Samantha : రెమ్యూనరేషన్ మొత్తం తిరిగి ఇచ్చేసిన సమంత .. ఎందుకో తెలిసి కన్నీళ్లు పెట్టుకున్న విజయ్ దేవరకొండ ..
రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ, సౌత్ బ్యూటీ సమంత జంటగా నటించిన ‘ ఖుషి ‘ సినిమా ఈరోజు సెప్టెంబర్ 1 థియేటర్లలో విడుదలైంది. అయితే తాజాగా సమంత గురించి ఆసక్తికర వార్త ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సమంత ఖుషి సినిమా కోసం ముందుగా కేటాయించిన రెమ్యూనరేషన్ ను తీసుకోగా తాజాగా కోటి రూపాయల రెమ్యూనరేషన్ ని తిరిగి ఇచ్చినట్లుగా తెలుస్తుంది. అనారోగ్య సమస్యల కారణంగా సమంత షూటింగ్లలో ఇన్వాల్వ్ కాకపోవడం వలన నిర్మాతలకు నష్టం వచ్చిందని సమాచారం. సమంత వలనే ఖుషి సినిమాను ఐదు నెలలు పోస్ట్ ఫోన్ చేశారు.
ఇక ప్రొడ్యూసర్స్ కి ఎటువంటి నష్టం రాకూడదని సమంత తన రెమ్యూనరేషన్ లో నుంచి కోటి రూపాయలు తిరిగి ఇచ్చేసిందని సమాచారం. ఈ విషయం తెలుసుకున్న సమంత అభిమానులు గ్రేట్ అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. వాస్తవానికి ఖుషి సినిమా ఎప్పుడో విడుదల కావాలి కానీ సమంత అనారోగ్య కారణం వలన ఆగిపోయింది. ఖుషి సినిమా ప్రమోషన్స్లో సమంత సరిగ్గా పాల్గొన పోయినప్పటికీ మ్యూజిక్ కంటెంట్ షో లో సమంత డాన్స్ కుర్ర కారుకు పిచ్చెక్కించింది. ఇక ఇటీవల మిడ్ నైట్ విజయ్ దేవరకొండకు కాల్ చేసి ప్రమోషన్స్ పై రియాక్ట్ అయ్యింది.
Samantha : రెమ్యూనరేషన్ మొత్తం తిరిగి ఇచ్చేసిన సమంత .. ఎందుకో తెలిసి కన్నీళ్లు పెట్టుకున్న విజయ్ దేవరకొండ ..
ఇక సమంత గత సినిమాలన్నీ డిజాస్టర్ అయ్యాయి.దీంతో సామ్ ఇప్పుడు రాబోతున్న ఖుషి సినిమాపై భారీ అంచనాలు పెట్టుకుంది. ప్రస్తుతం సమంత సినిమాలకు బ్రేక్ ఇచ్చి మయోసైటిస్ వ్యాధికి ట్రీట్మెంట్ కోసం అమెరికాకి వెళ్ళింది. దాదాపుగా సంవత్సరం పాటు సమంత సినిమాలకు బ్రేక్ ఇవ్వనుంది. దీంతో అభిమానులు సమంత త్వరగా కోలుకోవాలని తిరిగి సినిమాలలో నటించాలని కోరుకుంటున్నారు. ఇకపోతే విజయ్ దేవరకొండ లైగర్ సినిమాతో భారీ డిజాస్టర్ టాక్ ను సంపాదించుకున్నాడు. దీంతో రౌడీ స్టార్ ఖుషి సినిమాపై భారీగా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాడు. మరి ఈ సినిమా ఎటువంటి రిజల్ట్ ఇస్తుందో చూడాలి.
Rajitha Parameshwar Reddy : ఉప్పల్ డివిజన్ Uppal Division సమగ్రాభివృద్ధికి కృషి చేస్తున్నట్టుగా కార్పొరేటర్ మందుముల రజితాపరమేశ్వర్‌రెడ్డి Rajitha…
Raashii Khanna : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రాశీ ఖన్నా గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ఈ ముద్దుగుమ్మ ప్రధానంగా…
Boy Saved 39 Acres : హైదరాబాద్‌లో హైడ్రా విభాగం ప్రజల మనసుల్లో విశ్వాసం సాధించుకుంటూ, అక్రమ నిర్మాణాలపై కఠినంగా…
Vitamin -D : శరీరంలో విటమిన్ డి లోపిస్తే కోన్ని సమస్యలు తలెత్తుతాయి. డి -విటమిన్ సూర్య రష్మి నుంచి…
Saree Viral Video : ఇప్పటి వరకు చీర కట్టడంలో ఇబ్బంది పడేవారికి ఇది ఓ శుభవార్త. ఇకపై చీర…
Raj Tarun - Lavanya : యంగ్ హీరో రాజ్ తరుణ్ మరియు లావణ్య మధ్య జరుగుతున్న వివాదం ఇప్పుడు…
Chandrababu : 75వ పుట్టినరోజు సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి సొంత నియోజకవర్గమైన కుప్పంలో అభిమానులు వినూత్నంగా…
Yellamma Movie : ‘బలగం’ తో బ్లాక్‌బస్టర్ అందుకోవడమే కాకుండా ఎంతో పేరు ప్రఖ్యాతులు దక్కించుకున్న వేణు యెల్దండి ప్రస్తుతం…
This website uses cookies.