
Intinti Gruhalakshmi 29 July 2022 Full Episode
Intinti Gruhalakshmi 29 July Today Episode : హనీ వాళ్ళ టీచర్ కాంపిటీషన్ నుంచి వెళ్లిపోయిందని తులసి సామ్రాట్ కి చెబుతుంది.. సామ్రాట్ మొత్తం వెతుకుతాడు కానీ తను ఎక్కడా కనిపించదు.. సెక్యూరిటీ గార్డు ఆమె కంగారుగా అటు వైపు వెళ్ళిపోయింది అని చెబుతాడు.. సెక్యూరిటీ గార్డు పై కేకలు వేస్తాడు.. ఇప్పుడు హనీ కి ఏమని సర్ది చెప్పాలి అని అంటాడు.. తనకి నేను సర్ది చెప్పలేను.. ఇక లాస్ట్ పర్టిసిపెంట్ హనీ పేరు అనౌన్స్ చేస్తారు.. పిల్లలు అంతా హనీ హనీ అని అరుస్తారు.. తులసి వెళ్లి జడ్జ్స్ తో ఏదో మాట్లాడటం అంతా చూస్తారు..!
హనీ ఏమైంది ఆంటీ అని.. నా డాన్స్ ఉందా లేదా అని అడుగుతుంది.. హనీ ముందు నువ్వు స్టేజ్ మీద కి వెళ్లి డాన్స్ చెయ్యి నేను వెనుకమలా మీ టీచర్ పంపిస్తాను అంటుంది.. అప్పుడే తులసి గోపిక గేట్ ఉప్ లో తను హనీ ఇద్దరు కలిసి డాన్స్ చేస్తారు.. అది చూసిన సామ్రాట్ వాళ్ళ బాబాయ్ హ్యాపీగా ఫీల్ అవుతారు.. లాస్య, నందు షాక్ లో ఉంటారు.. తులసి హనీ సూపర్ గా పెర్ఫార్మెన్స్ చేస్తారు.. ఏమ్మా టెన్షన్ పడ్డవా అని అంటాడు.. లేదు నాన్న పక్కన తులసి ఆంటీ ఉందిగా అంటాడు.. ఈ సారి కాంపిటీషన్ చాలా టఫ్ గా ఉంది.. జడ్జెస్ రిజల్ట్ ఇచ్చారు.. లక్కీ, హనీ ఇద్దరు ఫైనల్ కి క్వాలిఫై అవుతారు.. 5 కౌంట్ డౌన్ తర్వాత ఇద్దరినీ విన్నర్స్ గా అనౌన్స్ చేస్తారు..
Intinti Gruhalakshmi 29 July 2022 Full Episode
ఛా హనీ గెలవకుండా ఉంటే బాగుండేది అని లాస్య అంటుంది.. ఇక్కడ హనీ ఎలా విన్నర్ ఎలా అవుతుంది.. తులసి వాళ్ళ టీచర్ కాదు కదా అని ఒకరు లేచి అడుగుతారు.. పేరెంట్స్ కూడా స్టేజ్ పైకి రమ్మని చెప్పగానే నందు, లాస్య పైకి వస్తారు.. ఈరోజు నా గెలుపుకు తులసి ఆంటీ కారణం.. అందుకే నా పక్కన తులసి ఆంటీ ఉండాలని కోరుకుంటున్నాను అని హనీ మైక్ లో అనౌన్స్ చేస్తుంది.. వెళ్ళండి తులసి గారు.. మా మనసులో ఉన్న మాట హనీ చెప్పింది అని సామ్రాట్ అంటాడు.. అమ్మ కంటే ఎక్కువగా తనకి సపోర్ట్ చేశావు అని పదమ్మా అని సామ్రాట్ వాళ్ళ బాబయి అంటాడు.. తులసి, సామ్రాట్, వాళ్ళ బాబాయ్ ముగ్గురు హనీ దగ్గరకి వస్తారు.. ఇక ఇద్దరికీ ప్రైజస్ ఇప్పిస్తారు..
నందు, లాస్య ఇద్దరు కలిసి తులసి వాళ్ళ ఇంటికి వస్తారు.. ఎందుకోసం వచ్చారు అని అనసూయమ్మ అడుగుతుంది.. తులసి సంగీతం స్కూల్ ఫైల్ గురించి వచ్చామని నందు చెపుతాడు.. ఆంటీ మీ సంగీతం స్కూల్ కి ఇన్వెస్ట్ చేస్తుంది సామ్రాట్ గారు కదా.. వీళ్ళు వచ్చారేంటి అని అంకిత అడుగుతుంది.. మేము అదే ఆఫీసులో సీనియర్ మోస్ట్ పొజిషన్స్ లో ఉన్నాము అని నందు చెబుతాడు.. ఓహో పని వాళ్ల అని అంటుంది అనసూయమ్మ.. తులసి అని నందు పిలవగానే నీ పెళ్ళాన్ని పిలిచినట్టు అలా పిలుస్తావేంటి.. సరిగ్గా మర్యాదగా పిలువు అని అంటుంది అనసూయమ్మ.. తులసి గారు అని నందు పిలుస్తాడు మిగతా విశేషాలు తరువాయి భాగంలో చూద్దాం..
Pomegranate Juice : ఇప్పటి యువతలో గుండె సంబంధిత సమస్యలు ప్రతిరోజు పెరుగుతున్నట్లు ఆరోగ్య సర్వేలు సూచిస్తున్నాయి. ఆధునిక జీవనశైలి…
Zodiac Signs : జాతకచక్ర అంచనా అనేది పురాతన వేద జ్యోతిషశాస్త్రంలో కీలకమైన విధానం. ఇది కేవలం భవిష్యత్తును చెప్పడానికే…
Revanth Reddy : తెలంగాణ Telangana రాజకీయాల్లో మరోసారి తీవ్ర దుమారం రేపుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖమ్మం బహిరంగ…
Viral Video : మాతృత్వం ఒకవైపు, సమాజ బాధ్యత మరోవైపు… ఈ రెండింటినీ సమర్థంగా నిర్వర్తిస్తూ ఆంధ్రప్రదేశ్లోని ఒక మహిళా…
Renu Desai : ప్రముఖ సినీ నటి రేణు దేశాయ్ రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన తనకు లేదని స్పష్టంగా చెప్పారు.…
Virat Kohli : ఇండోర్లో న్యూజిలాండ్తో జరిగిన కీలక మూడో వన్డేలో విరాట్ కోహ్లీ మరోసారి తన క్లాస్ ఏంటో…
ఆంధ్రప్రదేశ్ మద్యం పాలసీలో జరిగిన అవకతవకలు మరియు మనీ లాండరింగ్ ఆరోపణలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) తన విచారణను వేగవంతం…
Youth Kidnap : రాజస్థాన్లోని ఝాలావర్ జిల్లాలో వెలుగుచూసిన ఈ ఘటన సభ్యసమాజం సిగ్గుతో తలదించుకునేలా ఉంది. కేవలం ప్రేమించాడనే…
This website uses cookies.