Home » Entertainment » Intinti Gruhalakshmi Fame Tulasi Latest Pic Viral
Entertainment

Intinti Gruhalakshmi Tulasi : మొత్తం తెరబెట్టేసింది.. ఇంటింటి గృహలక్ష్మీ తులసి హాట్ యాంగిల్

Authored By
Cinema Desk
The Telugu News | Published on: October 5, 2021, 5:25 pm
Advertisement

Intinti Gruhalakshmi Tulasiఇంటింటి గృహలక్ష్మీ సీరియల్‌లో తులసి పాత్రతో కస్తూరీ శంకర్ తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. అంతకు ముందు చాలా సినిమాల్లోనే కనిపించింది. అన్నమయ్య, భారతీయుడు సినిమాలు కస్తూరీ శంకర్ కెరీర్‌లో ఎప్పటికీ నిలిచిపోతాయి. అలా చాలా రోజుల తరువాత ఇంటింటి గృహలక్ష్మీ అంటూ బుల్లితెరపై సందడి చేసేందుకు వచ్చింది. ఆ సీరియల్ ఇప్పుడు టాప్ రేటింగ్‌తో దూసుకుపోతోంది. అయితే కస్తూరీ శంకర్ మాత్రం సోషల్ మీడియాలో దుమ్ములేపేస్తుంటుంది.

Advertisement

intinti gruhalakshmi Fame Tulasi latest pic-viral

కస్తూరీ శంకర్ సోషల్ యాక్టివిస్ట్, లాయర్ అవ్వడంతో సమజాంలోని అన్ని విషయాలపై స్పందిస్తూ ఉంటుంది. పొలిటికల్ అనాలిసిస్ కూడా చేస్తుంటుంది. సెలెబ్రిటీల విషయాలపైనా స్పందిస్తుంటుంది. మొన్నటి సమంత నాగ చైతన్య విడాకులపై విషయంపైనా స్పందించింది. ఇలా జరిగి ఉండాల్సింది కాదు అని.. గుండె పగిలినట్టు అనిపిస్తోందని కస్తూరీ శంకర్ పేర్కొంది. అయితే తాజాగా కస్తూరీ శంకర్ తనలోని హాట్ యాంగిల్‌ను బయటకు తీసింది.

Advertisement

intinti gruhalakshmi Fame Tulasi latest pic viral

Intinti Gruhalakshmi Tulasiకస్తూరీ శంకర్ అందాల విందు..

నిన్న రాత్రి కొన్ని గంటలు సోషల్ మీడియా స్థంభించిపోయిన సంగతి తెలిసిందే. వాట్సప్, ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రాం వంటివి పని చేయలేదు. ఆ సమయంలోఎంతో మంది అల్లాడిపోయారు. అలా కస్తూరీ శంకర్ కూడా తెగ కంగారు పడిపోయినట్టు కనిపిస్తోంది. హమ్మయ్య మళ్లీ పని చేస్తున్నాయ్ అని చెబుతూ.. తన వీపు అందాలను మొత్తంగా తెర బెట్టేసింది. వీపు కనిపించేలా స్పెషల్‌గా జాకెట్‌ను డిజైన్ చేసి తనలోని హాట్ యాంగిల్‌ను నెటిజన్లకు చూపించింది.

Advertisement

intinti gruhalakshmi Fame Tulasi latest pic viral

Cinema Desk

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి