Intinti Gruhalakshmi Kasthuri latest glamour photos
Intinti Gruhalakshmi Kasthuri : సీనియర్ హీరోయిన్ కస్తూరి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కమలహాసన్ భారతీయుడు సినిమాతో అందరినీ ఆకర్షించిన ఈ ముద్దుగుమ్మ నాగార్జున ‘అన్నమయ్య’ సినిమాతో అందరి దృష్టిని తనవైపుకు తిప్పుకుంది. భక్తిరస చిత్రంలోనూ అందాలను ఆరబోసింది. ఆ తర్వాత కూడా అనేక తమిళ సినిమాల్లో అవకాశాలను సాధించింది. అయితే తెలుగులో పెద్ద బ్రేక్ రాకపోవడంతో ఇతర భాషలకు ప్రాధాన్యం ఇచ్చింది.ప్రస్తుతం కస్తూరి సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించింది.
ఈ మేరకు తెలుగు టీవీ సీరియళ్లలో నటిస్తూ మరోసారి ప్రేక్షకులకు దగ్గరైంది. మాటీవీలో ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మీ సీరియల్‌లో తన అభినయంతో ఆకట్టుకుంటోంది. ఇందులో మధ్య తరగతి గృహిణి పాత్రలో చక్కగా ఒదిగిపోయిందనే ప్రశంసలు వస్తున్నాయి. ప్రస్తుతం కస్తూరి వయసు 48 ఏళ్లు. అయితే ఈ వయసులోనూ కస్తూరి క్లీవేజ్ షోలతో కుర్రాళ్ల మతులను పోగొడుతోంది.సినిమాల్లో మంచి ఛాన్సులు వస్తున్నప్పుడు ఫొటో షూట్ ఎందుకు చేయాల్సి వచ్చిందని కస్తూరిని అడిగితే అమెరికాలో బ్రెస్ట్ ఫీడింగ్ ప్రమోషన్ కోసం చేసినట్లు వివరించింది. అయితే తనకు అక్కినేని నాగార్జున ఫస్ట్ క్రష్ అని కస్తూరి చెప్పింది.
Intinti Gruhalakshmi Kasthuri latest glamour photos
అన్నమయ్య షూటింగ్ సమయంలో నాగార్జున షేక్ హ్యాండ్ ఇవ్వడంతో ఆ రోజంతా ఆ చేయి కడుక్కోవాలని తనకు అనిపించలేదని కస్తూరి తెలిపింది.మరోవైపు కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్‌గా కస్తూరి నిలుస్తోంది. కరోనా సమయంలో అమెరికా వెళ్లడంపై ఇండియా ట్రావెల్ బ్యాన్ విధించినా రజనీకాంత్ వెళ్లడంపై కస్తూరి వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. దీంతో ఆమెను రజనీకాంత్ అభిమానులు టార్గెట్ చేశారు. అంతేకాదు ఇటీవల తెలుగులో ఓ స్టార్ హీరో తనను కమిట్‌మెంట్ అడిగాడంటూ కస్తూరి బాంబు పేల్చింది. అలాగే ఓ హీరో తనకు డైమండ్ నెక్లెస్ ఇచ్చాడని కూడా చెప్పి కాంట్రవర్సీ క్రియేట్ చేసింది.
Toli Ekadashi 2025 : శ్రావణ శుద్ధ ఏకాదశి అంటే భక్తులకు ప్రత్యేకమే. దీనిని "దేవశయని ఏకాదశి" Toli Ekadashi…
7th pay commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు డియర్‌నెస్ అలవెన్స్ (DA) పెంపు జరగబోతుంది. తాజా సమాచారం…
Coffee : ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరు కూడా జీవితంలో ఎన్నో సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు. అలాగే, అనేక ఒత్తిడిలకు…
Mars Ketu Conjunction : శాస్త్రం ప్రకారం 55 సంవత్సరాల తరువాత కుజుడు, కేతువు సింహరాశిలోకి సంయోగం చెందబోతున్నాడు.తద్వారా, కన్యారాశిలోకి…
Wife : నారాయణపేట జిల్లాలోని కోటకొండ గ్రామానికి చెందిన అంజిలప్ప (32) మరియు రాధ దంపతులు జీవనోపాధి కోసం ముంబైలో…
AP Farmers : ఆంధ్రప్రదేశ్‌లో రైతుల కోసం కేంద్ర ప్రభుత్వ పథకమైన ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన (PMFBY) మళ్లీ…
Pawan Kalyan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తాజా పరిణామాలు కీలక మలుపులు చోటుచేసుకుంటున్నాయి. టీడీపీ TDP ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వంగా…
Roja : టాలీవుడ్‌లో హీరోయిన్‌గా చెరగని ముద్ర వేసిన రోజా రాజకీయ రంగంలోనూ తనదైన గుర్తింపు తెచ్చుకున్నారు. భైరవ ద్వీపం,…
This website uses cookies.