Intinti Gruhalakshmi Kasthuri : హాట్ లుక్స్‌లో ఇంటింటి గృహలక్ష్మి కస్తూరి ఎలా ఉంటుందో తెలుసా..?

Authored By mallesh | The Telugu News | Published on: August 28, 2022, 1:00 pm

Intinti Gruhalakshmi Kasthuri : ఇంటింటి గృహలక్ష్మీ సీరియల్ చాలా సక్సెస్ ఫుల్‌గా నడుస్తోంది. టీఆర్పీ రేటింగ్‌లోనూ బుల్లితెరపై ఈ సీరియల్ చాలా మంచి రేటింగ్స్‌తో దూసుకుపోతోంది.ఇందులో లీడ్ రోల్ పోషిస్తున్న నటి కస్తూరి గురించి చాలా తక్కువ మందికి ఐడియా ఉంటుంది కావొచ్చు. ఎందుకంటే కస్తూరి ఎక్కువగా సైడ్ యాక్టర్‌గా చేయడమే ఇందుకు ప్రధాన కారణం.కస్తూరి తెలుగులో ఒక్కసినిమాలోనూ హీరోయిన్‌గా నటించలేదు. అప్పట్లో భారతీయుడు సినిమాలో కమల్ హాసన్ చెల్లెలిగా.. అన్నమయ్య సినిమాలో సెకండ్ హీరోయిన్‌గా నాగార్జున పక్కన కస్తూరి చేసింది.

Intinti Gruhalakshmi Kasthuri : హాట్ లుక్స్‌తో మళ్లీ వెలుగులోకి..

సీరియల్ యాక్టర్ కస్తూరి ప్రస్తుతం ఇంటింటి గృహలక్ష్మీ సీరియల్‌తో చాలా మంది ప్రేక్షకుల ఆదరాభిమానాలను చూరగొన్నదని చెప్పవచ్చు. కార్తీక దీపం సీరియల్ తర్వాత మళ్లీ అంతటి రేంజ్‌లో ప్రేక్షకుల మన్ననలు పొందిన సీరియల్ గా ఇంటింటి గృహలక్ష్మీ విజయవంతంగా ముందుకు సాగుతోంది. దీనంతటికీ కస్తూరి నటనే కారణమని చెప్పవచ్చు. భర్త నుంచి విడిపోయినా కుటుంబాన్ని చక్కదిద్దే అద్భుతమైన పాత్రలో కస్తూరి నటిస్తోంది. అయితే,కస్తూరి 1991లో వచ్చిన ‘ఆత ఉన్ కోయిలి’ అనే తమిళ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. అన్నమయ్య మూవీ అనంతరం పెళ్ళి చేసుకొని అమెరికాకు వెళ్ళిపోయిన ఈ నటి..

intinti gruhalakshmi kasthuri Latest pics viral on youtube

intinti gruhalakshmi kasthuri Latest pics viral on youtube

ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించింది. క్యారెక్టర్ ఆర్టిస్టుగా మళ్లీ కెరీర్‌ను మొదలుపెట్టింది. కస్తూరి ఇప్పుడు గృహిణి పాత్రలు చేస్తున్నా ఒకప్పుడు కుర్రాకారుకు డ్రీమ్ గర్ల్‌గా కస్తూరి ఉండేదని ఎవరికైనా తెలుసా.. అప్పట్లో ఆమె సినిమా షూటింగు టైంలో తీసిన హాట్  పిక్స్‌ను ఫ్యాన్స్ తాజాగా వెలికితీశారు. వీటిని సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో ప్రస్తుతం అవి వైరల్ అవుతున్నాయి. బుల్లితెర మీద మీకు కనిపించే కస్తూరి అంతకముందు ఎలా ఉంటుందో చూడండంటూ కొందరు ట్యాగ్ చేస్తున్నారు. అప్పట్లో కస్తూరిది సూపర్ స్ట్రక్చర్ అని అనేవారు కూడా చాలా మందే ఉన్నారు. ఇప్పటికీ కూడా ఆమె అందం అలాగే ఉందని ..కానీ ఏజ్ పెరిగిందని కొందరు కామెంట్స్ చేస్తున్నారట..

mallesh

No bio available for this author.

  1. "Soundarya : సౌందర్యతో నా బంధం అలాంటిది.. ఎవరికీ తెలియని విషయాలు చెప్పిన నటుడు సురేష్!"

  2. "Tatkal Ticket Refund : తత్కాల్ టికెట్ క్యాన్సిల్ చేస్తే ఎంత డబ్బు కట్ అవుతుంది? రీఫండ్ రూల్స్ ఇవే!"

  3. "Ginger Tulsi Tea : గొంతు నొప్పి, జలుబుతో ఇబ్బందా? ఇంట్లోనే అల్లం తులసి టీ ఇలా తయారు చేసుకోండి!"

  4. "AP Telangana Rains : ఆర్నాబ్ తుఫాను.. ఏపీ, తెలంగాణలో భారీ వర్షాల భయం.. ఈ జిల్లాల్లో అప్రమత్తతం..!"

  5. "Hyper Aadi : మళ్లీ జనసేన కోసం హైపర్ ఆది.. ఇంటింటి ప్రచారంలో జబర్దస్త్ కమెడియన్లు!"

  6. "Vijay Deverakonda : రష్మికతో విడాకుల ప్రచారం.. ఒక్క కిస్ ఫొటోతో విజయ్ దేవరకొండ షాకింగ్ రిప్లై..!"

  7. "Anirudh Reddy : నేను చచ్చిపోయాక నిధులు ఇవ్వండి.. సొంత ప్రభుత్వంపైనే కాంగ్రెస్ ఎమ్మెల్యే ఫైర్..!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp