Intinti Gruhalakshmi Kasthuri : వామ్మో.. ఇంటింటి గృహలక్ష్మి తులసి రెచ్చిపోయిందిగా.. తొడలు మొత్తం చూపించేసింది

Authored By Breaking News 2 | The Telugu News | Updated on: December 19, 2022, 11:21 am

Intinti Gruhalakshmi Kasthuri : తెలుగు ప్రేక్షకులకు ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ తెలుసు కదా. ఆ సీరియల్ ప్రస్తుతం తెలుగు బుల్లితెర మీద సంచలనాలు సృష్టిస్తోంది. దానికి కారణం.. ఆ సీరియల్ లో నటించే నటి కస్తూరి. తన సీనియర్ హీరోయిన్. ఆ సీరియల్ లో తులసి పాత్రకు తను కరెక్ట్ గా సెట్ అయింది. దీంతో ఆ సీరియల్ కు రేటింగ్స్ విపరీతంగా వస్తున్నాయి. తులసిగా ఆ పాత్రకు కస్తూరి వందకు వంద శాతం న్యాయం చేస్తోంది. ఈ సీరియల్ ప్రస్తుతం టీఆర్పీలో దూసుకుపోతుండటంతో తనకు సినిమా అవకాశాలు, వెబ్ సిరీస్ అవకాశాలు కూడా  వస్తున్నాయి.

నిజానికి కస్తూరిది చెన్నై. అక్కడే ఉంటుంది. కేవలం షూటింగ్ కోసం హైదరాబాద్ కు వచ్చి వెళ్తుంటుంది. తన వయసు ఇప్పుడు 48 ఏళ్లే. అందుకే.. ఇప్పటికీ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ రెచ్చిపోతూ ఉంటుంది. తన హైస్కూల్ చదువు పూర్తవగానే కస్తూరి మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ సినిమాల్లో నటించింది.

Intinti Gruhalakshmi Kasthuri latest instagram video viral

Intinti Gruhalakshmi Kasthuri latest instagram video viral

Intinti Gruhalakshmi Kasthuri : వర్షంలో కస్తూరి చిందులేసిన వీడియో వైరల్

అయితే.. తాజాగా కస్తూరి వర్షంలో చిందులేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పొట్టి డ్రెస్ వేసుకొని కస్తూరి చిందులేసిన వీడియో అది. వర్షం పడుతుంటే.. ఆ వర్షంలో పొట్టి డ్రెస్సులో చిందులు వేస్తూ తన తొడలను మొత్తం చూపించేసింది కస్తూరి. దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోను చూసిన నెటిజన్లు.. వామ్మో సీరియల్ లో ఎంతో హోమ్లీగా ఉండే తులసి బయట మాత్రం కస్తూరిగా రచ్చ చేస్తోంది అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Breaking News 2

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp