Intinti Gruhalakshmi kasturi : వామ్మో.. ఇంటింటి గృహలక్ష్మి ఫేమ్ కస్తూరి రియల్ లైఫ్ లో ఇంత హాట్ గా ఉంటుందా?
Intinti Gruhalakshmi kasturi : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ ఫేమ్ కస్తూరి తెలుసు కదా. తను ఒకప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్. చాలా సినిమాల్లో హీరోయిన్ గా నటించింది. తర్వాత పెళ్లి చేసుకొని సినిమాలకు దూరం అయింది. ఈ మధ్యలో ఇండస్ట్రీలోకి రీఎంట్రీ ఇచ్చింది.తను ప్రస్తుతం బుల్లితెరను ఏలుతోంది. తన పెళ్లి తర్వాత గ్యాప్ ఇచ్చి.. ఇప్పుడు ఎంట్రీ ఇచ్చి పాపులర్ అయిపోయింది. పలు టీవీ షోలలోనూ తను పాల్గొని అందరినీ అలరించింది. ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లో తులసి పాత్ర పోషిస్తూ.. అందరి మనసులను ఆకట్టుకుంటోంది కస్తూరి.
ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లో తను ఎంత సింపుల్ గా ఉంటుందో అందరికీ తెలుసు. మా టీవీలో ప్రసారం అయ్యే ఆ సీరియల్ సూపర్ హిట్ అయింది. తులసి పాత్రకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. అచ్చ తెలుగు మహిళగా.. ఎంతో సింపుల్ గా ఉంటూ.. కుటుంబ బాధ్యతను నెత్తి మీద వేసుకొని ఒంటరిగా జీవన పోరాటాన్ని సాగిస్తున్న మహిళ పాత్రలో కస్తూరి ఒదిగిపోయింది.

intinti gruhalakshmi serial fame kasturi latest photoshoot viral
Intinti Gruhalakshmi kasturi : సీరియల్ లోనే తను సాఫ్ట్.. రియల్ లైఫ్ లో ఎంతో హాట్
అవును.. తను సీరియల్ లో చాలా సింపుల్ గా చీర కట్టుకొని కనిపిస్తుంది. కానీ.. రియల్ లైఫ్ లో తను చాలా హాట్ అని పలు సందర్భాల్లో రుజువు అయింది. తను గ్లామర్ ఫోటోలు ఇప్పటికే చాలా సార్లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తాజాగా.. తన లేటెస్ట్ ఫోటోషూట్ వైరల్ అవుతోంది. గాగ్రా చోళి వేసుకొని తను దిగిన ఫోటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ ఊపు ఊపుతున్నాయి. వామ్మో ఈమె సీరియల్ లోనే స్వీటా.. రియల్ లైఫ్ లో ఇంత హాటా.. తట్టుకోలేకపోతున్నాం బాబోయ్ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

intinti gruhalakshmi serial fame kasturi latest photoshoot viral