Intinti Gruhalakshmi : అలాంటి బట్టలేసుకుంటే ఇలానే ఉంటుంది.. గృహలక్ష్మీ కస్తూరిపై సుమ కామెంట్స్

Advertisement
Advertisement

Intinti Gruhalakshmi  యాంకర్ సుమ తన తోటీ తారలపై ఎలాంటి కామెంట్లు వేస్తుంటుందో అందరికీ తెలిసిందే. ఒక్కోసారి ఆమె వేసే కామెంట్లు, కౌంటర్లకు అందరూ షాక్ అవ్వాల్సిందే. ఆమె ఏ షోలో కనిపించినా, ఏ గెస్ట్ వచ్చినా కూడా ఒకేలా ఆడేసుకుంటుంది. వారు వీరు అనే తేడా లేకుండా సుమ అందరిపై సెటైర్లు వేస్తుంటుంది. తాజాగా తన క్యాష్ షోకు గృహలక్ష్మీ టీం వచ్చింది.

Advertisement

Gruhalakshmi Team In Suma Cash Show

వారితో పాటు వదినమ్మ సీరియల్ నుంచి సుజిత వచ్చింది. ఇక ఈ నలుగురిని సుమ ఓ రేంజ్‌లో ఆడకుంది. గృహలక్ష్మీ నందు అలియాస్ హరికృష్ణ, లాస్య అలియాస్ ప్రశాంతి, తులసి అలియాస్ కస్తూరిల సమస్యను తీర్చేందుకు రెడీ అయింది. బతుకు జట్కా బండి, రచ్చ బండ లాంటి షోను క్యాష్ షోలో పెట్టేసింది. పచ్చని కుటుంబం అంటూ సుమ నవ్వులు పూయించింది.

Advertisement

Intinti Gruhalakshmi  కస్తూరి మీద సుమ కౌంటర్లు

Gruhalakshmi Team In Suma Cash Show

అందులో మొదటగా కస్తూరిని స్టేజ్ మీదకు పిలిచింది. సీట్లో కూర్చోమని కస్తూరికి చెప్పగా.. ఆమె వేసుకున్న లాంగ్ ఫ్రాక్ వల్ల కూర్చోలేనని చెప్పింది. అయితే ఆ తరువాత హరికృష్ణను పిలిచింది. అతను సోఫాలో కూర్చుంది. ఆ తరువాత ప్రశాంతిని పిలిచింది. ఆమె వెళ్లి హరికృష్ణను అతుక్కుని మరీ కూర్చుంది. మరి అంత దగ్గరేం అవసరం లేదు అని కాస్త దూరంగా కూర్చోబెట్టింది. ఇలాంటి బట్టలు వేసుకుంటే అలానే జరుగుతుంది అని కస్తూరి మీద కౌంటర్లు వేసింది.

Advertisement

Recent Posts

Balineni Srinivasa Reddy : బాలినేని, సామినేనిలు పార్టీలో చేరాక వ‌చ్చే ప‌ద‌వులు ఇవేనా..!

Balineni Srinivasa Reddy : ఏపీలో ప్ర‌స్తుతం ప‌రిస్థితులు ఎంత‌గా మారుతున్నాయో మ‌నం చూస్తూ ఉన్నాం. వైసీపీ పార్టీ నాయ‌కులు…

7 mins ago

Pushpa 2 : పుష్ప‌2 విష‌యంలో సుకుమార్ ఏం చేస్తున్నాడో అర్ధం కావ‌ట్లేదుగా..!

Pushpa 2 : సుకుమార్- అల్లు అర్జున్ ప్రధాన పాత్ర‌ల‌లో రూపొందిన పుష్ప చిత్రం ఎంత పెద్ద హిట్ అయిందో…

1 hour ago

Chandrababu : చంద్ర‌బాబు మ‌హిళ‌ల‌కి బంప‌ర్ బొనాంజా.. దీపావ‌ళి నుండి ఉచిత సిలిండ‌ర్ల పంపిణి..!

Chandrababu : ఏపీలో కూటమి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చాక ఒక్కో హామీని నెర‌వేరుస్తున్నారు. సూపర్ సిక్స్ హామీల్లో కూటమి పార్టీ…

2 hours ago

Ram Charan : గేమ్ ఛేంజర్ ఈ ఏడాది కష్టమేనా..?

Ram Charan : డైరెక్టర్ శంకర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబోలో తెరకెక్కుతున్న మూవీ గేమ్ ఛేంజర్.…

3 hours ago

TDP Alliance : 100 రోజుల పాల‌న‌తో గ‌డ‌ప‌గ‌డ‌పకి కూట‌మి నేతలు..!

TDP Alliance ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి (టీడీపీ, జనసేన, బీజేపీ) ప్రభుత్వం వంద రోజులు పూర్తి చేసుకుంది. ఈ నెల 20…

4 hours ago

Bigg Boss 8 Telugu : బిగ్ బాస్ హౌస్ లో నాగమణికంఠ చాల డేంజర్..!

Bigg Boss 8 Telugu : బిగ్ బాస్ సీజన్ 8 సక్సెస్ ఫుల్ గా కొనసాగుతున్న సంగతి తెలిసిందే.…

5 hours ago

Bigg Boss 8 Telugu : పెద్ద స్కెచ్చే వేశారుగా… ఈ సారి వైల్డ్ కార్డ్ ఎంట్రీతో ఆ గ్లామ‌ర‌స్ బ్యూటీని తెస్తున్నారా..!

Bigg Boss 8 Telugu : బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ కార్య‌క్ర‌మం స‌క్సెస్ ఫుల్‌గా సాగుతుంది.…

6 hours ago

Tasty Energy Bars : ఎనర్జీ బార్స్ ను ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు… ఎలాగో తెలుసుకోండి…!

Tasty Energy Bars : రోజంతా ఎంతో ఎనర్జిటిక్ గా ఉండాలి అంటే దానికి తగ్గ ఆహారం తీసుకోవాలి. అయితే…

7 hours ago

This website uses cookies.