Janaki Kalaganaledu 18 Oct Tomorrow Episode : తన తమ్ముడికి జరిగిందే రామాకు కూడా జరుగుతుందని భయపడ్డ జ్ఞానాంబ ఏ నిర్ణయం తీసుకుంటుంది?

Advertisement
Advertisement

Janaki Kalaganaledu 18 Oct Tomorrow Episode : జానకి కలగనలేదు సీరియల్ శని, ఆదివారాల్లో ప్రసారం కాదు. తిరిగి సోమవారం ప్రసారం అవుతుంది. గత శుక్రవారం ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూశాం కదా. జానకి తన పుట్టిన రోజు వేడుకలను ఘనంగా జరుపుకుంటుంది. కాలేజీకి వెళ్లిన జ్ఞానాంబకు జానకి చదువు విషయం తెలుస్తుంది. ఈ విషయం తెలిసి జ్ఞానాంబ సీరియస్ గా ఇంటికి వస్తుంది. ఇంటికి వచ్చినప్పటి నుంచి ఎవ్వరితో మాట్లాడదు. మల్లిక కూడా తన సర్టిఫికెట్లను చూపించడంతో జ్ఞానాంబకు ఏం చేయాలో అర్థం కాదు.

Advertisement

Advertisement

janaki kalaganaledu 18 october 2021 full episode


ఇదివరకు తన తమ్ముడి విషయంలో ఇలాగే జరిగింది. ఇప్పుడు నా కొడుకు విషయంలో ఇలాగే జరుగుతుంది. నా తమ్ముడిని అన్యాయంగా పొట్టన పెట్టుకున్నారు. నా తమ్ముడికి జరిగింది.. ఇంకెవరికీ జరగకూడదని నేను నాకొడుకుల కన్నా తక్కువ చదువుకున్న వాళ్లకు ఇచ్చి పెళ్లిళ్లు చేశాను కానీ.. ఇప్పుడు జానకి 5వ తరగతి చదువుకోలేదు.. తను డిగ్రీ చేసింది అంటే ఏంటి అర్థం. నా కొడుకు రామా పరిస్థితి ఏంటి అని తనలో తానే ఆలోచిస్తుంది జ్ఞానాంబ.


తన పుట్టిన రోజు సందర్భంగా.. జ్ఞానాంబకు జానకి చీర కొని.. తన పుట్టిన రోజు వేడుకల సమయంలో ఆ చీర కట్టుకోవాలని చెబుతుంది జానకి. జానకి పుట్టిన రోజు వేడుకలకు అందరూ హాజరు అవుతారు కానీ.. జ్ఞానాంబ మాత్రం రాదు. దీంతో జ్ఞానాంబను పిలవడానికి అందరూ తన గది వద్దకు వెళ్తారు. ఎంత పిలిచినా జ్ఞానాంబ పలకదు. చివరకు జానకి తెచ్చిన చీరను కట్టుకొని డోర్ తీస్తుంది జ్ఞానాంబ.


జానకి పుట్టిన రోజు వేడుకల్లో కూడా జ్ఞానాంబ ముభావంగా ఉంటుంది. జానకి కేక్ తినిపించినా తినదు. అసలు.. రామచంద్రాపురం వెళ్లి వచ్చినప్పటి నుంచి జ్ఞానాంబ ఏదోలా ఉంటోందని గోవిందరాజు గ్రహిస్తాడు. అక్కడ ఏదో జరిగిందని అనుకుంటాడు. ఉదయం పూట జానకి వచ్చి గోవిందరాజుకు మంచినీళ్లు ఇస్తుంది. ట్యాబ్లెట్లు వేసుకోవాలని సూచిస్తుంది. దీంతో గోవిందరాజు.. తనను పొగుడుతాడు.

Janaki Kalaganaledu 18 Oct Tomorrow Episode : కిచెన్ లో రామా, జానకి సరసాలు

మరోవైపు టీ చేసి తీసుకొస్తా అని గోవిందరాజుకు జానకి చెబుతుంది. ఇంతలో రామా కొట్టుకు వెళ్లబోతాడు. రామాను చూసిన గోవిందరాజు అరేయ్.. కోడలు పిల్ల టీ పెడుతోంది.. తాగి వెళ్లు అంటాడు. దీంతో సరే నాన్న అని చెప్పి కిచెన్ లోకి వెళ్లి జానకితో కాసేపు సరదాగా గడుపుతాడు రామా.

janaki kalaganaledu 18 october 2021 full episode


ఆ తర్వాత జ్ఞానాంబ తన అంతరాత్మలతో మాట్లాడుతుంది. అల్లారుముద్దుగా పెంచుకున్న కొడుకు కదా. నూరేళ్ల జీవితం. అన్నింటికి మించి పెద్దకొడుకు అంటే పంచప్రాణాలు అని జ్ఞానాంబ అంతరాత్మ చెబుతుంది. భయపడటంలో కూడా అర్థం ఉంది. భయపడినట్టు జరుగుతుంది అని అనుకోవడంలో మాత్రం అర్థం లేదు. ఒకసారి సొంత తమ్ముడి విషయంలో ఎదురు దెబ్బ తగిలాక కూడా భయపడకపోతే.. జాగ్రత్త పడకపోతే అర్థం లేదు అని అంటుంది జ్ఞానాంబ. ఎప్పుడో ఒకసారి అలా జరిగిందని.. ఎప్పుడూ అలాగే జరుగుతుందా? అని జ్ఞానాంబ అంతరాత్మ అనుకుంటుంది.  ఆతర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగం కోసం వెయిట్ చేయాల్సిందే.

Advertisement

Recent Posts

Ram Charan : గేమ్ ఛేంజర్ ఈ ఏడాది కష్టమేనా..?

Ram Charan : డైరెక్టర్ శంకర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబోలో తెరకెక్కుతున్న మూవీ గేమ్ ఛేంజర్.…

26 mins ago

TDP Alliance : 100 రోజుల పాల‌న‌తో గ‌డ‌ప‌గ‌డ‌పకి కూట‌మి నేతలు..!

TDP Alliance ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి (టీడీపీ, జనసేన, బీజేపీ) ప్రభుత్వం వంద రోజులు పూర్తి చేసుకుంది. ఈ నెల 20…

1 hour ago

Bigg Boss 8 Telugu : బిగ్ బాస్ హౌస్ లో నాగమణికంఠ చాల డేంజర్..!

Bigg Boss 8 Telugu : బిగ్ బాస్ సీజన్ 8 సక్సెస్ ఫుల్ గా కొనసాగుతున్న సంగతి తెలిసిందే.…

2 hours ago

Bigg Boss 8 Telugu : పెద్ద స్కెచ్చే వేశారుగా… ఈ సారి వైల్డ్ కార్డ్ ఎంట్రీతో ఆ గ్లామ‌ర‌స్ బ్యూటీని తెస్తున్నారా..!

Bigg Boss 8 Telugu : బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ కార్య‌క్ర‌మం స‌క్సెస్ ఫుల్‌గా సాగుతుంది.…

3 hours ago

Tasty Energy Bars : ఎనర్జీ బార్స్ ను ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు… ఎలాగో తెలుసుకోండి…!

Tasty Energy Bars : రోజంతా ఎంతో ఎనర్జిటిక్ గా ఉండాలి అంటే దానికి తగ్గ ఆహారం తీసుకోవాలి. అయితే…

4 hours ago

Horoscope : జాతకంలో మంగళ దోషం ఉంటే ఇలా చేయండి… గురు బలం పెరిగి అదృష్టం పడుతుంది…!

Horoscope : హిందూమతంలో వారంలోని ఏడు రోజులు ఒక్కొక్క దేవుడికి అంకితం చేయబడింది. ఇక దీనిలో గురువారాన్ని దేవతలకు అధిపతి…

5 hours ago

Diabetes : రక్తంలో షుగర్ లెవెల్స్ తగ్గడానికి వాము సరైన ఔషదం… ఎలాగో తెలుసా…!

Diabetes : ప్రస్తుత కాలంలో మధుమేహం అనేది సాధారణ సమస్యగా మారింది. అయితే వృద్ధులు మాత్రమే కాదు యువత కూడా దీని…

6 hours ago

Shani Dev : శని కటాక్షంతో ఈ రాశుల వారికి 2025 వరకు రాజయోగం… కోటీశ్వరులు అవ్వడం ఖాయం…!

Shani Dev : సెప్టెంబర్ చివరి వారంలో అత్యంత శక్తివంతమైన శేష మహాపురుష యోగం ఏర్పడుతుంది. అయితే ఈ యోగం…

7 hours ago

This website uses cookies.