Intinti Gruhalakshmi – Tulasi : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ ఫేం కస్తూరి అసలు గ్లామర్ ఫొటోస్ చూస్తే షాకవుతారు.. బయట ఇలా అందాలు ఆరబోస్తుందా..?
Intinti Gruhalakshmi – Tulasi: కొంతమంది సీరియల్స్‌లో గానీ సినిమాలలో గానీ చక్కగా పద్దతిగా చీరలు కట్టుకొని ఎంతపద్దతిగా కనిపిస్తారో..వాళ్ళను బయట చూస్తే మాత్రం అసలు నమ్మలేరు. వారు వీరేనా అని నోరెళ్ళబెడతారు.

intinti gruhalakshmi tulasi latest pics goes viral
చీరలలో, లంగా వోణీలలో, చుడీదార్స్‌లో చూసి చూసి ఒక్కసారి వారి గ్లామర్స్ పిక్స్ చూసేసరికి పోల్చుకోవడానికి చాలా సమయం పడుతుంది. అలాంటి పద్దతైన పాత్రల్లో నటిస్తూ ఇంటింటికి పరిచయమై అందరిలో బాగా గుర్తింపు తెచ్చుకున్న బుల్లితెర నటి కస్తూరి.

intinti gruhalakshmi tulasi latest pics goes viral
ప్రస్తుతం ఈమె ఇంటింటి గృహలక్ష్మి అనే సీరియల్‌లో తులసి అనే ప్రధాన పాత్ర పోషిస్తోంది.ఈ సీరియల్‌లో కస్తూరిని చూస్తే తమ ఫ్యామిలీ మెంబర్ అనుకోవాల్సిందే. అయితే అది కేవలం సీరియల్‌లో మాత్రమే. తను గ్లామర్ బ్యూటీ అని తన గ్లామర్ ఫొటోస్ చూస్తే ఎవరైనానమ్మి తీరాల్సిందే. కస్తూరి సీరియల్స్‌లో రాకముందే కొన్ని తెలుగు సహా ఇతర సౌత్ భాషలలో సినిమాలు చేసింది.

intinti gruhalakshmi tulasi latest pics goes viral
ఆ రకంగా తను ఎప్పుడో గ్లామరస్ ఫొటో షూట్స్ చేసింది. అప్పట్లో ఆ గ్లామర్ ఫొటోస్‌తో బాగా ఆకట్టుకుంటుంది. అప్పుడే కాదు ఎప్పుడు కస్తూరి ఇలా గ్లామర్ ఫొటోస్‌తో బాగానే అభిమానులను ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తుంటుంది.
Intinti Gruhalakshmi – Tulasi: కస్తూరి షేర్ చేస్తున్న గ్లామర్ ఫొటోస్‌కి నెటిజన్స్ మంచి కామెంట్సే పెడుతున్నారు.
ప్రస్తుతం సీరియల్స్‌లో హుందా పాత్రలు చేస్తున్న అందరూ ఒరిజినల్‌గా మంచి గ్లామర్ ఫొటో షూట్స్‌తో సోషల్ మీడియాలో నెటిజన్స్‌కి అందాల విందు ఇస్తున్నారు. ఒకరిని మించి ఒకరు అనేట్టుగా ఏ ఒక్కరు తగ్గడం లేదు.

intinti gruhalakshmi tulasi latest pics goes viral
తప్పదు మరి ఎప్పుడు విపరీతమైన పోటీ ఉండే ఈ గ్లామర్ ఫిల్డ్‌లో తట్టుకొని నిలబడాలంటే తమ అందచందాలతో మేకర్స్‌ని జనాలని ఆకట్టుకోవాల్సిందే. అందుకే కస్తూరి కూడా అదే ఫాలో అవుతుంది. అయితే కస్తూరి షేర్ చేస్తున్న గ్లామర్ ఫొటోస్‌కి నెటిజన్స్ మంచి కామెంట్సే పెడుతున్నారు.

intinti gruhalakshmi tulasi latest pics goes viral

intinti gruhalakshmi tulasi latest pics goes viral