Intresting news about Mahesh Babu and his wife Namrata shirodkar
టాలీవుడ్ లో మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్స్ సూపర్ స్టార్ మహేష్ బాబు, ఆయన భార్య నమ్రత శిరోద్కర్ లను ఇష్టపడని వారు ఉండరు. అప్పట్లో స్టార్ హీరోయిన్ అయిన నమ్రత మహేష్ బాబును పెళ్లి చేసుకొని సినిమాలకు దూరంగా ఉంటూ కుటుంబానికి అంకితం అయ్యింది. ఇల్లాలుగా పిల్లల బాగోగులు చూసుకుంటూ ఇంటి వ్యవహారాలు చూసుకుంటూ పర్ఫెక్ట్ ఇల్లాలిగా పేరు సంపాదించుకున్నారు. మహేష్ బాబు నమ్రత గురించి సోషల్ మీడియాలో ఎప్పుడూ ఏదో ఒక వార్త వస్తూనే ఉంటుంది.
తాజాగా ఈ బ్యూటిఫుల్ కపుల్స్ గురించి సోషల్ మీడియాలో ఓ న్యూస్ వైరల్ అవుతుంది. ఇన్నాళ్లు మహేష్ బాబు నమ్రత దాంపత్య జీవితంలో ఒక్క గొడవ కూడా రాలేదా అని అభిమానులకు అనిపించవచ్చు. కానీ ఎంత మంచి దాంపత్య జీవితం అయినా ఎప్పుడో ఒకప్పుడు గొడవలు వస్తుంటాయి అవి సర్వసాధారణం. అలా మహేష్ ఒకసారి కోపంలో నమ్రత చెంప పగలగొట్టాడు. రీసెంట్గా నమ్రత ఇంటర్వ్యూలో ఈ విషయం గురించి చెప్పుకొచ్చింది. అసలు మహేష్ బాబు నమ్రత ను ఏ విషయంలో చెయ్ చేసుకున్నాడో అభిమానులు తెలుసుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు.
Intresting news about Mahesh Babu and his wife Namrata shirodkar
గౌతమ్ పుట్టబోయే ముందు నమ్రత చాలా కష్టాలను అనుభవించింది అట. ఆమె బరువు చాలా తక్కువ ఉండడం వల్ల ప్రెగ్నన్సీ లో చాలా కాంప్లికేషన్స్ వచ్చాయట. ఇందువల్ల ఆమె తీవ్రమైన డిప్రెషన్ కి లోనై ఊరికే ఏడుస్తూ ఉండేదట. అలా డిప్రెషన్ లో ఉంటే తల్లి కి బిడ్డకి ఇద్దరు ప్రాణాలకు ప్రమాదం అని డాక్టర్ చెప్పారు. దీంతో మహేష్ బాబు ఎంత ఏడవద్దు అని చెప్పిన వినేది కాదట. దీంతో ఒకసారి మహేష్ బాబు నమ్రత చంప పగలగొట్టాడట. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీనిపై అభిమానులు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.
Etela Rajender : మేడ్చల్ నియోజకవర్గం ఘట్కేసర్ రూరల్ మండల్లో బిజెపి జిల్లా పార్టీ ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షుడు బుద్ధి…
Uppal : ఉప్పల్ లో రోడ్డు తిప్పల్ తీరనుంది. ఎన్నో ఏళ్లుగా పరిష్కారానికి నోచుకోని రోడ్డు సమస్యకు చెక్ పడనుంది.…
Gut Health : కారణంగా శరీరంలో కడుపు నుంచి శబ్దాలు వినడం సర్వసాధారణం కొన్ని శబ్దాలు ఆకలి అయినప్పుడు కడుపులోని…
Snake : మహబూబ్నగర్లో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. కర్రీపఫ్ తినేందుకు బెకరీకి వెళ్లిన ఒక మహిళ తను తింటున్న…
Monsoon in Oily Skin : వర్షాకాలంలో చర్మంతో బాధపడేవారు మొటిమల సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. నువ్వు ఒక గంట…
Pistachios Salmonella : దేశంలో పిస్తా పప్పుని తింటే ప్రజలకు ఇన్ఫెక్షన్లకు గురయ్యారట.ఇవి శరీరానికి ఎంతో శక్తివంతమైన డ్రై ఫ్రూట్…
Early Puberty : ప్రస్తుత కాలంలో చూస్తే పిల్లలు చిన్న వయసులోనే పెద్దవారిగా కనిపిస్తున్నారు.ఇలా జరిగేసరికి చాలామంది తల్లిదండ్రులు కంగారు…
Children Wetting The Bed : పసిపిల్లలు రాత్రిలో ఎక్కువగా మూత్ర విసర్జన చేస్తూ ఉంటారు. ఫైవ్ ఇయర్స్ లోపు…
This website uses cookies.