Rajamouli Mahesh Babu Movie : మహేష్ బాబు సినిమా కోసం పాన్ వరల్డ్ టైటిల్ ఫిక్స్ చేసే ఆలోచనలో రాజమౌళి
ప్రధానాంశాలు:
Rajamouli Mahesh Babu Movie : మహేష్ బాబు సినిమా కోసం పాన్ వరల్డ్ టైటిల్ ఫిక్స్ చేసే ఆలోచనలో రాజమౌళి
Rajamouli Mahesh Babu Movie : సూపర్ స్టార్ మహేష్ బాబు Mahesh babu ప్రస్తుతం డైరెక్టర్ రాజమౌళి Rajamouli దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. Guntur Karam Movie గుంటూరు కారం వంటి హిట్ మూవీ తర్వాత మహేష్ నటిస్తున్న సినిమా కావడంతో ఈ ప్రాజెక్ట్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అలాగే ఈ చిత్రాన్ని జక్కన్న భారీ హైప్ మధ్య హాలీవుడ్ రేంజ్ లో తెరకెక్కించనున్నారు.
![Rajamouli Mahesh Babu Movie మహేష్ బాబు సినిమా కోసం పాన్ వరల్డ్ టైటిల్ ఫిక్స్ చేసే ఆలోచనలో రాజమౌళి](https://thetelugunews.com/wp-content/uploads/2025/02/Mahesh-babu.jpg)
Rajamouli Mahesh Babu Movie : మహేష్ బాబు సినిమా కోసం పాన్ వరల్డ్ టైటిల్ ఫిక్స్ చేసే ఆలోచనలో రాజమౌళి
Rajamouli Mahesh Babu Movie సరికొత్త టైటిల్..
సూపర్ స్టార్ మహేష్ బాబు Mahesh babu Movie సినిమా థియేటర్స్ లోకి రావడానికి ఇంకో మూడు నాలుగేళ్లు పడుతుంది. ఈ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా.. అని ప్రేక్షకులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు.
బాహుబలి Bahubali Movie , ఆర్ఆర్ఆర్ సినిమాల RRR Movie విజయం తర్వాత జక్కన మరోసారి భారీ బడ్జెట్ సినిమా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకు ఇంకా టైటిల్ ఫిక్స్ చేయలేదు. ఆఫ్రికా అడవుల నేపథ్యంలో సాగే కథతో ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారని తెలుస్తుంది. సినిమా కోసం Generation అనే అర్ధం వచ్చేలా ఒక పాన్ వరల్డ్ టైటిల్ కోసం చిత్రబృందం అన్వేషిస్తోంది.