Rashmika mandanna : రష్మిక మందన్న డేటింగ్ కి ఆయనే కావాలట..!

Authored By vamana sai | The Telugu News | Published on: May 29, 2021, 12:15 pm

Rashmika mandanna : రష్మిక మందన్న ..కన్నడలో తెరకెక్కిన సూపర్ హిట్ సినిమా కిరాక్ పార్టీతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఈ సినిమా సక్సెస్ కావడంతో టాలీవుడ్‌లో నటించే అవకాశం అందుకుంది. యంగ్ డైరెక్టర్ వెంకీ కుడుముల, యంగ్ హీరో నాగ శౌర్య కాంబినేషన్‌లో తెరకెక్కిన ఛలో సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చింది. డెబ్యూ సినిమా సూపర్ హిట్ కావడంతో అందరి దృష్టి రష్మిక మీద పడింది. నాని నాగార్జున నటించిన దేవదాస్, విజయ్ దేవరకొండతో గీత గోవిందం, డియర్ కామ్రేడ్, సూపర్ స్టార్ మహేష్ బాబుతో సరిలేరు నీకెవ్వరు, నితిన్‌తో భీష్మ సినిమాలు చేసింది.

గీత గోవిందం, సరిలేరు నీకెవ్వరు, భీష్మ సినిమాలతో సూపర్ హిట్స్ అందుకుంది. దాంతో ఏకంగా పాన్ ఇండియన్ సినిమాలో నటించే అవకాశం అందుకుంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ – సుకుమార్ కాంబినేషన్‌లో రూపొందుతున్న పుష్పలో హీరోయిన్ గా నటిసున్న ఈ కన్నడ బ్యూటీ బాలీవుడ్ లో కూడా ఎంట్రీ ఇచ్చి ఏకంగా అమితాబ్ బచ్చన్ లాంటి సీనియర్ స్టార్ తో నటించే అవకాశం అందుకుంది. ప్రస్తుతం మూడు సినిమాలు చేస్తోంది. ఇలా హిందీ తెలుగులోనే కాదు కోలీవుడ్ లో కూడా ఎంటరైంది.

Rashmika mandanna

Rashmika mandanna

Rashmika mandanna : అదే అసలు కోరిక అని తెలుస్తోంది.

కార్తి నటించిన సుల్తాన్ సినిమా ద్వారా తమిళ ఇండస్ట్రీలో అడుగుపెట్టి హిట్ అందుకుంది. అయితే ఈమెకి పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ తో ఒక్కసారైనా డేటింగ్ కి వెళ్ళాలని ఉందంటూ ఇటీవల తన కోరికను బయట పెట్టింది. రష్మిక Rashmika mandanna  లాంటి అందగత్తె తలుచుకుంటే ప్రభాస్ తో డేట్ కి వెళ్ళడం పెద్ద కష్టమేమీ కాదు. అయితే అమ్మడి కోరిక ఆయన నటించే పాన్ ఇండియన్ సినిమాలో నటించే ఛాన్స్ దక్కించుకోవడమే అసలు కోరిక అని తెలుస్తోంది. చూడాలి మరి ఈ బ్యూటీకి ఉన్న క్రేజ్ తో అది ఈజీగానే సాధించవచ్చు.

vamana sai

No bio available for this author.

  1. "Grand Electronics Sale : టీవీ, ఫ్రిజ్, వాషింగ్ మెషీన్ల కొనాలనుకునేవారికి గుడ్‌న్యూస్.. రూ.20 వేలపైగా భారీ డిస్కౌంట్లు..!"

  2. "Ysrcp Plan : పోరులో వైసీపీ అసలైన బలం అదేనా? గ్రౌండ్ లెవెల్ కేడర్‌పై జగన్ భారీ నమ్మకం..!"

  3. "Messi vs Ronaldo : మెస్సీయా.. రొనాల్డోనా? ఫుట్‌బాల్ ఆల్‌టైమ్ ‘గోట్’ ఎవరో తేల్చేసిన ఆ లెక్కలు..!"

  4. "Jailer 2 : తలైవా రజినీకాంత్.. ‘జైలర్ 2’ ప్రమోషన్లతో బాక్సాఫీస్ వద్ద రచ్చ లేపనున్నారా..?"

  5. "Ys Jagan : స్థానిక ఎన్నికల్లో గెలుపే టార్గెట్.. అభ్యర్థుల ఎంపికపై రీజనల్ ఇన్‌ఛార్జ్‌లతో వైఎస్ జగన్ మైండ్ గేమ్!"

  6. "Pawan kalyan : అరెస్ట్‌పై పవన్ కల్యాణ్ కామెంట్స్.. తమ్ముళ్ల ఆగ్రహంతో కూటమిలో సరికొత్త దుమారం?"

  7. "Nandamuri Tejaswini : మేయర్ రేసులో నందమూరి బాలకృష్ణ కుమార్తె? తెరపైకి తేజస్విని పేరుతో పొలిటికల్ హీట్!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp