Samantha : సౌత్ నుంచి బాలీవుడ్ Bollywood వెళ్లి అక్కడ సినిమాలు చేస్తున్న సమంత Samantha దాదాపు అక్కడే కెరీర్ ప్లాన్ చేస్తున్నట్టు అర్ధమవుతుంది. ఈమధ్యనే సిటాడెల్ వెబ్ సీరీస్ తో సూపర్ హిట్ అందుకుంది. ఐతే ఇక మీదట పూర్తిగా బాలీవుడ్ లోనే సమంత సినిమాలు చేయాలని అనుకుంటున్నట్టు తెలుస్తుంది. ఇదిలాఉంటే సమంత పర్సనల్ లైఫ్ గురించి కూడా ఫోకస్ ఎక్కువైంది. సిటాడెల్ వెబ్ సీరీస్ డైరెక్టర్ రాజ్ తో సమంత డేటింగ్ చేస్తుందని ముంబై మీడియా టాక్. రాజ్ తో సమంత ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సీరీస్ చేసింది. ఆ సీరీస్ తోనే వారి పరిచయం ఏర్పడగా నెక్స్ట్ వారి డైరెక్షన్ లోనే సిటాడెల్ చేసింది. సిటాడెల్ సీరీస్ తర్వాత రాజ్ తో సమత Samantha మరింత క్లోజ్ అయినట్టు తెలుస్తుంది. అంతేకాదు రాజ్ కి ఆల్రెడీ పెళ్లైనా కూడా సమంత అతనితో ప్రేమలో ఉన్నట్టు తెలుస్తుంది.
రీసెంట్ గా చెన్నై సూపర్ చాంప్స్ పికెల్ బాల్ ఫోటో సెషన్ లో సమంత దిగిన ఫోటో మరింత రచ్చకు దారి తీసింది. Samantha సమంత రాజ్ చేయి పట్టుకుని ఉండటం మరిన్ని డౌట్లను ఏర్పడేలా చేసింది. సమంత రాజ్ నిజంగానే డేటింగ్ లో ఉన్నారా. అంటే ఏమో అనేస్తున్నారు. కానీ సమంత టాలీవుడ్ కి పూర్తిగా దూరమై కేవలం బాలీవుడ్ మీదే ఫోకస్ చేస్తుంది.
తెలుగులో సమంత సొంత ప్రొడక్షన్ లో మా ఇంటి బంగారం అనే సినిమా అనౌన్స్ చేసిన సమంత ఆ తర్వాత ఆ మూవీ గురించి ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు. ఇంతకీ సమంత సినిమాలు చేసే ఉద్దేశం ఉందా లేదా అన్నది కూడా తెలియాల్సి ఉంది. బాలీవుడ్ లో అయితే సినిమా, సీరీస్ ఇలా వెంట వెంట ప్రాజెక్ట్ చేస్తున్న సమంత విజయ్ దేవర్కొండతో ఖుషి సినిమా చేశాక నెక్స్ట్ ప్రాజెక్ట్ చేయలేదు. సమంత ఫ్యాన్స్ మాత్రం ఆమె మళ్లీ తెలుగులో సినిమా చేస్తే చూడాలని ఆసక్తిగా ఉన్నారు. Samantha, Director Raj,Sam, Citadel, Family Man 2,
Property Rights : మధ్యప్రదేశ్ హైకోర్టు ఒక ఆస్తి వివాద కేసులో తన ఉత్తర్వులో, 'తల్లిదండ్రుల పోషణ చట్టం ప్రకారం,…
Abhishek Sharma : అభిషేక్ శర్మ.. ఈ పేరు ఇప్పుడు నెట్టింట మారుమ్రోగిపోతుంది. నిన్న రాత్రి ఇంగ్లండ్తో జరిగిన టీ20లో…
BRS : తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ అధికారాన్ని కోల్పోయిన ఏడాది దాటింది. పార్టీపై పట్టు సాధించడానికి పార్టీ అధ్యక్షుడు కె.…
M Rajitha Parmeshwar Reddy : రజితాపరమేశ్వర్ రెడ్డి M Rajitha Parmeshwar Reddy విజ్ఞప్తిపై స్పందించి మంత్రి శ్రీధర్…
Prabhas : మంచు విష్ణు నటిస్తూ నిర్మిస్తున్న కన్నప్ప సినిమా Kannappa Movie లో మన రెబల్ స్టార్ ప్రభాస్…
Anjeer : కొంతమందికి దాంపత్య జీవితంలో అన్యోన్యతలో సమస్యలను ఎదుర్కొంటున్నారు. దానికి గల కారణం ఆర్థిక ఇబ్బందులు మరియు లైంగిక…
Gongura : మనం ఎక్కువగా ఆకుకూరలు తింటూనే ఉంటాం. అందులో ఆకుకూరలకే రారాజు గోంగూర. ఈ గోంగూర ఆరోగ్యానికి మంచి…
Zodiac Sign : జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాలన్నీటికి కూడా ఒక ప్రత్యేక స్థానాలు ఉన్నాయి. గ్రహాలలో కేతువు కూడా ఒక…
This website uses cookies.