singer-sunitha gave whatsapp number to netizen
Singer sunitha : సింగర్ సునీత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సింగర్‌గా డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా, హోస్ట్‌గా దేశ విదేశాలలోని ప్రేక్షకులను తన అభిమానులుగా మార్చుకుంది. ఇండియాతో పాటు అమెరికా సహా పలు దేశాలలో ఎన్నో లైవ్ షోస్ ఇచ్చిన సునీత పాపులారిటీ గురించి అందరికీ తెలిసిందే. కొన్ని వందల పాటలతో ప్రేక్షకులను.. ఇండస్ట్రీ వర్గాలను ఎంతగానో ఆకట్టుకుంది. సాంగ్స్ పరంగా పోటీ ఎక్కువైనప్పటికి తను పాడాల్సిన పాట తనకోసమే ఎదురు చూస్తుంటుంది.
ఇక గత కొన్నేళ్ళుగా బుల్లితెర మీద బాగా సందడి చేస్తోంది. కొన్ని సింగింగ్ ప్రోగ్రాంస్‌కి జడ్జ్ గా వ్యవహరిస్తున్న సునీత రీసెంట్‌గా సెకండ్ మ్యారేజ్ చేసుకొని షాకిచ్చింది. పెళ్ళి తర్వాత కూడా షోస్ కంటిన్యూ చేస్తున్న ఈమె కరోనా కారణంగా ఈ మధ్య షోస్‌లో పాల్గొనడం లేదు. కానీ అభిమానులకోసం ప్రతీరోజూ ఓ అరగంట సోషల్ మీడియాలో సందడి చేస్తోంది. అయితే ఇటీవల ఒక నెటిజన్ సునీతని షాకింగ్ గా ఒక క్వశన్ అడిగాడు.
singer-sunitha gave whatsapp number to netizen
సినీ సెలబ్రిటీలు అభిమానులతో ఇంట్రాక్ట్ అవుతుండటం ఈ మధ్య కాలంలో ఒక వ్యాపకంలా మారిన సంగతి తెలిసిందే. హీరో, హీరోయిన్స్ సహా పలువురు సెలబ్రిటీలు ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రాం, ట్విట్టర్ లలో కాంటాక్ట్ అవుతున్నారు. అభిమానులతో చిట్ చాట్ చేస్తున్నారు. సునీత కూడా ఇటీల కాసేపు ఇలానే చిట్ చాట్ చేసింది. ఈ సందర్భంలో ఒక నెటిజన్ సునీత వాట్సాప్ నెంబర్ అడిగాడట. అందుకు సునీత సో సారీ అండీ అంటూ కూల్‌గా సమాధానమిచ్చింది. మరొకరైతే మరో యాంగిల్‌లో రాష్‌గా ఆన్సర్ ఇస్తారు. కానీ సునీత ఇలా ఇచ్చిన సమాధానానికి అందరు ప్రశంసిస్తున్నారు.
Raja Saab | రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఈగర్ వెయిట్ చేస్తున్న చిత్రాల్లో 'రాజాసాబ్' ఒకటి. చాలా…
Telangana | తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు దంచికొడుతున్నాయి. రాష్ట్రంలో ఇప్పటికే పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండగా, వచ్చే రెండు…
Makhana | బరువు తగ్గాలనుకుంటున్నారా? డయాబెటిస్‌ను నియంత్రించాలనుకుంటున్నారా? ఎముకల బలహీనతతో బాధపడుతున్నారా? అయితే మీరు మఖానాను తప్పక మీ రోజువారీ…
Salt | ఉప్పు లేకుండా మన రోజువారీ ఆహారం అసంపూర్ణమే. వంటల్లో రుచి కోసం, ఆహారంలో ఫ్లేవర్ కోసం, చివరికి…
Periods | మన దేశంలో ఇప్పటికీ పీరియడ్స్‌కు సంబంధించిన అనేక అపోహలు ఉన్నాయి. పీరియడ్స్ సమయంలో తల స్నానం చేయరాదు,…
Weight | బరువు తగ్గాలనుకునే వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. అయితే చాలామంది సరైన మార్గాన్ని ఎంచుకోకపోవడం వల్ల బరువు…
Liver Cancer | మన శరీరంలో అత్యంత కీలకమైన అవయవాల్లో కాలేయం (Liver) ఒకటి. ఇది శరీరాన్ని డిటాక్స్ చేస్తూ,…
Navaratri | నవరాత్రులు అనగానే దేశవ్యాప్తంగా భక్తి, శ్రద్ధతో దుర్గాదేవిని పూజించే మహోత్సవ కాలం. తొమ్మిది రోజులపాటు దుర్గాదేవి తొమ్మిది…
This website uses cookies.