Anjali : వామ్మో.. అంజలిలో ఇలాంటి యాంగిల్ కూడా ఉందా?

Authored By mallesh | The Telugu News | Published on: December 12, 2021, 2:20 pm

Anjali : అంజలి.. ఈ హీరోయిన్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్కరలేదనుకుంట.. చీరకట్టులో అచ్చం తెలుగింటి అమ్మాయిలాగే కనిపిస్తుంది. బొద్దుగా గుండ్రటి ముఖారవిందంతో పదాహారణాల అమ్మాయిలా అంజలి మెరిసిపోతుంది. అలాంటిది ఈ మధ్య కాలంలో అంజలి సినిమాల్లో పెద్దగా కనిపించడం లేదు. బొద్దుగా ఉండే ఈ నటి ఒక్కసారిగా స్లిమ్ అయ్యి అందరికి షాక్ ఇచ్చింది. బరువైన అందాలతో కనిపించి అందరినీ తన బుట్టలో వేసుకున్న అంజలి ఒక్కసారిగా ఇలా మారిపోయిందేంటని ఫ్యాన్స్ కూడా అవాక్కయ్యారట..

కెరీర్ ప్రారంభంలో ఫ్యామిలీ హీరోయిన్ లాగా కనిపించిన అంజలి.. ప్రస్తుతం బోల్డ్ యాక్టర్‌గా దర్శనమిస్తోంది. చీరకట్టుతో బొట్టు పెట్టుకుని నిండుదనంంతో కనిపించిన అంజలి ఒక్కసారిగా పొట్టిబట్టల్లో అందాలు ఆరబోస్తూ కనిపించే సరికి అభిమానులు కూడా హీరోయిన్ అంజలేనా ఆమెకు సిస్టర్స్ ఎవరైనా ఉన్నారా? అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తెలుగులో ‘జర్నీ’ మూవీతో పరిచయమైన అంజలి.. ఆ తర్వాత వెంకటేశ్, సూపర్ స్టార్ మహేశ్ బాబు జంటగా కలిసి యాక్ట్ చేసిన ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ మూవీలో సీత క్యారెక్టర్ చేసి అందరికీ అలరించింది. ఆ తర్వాత తెలుగు, తమిళ ఇండస్ట్రీలో బిజీగా మారిపోయింది ఈ ముద్దుగుమ్మ.

is there a similar angle in anjali

is there a similar angle in anjali

Anjali : అంజలి ఎందుకిలా మారిపోయింది..

అయితే, ఈ మధ్యకాలంలో తెలుగు ప్రేక్షకులకు ఈ సుందరి దర్శనభాగ్యం కరువైంది. కానీ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తన అప్డేట్స్ ఇస్తుంది. తాజాగా అంజలి చేసిన లేటెస్ట్ ఫోటోషూట్ చూసి అభిమానులు షాక్ అవుతున్నారు. జీరో ఫిట్ సైజ్‌లో ఫుల్లు ఎక్స్‌పోజింగ్ చేస్తూ ఫోటోలకు ఫోజులిచ్చింది. వైట్ కలర్ ఔట్ ఫిట్‌తో తన ఛాతి, నడుము అందాలతో కుర్రకారు మతిపోగొడుతోంది అంజలి.. ఫ్యామిలీ ఆడియన్స్ మాత్రం అంజలిని ఇలా చూసి ఈమెలో ఈ యాంగిల్ కూడా ఉందా అని షాక్ అవుతున్నారట.. కొందరు మాత్రం అంజలికి సినిమా ఆఫర్లు తగ్గడం వల్లే ఇలాంటి సగం సగం బట్టలు వేసుకుని తన ఎద అందాలను ఆరబోస్తుందని కామెంట్స్ చేస్తున్నారు.

mallesh

No bio available for this author.

  1. "Grand Electronics Sale : టీవీ, ఫ్రిజ్, వాషింగ్ మెషీన్ల కొనాలనుకునేవారికి గుడ్‌న్యూస్.. రూ.20 వేలపైగా భారీ డిస్కౌంట్లు..!"

  2. "Ysrcp Plan : పోరులో వైసీపీ అసలైన బలం అదేనా? గ్రౌండ్ లెవెల్ కేడర్‌పై జగన్ భారీ నమ్మకం..!"

  3. "Messi vs Ronaldo : మెస్సీయా.. రొనాల్డోనా? ఫుట్‌బాల్ ఆల్‌టైమ్ ‘గోట్’ ఎవరో తేల్చేసిన ఆ లెక్కలు..!"

  4. "Jailer 2 : తలైవా రజినీకాంత్.. ‘జైలర్ 2’ ప్రమోషన్లతో బాక్సాఫీస్ వద్ద రచ్చ లేపనున్నారా..?"

  5. "Ys Jagan : స్థానిక ఎన్నికల్లో గెలుపే టార్గెట్.. అభ్యర్థుల ఎంపికపై రీజనల్ ఇన్‌ఛార్జ్‌లతో వైఎస్ జగన్ మైండ్ గేమ్!"

  6. "Pawan kalyan : అరెస్ట్‌పై పవన్ కల్యాణ్ కామెంట్స్.. తమ్ముళ్ల ఆగ్రహంతో కూటమిలో సరికొత్త దుమారం?"

  7. "Nandamuri Tejaswini : మేయర్ రేసులో నందమూరి బాలకృష్ణ కుమార్తె? తెరపైకి తేజస్విని పేరుతో పొలిటికల్ హీట్!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp