Chalapathi Rao Wife : చలపతిరావు భార్య చావు వెనుక అంత పెద్ద సీక్రెట్ ఉందా .. ఓ మై గాడ్ .. ఇన్నేళ్లకి బయటపడింది…!!
Chalapathi Rao Wife : ఆ సమయంలో రెండు చక్రాల కుర్చీకే పరిమితమై.. కంటి చూపు కూడా పోవునట చలపతిరావుకి..! టాలివుడ్ లో మరోవిషాధం చోటుచేసుకుంది.ప్రముఖ నటుడు తంభా చలపతిరావు హఠాన్మరణం చెందాడు. చలపతిరావు వయసు 78 .హైద్రబాద్ లో తన నివాస స్థలమున గుండెపోటుతో తన తుది శ్వాశను విడిచాడు.రెండురోజుల క్రీతమే సినియర్ నటుడు కైకాళ సత్యనారయణ మృతిచెందగా .ఇప్పుడు చలపతిరావు ఆకస్మిక మరణంతో టాలివుడ్ చిత్ర పరీశ్రమలో తివ్ర విషాధం నెలకొన్నది. ఆయన ఆత్మకు శాంతి చేకురాలని పలు సిని ప్రముఖులు సోషల్ మిడియాలో పోస్ట్ లు పెడుతున్నారు. చలపతిరావుకి ఇద్దరు కుతురులు ,కూమార్లు ఉన్నారు.కొడుకు రవి బాబు మనందరికి తెలిసిన వ్యక్తే . రవి బాబు దర్శకుడు ,నిర్మాత ,నటుడు.బంజారాహిల్స్ M L A కాలనిలో తన కుమారుడు రవి బాబు ఇంట్లోనే చలపతిరావు నివాసముంటున్నాడు.1944 మే 8న కృష్ణ జీల్లా పామర్ల మండలం.
బల్లిపాడులో జన్మించిన చలపతిరావు N T R ప్రోత్సహంతో సిని రంగంలోకి అడుగుపెట్టారు. నటుడు,నిర్మాతగా గుర్తింపు పోందారు .1200 లకి పైగా చిత్రాలలో నటించారు.1966 లో విడుదలైన గూడాచారి 116 తో ఆయన చిత్ర పరీశ్రమలోకి అడుగుపెట్టారు. N T R ,క్రీష్టా ,నాగార్జున ,చీరంజివి. వేంకటేష్ చిత్రాలలో ఆయన సహహయక నటుడుగా పర్రతి నాయకుడుగా నటించి అందరి ప్రశంసలు అందుకున్నారు. కలియుగ కృష్ణుడు ,కడప రెడ్డన్న,జగన్నాటకం, పెళ్ళంటే నూరెళ్ళ పంట తదితర సినిమాలకు చలపతిరావు నిర్మాతగా వ్యవహరించారు.ఇక సినియర్ N T R కి చలపతిరావుకి ఒక ప్రత్యేక అనుబందం ఉంది.3 తరాల నటులతో ఆయన నటించారు.ఆ తరువాత బాలకృష్ణతో కూడా అంతే అనుబందం పెంచుకున్నాడు.యమగోల ,అగ్బర్ సలిమ్ అనార్కలి ,జస్టిస్ చౌధరీ ,బోబ్బిలి పులి ,దోంగరాముడు, అల్లరి రాముడు,అల్లరి ,నిన్నే పెళ్లాడుతా,నువ్వేకావాలి,సింహద్రి,బన్ని,బోమ్మరిల్లు ,అరుందతి ,సింహ,లెజేండ్ వంటి ఏన్నో వందల సినిమాలలో చలపతిరావు కిలక పాత్రను పోషించారు.
గత ఏడాది రిలిజ్ అయిన బంగారు రాజు తర్వాత చలపతిరావు వెండి తెరపై కనిపించలేదు.తన భార్య లేనిదే తన జీవితం లేదని అంటాడు చలపతిరావు. ఈయన కష్టాలు పడుతున్న సమయంలో,అలాగే ఎదుగుతున్న సమయంలో ఆయన భార్య హిందుమతి ఏల్లప్పుడు తోడుంది.కనిసం స్టూడికి వేల్లడానికి బస్ ఎక్కడానికి తనదెగ్గర 20 పైసలు కూడా లేని సమయంలో తన మేడలో ఉన్న పుస్తేల తాడు అమ్మి మరి చలపతి రావుకి తన భార్య డబ్బులు ఇచ్చింది.తన కన్నాకూడా తన భార్య ఏంతో దైర్యం కలదని చెబుతూ ఉండేవాడు చలపతిరావు . అంతే కాదు ఓ రోజు తన భర్తకు వేశాలు సరిగా రావటంలేదని .అన్న N T R దెగ్గరకి వెళ్ళి సరాసరి గట్టిగా అడిగేసిందంట.నాభర్తకి ఏం తక్కువ ఏంతో అందంగా ఉంటాడు .అయినా సరే నా భర్తకు వేశాలు ఎందుకు ఇవ్వరు అని గట్టిగా నిలదిసిందంట. అలాగే ఓ రోజు చలపతిరావు వేస్తున్న చికటి తెర అనే నాటకంలో హీరోయిన్ పాత్రకు ఎవ్వరు దోరకలేదు.
అంతకముందు అనుకున్న హీరోయిన్ సరి అయినసమయానికి హ్యండ్ ఇవ్వడంతో ఇక చేసేది ఏమి లేక చలపతిరావు అప్పుడే కొత్తగా పెళ్ళి చేసుకున్నతన భార్యని ఆ నాటకంలో హిరోయిన్ గా నటింప్పజేవాడు.అలా ఆ నటకంలో హిరోయిన్ గా చలపతిరావు భార్య తోలిసారిగా నటించింది.అంతే కాదు ఆ నాటకం అనేక సార్లు ప్రదర్శింప్పబడింది కూడా. ఇటువంటి బెస్ట్ ఆర్టిస్ట్ గా అవార్డు కూడా లభించింది.అలా తన భార్య తన జీవితంలో వేనకుండి నడిపించింది అంటు చలపతిరావు ఏన్నోసార్లు చెబుతూ ఉండేవారు. అయితే చలపతిరావు జీవితంలో ఏన్నో విషాదకర సంఘటనలు ఉన్నా ఎప్పుడు నవ్వుతూనే ఉండేవారని అతని సన్నిహితులు కూడా చెబుతూ ఉంటారు.ఓ అమ్మాయి తనను ఇష్టపడింది అనే కారణంతో ప్రేమించి పేళ్ళి చేసుకోని ఆ తరువాత కాలంలో తన కుటుంబాన్ని కూడా ఒప్పించుకున్నాడు. అయితే ఆనారోగ్యం రిత్యా చలపతిరావు పేళ్లైన కొద్దిరోజులకే మరణించింది.
ఆమె మరణించిన సమయానికి రవి బాబు వయసు ఏడేళ్ళు మాత్రమే.ఆ తరువాత చలపతిరావును మళ్ళి పేళ్లి చేసుకోవాలని ఎంత ఒత్తిడి చేసిన ఆయన మాత్రం మళ్ళి పేళ్ళి జోలికి వేళ్ళలేదు. తన సంతానమే వారా ఆస్థిగా భావించి తమని ప్రయోజకులుగా తిర్చిదిద్దే ప్రయత్నంలో ఉంటాన్ని చెబుతూ ఉంటారు.తండ్రి చలపతిరావు పేళ్ళి చేయాలని రవి బాబుకూడా చాలా ప్రయత్నాలు చేశాడు .కాని చలపతిరావు సషేమీరా ఒప్పుకోలేదంటా.మా నాన్నకు పేళ్ళంట అనే సినిమాలాగే రవి బాబు తన నాన్న కోసం అనేక సంబందాలు తిసుకోచ్చిన చలపతిరావు అన్నిటిని దూరంపేట్టేశారు .అలాగే సిల్లిఫేలోస్ అనే సినిమా షూటింగ్ లో ఆయన ఒక మేజర్ యాక్సిడెంట్ కి గురైనాడు. దాదాపు 8 నెలలపాటు చక్రాల కుర్చికే పరిమితమైనారు. ఆ సయంలోనే కంటి చూపును కూడా కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
అయితే అలాంటి నటుడు ఇంటికి పరిమితం కాకుడదనే ఉద్దేశంతో.వైఫ్ అండు సీను వినయ్ విదేయ రామ సినిమాకోసం ఆయన ఒక పాత్ర కోసం రోక్ చేశారు. చక్రాల కూర్చిలో ఉండంగానే ఇక్కడ నుంచి బ్యాంకాక్ కు తిసుకెళ్ళి మరి షూటింగ్ చేసినట్టు అప్పట్లో ఇంటర్యూ లో చెప్పాడు చలపతిరావు.అలాగే ఒకానకోక్క సందర్భంలో చలపతిరావు సూసైడ్ చేసుకోని చనిపోవాలని భావించారంట. ఎందుకంటే మధ్య ఓ అడియో పంక్షన్ లో చలపతిరావు మహళలను ఉధ్ధేశించి చేసిన వాఖ్యలు పెద్ద దూమారానికి కారణమయాయి.సోషల్ మిడియాలో ఆయన మిద త్రీవ్రమైన నేగ్యుటివిటి రావడమే కాక అలాంటివాడు బతికుండము ఎందుకంటు నేగ్యుటివ్ ట్రోలి చేవారు.దానితో ఆయన సుసైడ్ చేసుకోవాలని భావించాడు.
కాని ఆ తరువాత తన కూమారుడి మాటలతో మోటివేషన్ తో ఆయన డిప్రేసన్ నుంచి బయటకు వచ్చారు. ఇక రెండు రోజుల క్రితం కైకాల సత్యనారయణ మరణం టాలీవుడ్ లో త్రివ్ర విశాదం నేలకోల్పింది. ఇప్పుడు చలపతిరావు కూడా చనిపోయారు.ఆయన ఆత్మకు శాంతి చేకూరాలంటు ప్రముకులు సంతాపం ప్రకటించారు .ఇక కూమార్తె అమోరికా నుంచి వచ్చిన తరువాత చలపతిరావు అంత్యక్రీయలు జరగనున్నాయని ఆయన కుటుంబ సభ్యులు తెలియచేశారు. ఆది వారం మధ్యానం వరకు అభిమానుల సందర్శనార్ధం ఆయన బౌతిక గాయాన్ని రవి బాబు ఇంట్లోన్నే ఉంచుతున్నారు.ఆ తరువాతనే చలపతి బౌతిక గాయాన్ని అంత్యక్రీయల కార్యకర్మాన్ని చేపడతారు .మరి చలపతిరావు గారి ఆత్మకు శాంతి చేకూరాలని మనమంతా కోరుకుందాం .