Home » Entertainment » Jabaradasth Rakesh On Chanti Help
Entertainment

Jabaradasth Rakesh : సూసైడ్ చేసుకోవాలనుకున్నా.. జబర్దస్త్ రాకేష్ కన్నీటి గాథ.. వీడియో

Authored By
Cinema Desk
The Telugu News | Published on: September 1, 2021, 2:40 pm
Advertisement

Jabaradasth Rakesh  జబర్దస్త్ షో పైకి కనిపించేది వేరు. లోపల జరిగేది వేరు. జబర్దస్త్ షోలో వారు కామెడీ చేస్తూ మనల్ని నవ్విస్తుంటారు. కానీ వాటి వెనుక ఎంతో కష్టం ఉంటుంది. ముఖ్యంగా టీం లీడర్లుగా నిలదొక్కుకునేందుకు పడే కష్టం అంతా ఇంతా కాదు. జబర్దస్త్ షోలోనే ఎంతో మంది టీం లీడర్లుగా చేసిన వారు కంటెస్టెంట్లుగా చేశారు. కంటెస్టెంట్లుగా చేసిన వారు టీం లీడర్లుగా చేసిన వారున్నారు. టాలెంట్‌ను నిరూపించుకుని టీం లీడర్లుగా ఎదిగిన వారున్నారు. అదే టాలెంట్ కొనసాగించలేక కంటెస్టెంట్లుగా మారిన టీం లీడర్లున్నారు.

Advertisement

Jabaradasth Rakesh on Chanti Help

సూసైడ్ చేసుకోవాలనుకున్నా.. జబర్దస్త్ రాకేష్ కన్నీటి గాథ Jabaradasth Rakesh

అలా జబర్దస్త్ షోలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవ్వరూ చెప్పలేం. తమ తమ స్థానాలను కాపాడుకునేందుకు కష్టపడాల్సి ఉంటుంది.

Advertisement

Jabaradasth Rakesh on Chanti Help

 

Advertisement

అయితే తాజాగా జబర్దస్త్ రాకేష్ తన జీవితంలోని క్లిష్ట పరిస్థితిని చెప్పుకొచ్చాడు. వచ్చే ఆదివారం ఆచార్య దేవో భవ అంటూ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా శ్రీదేవీ డ్రామా కంపెనీ ఓ స్పెషల్ ఈవెంట్ చేయబోతోంది. ఇందులో భాగంగా రాకేష్ తనకు జీవితాన్ని ఇచ్చిన చంటి గురించి చెప్పునకొచ్చారు. ఒకానొక సమయంలో నన్ను టీం లీడర్‌గా తీసేశారు.

Jabaradasth Rakesh on Chanti Help

 

ఆ సమయంలో సూసైడ్ చేసుకోవాలనుకున్నాను. కారును తీసుకెళ్లి కావాలనే చెట్టుకు గుద్దాను. అయితే ఆ టైంలో చంటి అన్న తన టీంలో పెట్టుకుని మళ్లీ నాలో ఆత్మ స్థైర్యాన్ని నింపాడు అంటూ చంటి గురించి రాకేష్ చెబుతూ ఎమోషనల్ అయ్యాడు. ఇప్పుడు కార్తీక్ తన స్కిట్లతో అందరినీ ఆకట్టుకుంటున్నాడు. అలా తన జీవితంలోని చేదు ఘటనల గురించి రాకేష్ ఇలా నోరు విప్పాడు.

Advertisement

Cinema Desk

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి