Jabardast Indraja remuneration details
Jabardast Indraja : బుల్లితెరపై మోస్ట్ పాపులర్ షో జబర్దస్త్ షో కి జనాలలో ఎంత ఆదరణ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బుల్లితెరపై ఈ షో కి ఉన్న క్రేజ్ మరే షో కి లేదని చెప్పవచ్చు. అత్యధిక టిఆర్పి రేట్లతో దూసుకెళుతున్నా జబర్దస్త్ ఇటీవల వల్ల కొంచెం డల్ అయినట్లు కనిపిస్తోంది. ఒకప్పుడు జబర్దస్త్ లో రోజా, నాగబాబులు జడ్జ్ లుగా వ్యవహరించారు. వారు వెళ్ళిన తర్వాత జబర్దస్త్ షోలో చాలా మార్పులు కనిపించాయి. చాలామంది సెలబ్రిటీలు జడ్జిలుగా వ్యవహరించారు కానీ చివరికి ఈ షోలో ఒకప్పటి హీరోయిన్ ఇంద్రజ, ఒకప్పటి కమెడియన్ కృష్ణ భగవాన్ జడ్జిలుగా ఫిక్స్ అయ్యారు. అయితే ఇంద్రజ జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్ షోలతో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీ షో కి కూడా జడ్జ్ గా వ్యవహరిస్తున్నారు.
అయితే జబర్దస్త్ ఒక్క ఎపిసోడ్ కి ఇంద్రజ ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటారా అని చాలామందికి సందేహం వచ్చే ఉంటుంది. అయితే ఈ షో కి ఎక్కువ కాలం జడ్జిలుగా రోజా, నాగబాబులు ఉన్నారు. వీళ్ళకి ఆ సమయంలో ఒక్కొక్కళ్ళు ఐదు లక్షల చొప్పున రెమ్యూనరేషన్ తీసుకున్నారు. అయితే వారి తర్వాత అంత రెమ్యూనరేషన్ ఇవ్వడం లేదని టాక్. అయితే ఇంద్రజ జబర్దస్త్ లో ఒక్కో ఎపిసోడ్ కి 2 లక్షల 50వేలు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారట. ఇక ఇంద్రజ తో పాటు కృష్ణ భగవాన్ గారు కూడా రెండు లక్షల 50 వేలు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారట.
Jabardast Indraja remuneration details
జబర్దస్త్ లో రోజా, నాగబాబు ఉన్నప్పుడు వారు ఐదు లక్షల చొప్పున రెమ్యూనరేషన్ తీసుకునేవారు. గతంతో పోలిస్తే వీరిద్దరు చాలా తక్కువ తీసుకుంటున్నారు. ఇక ఇంద్రజ సినిమాలలో సరైన పాత్ర వస్తే చేస్తున్నారు. ఎక్కువగా అయితే బుల్లితెర షోలలోనే కనిపిస్తున్నారు. సినిమా కంటే బుల్లితెర పైనే ఎక్కువ రెమ్యూనరేషన్ వస్తుంది. ఒకప్పటి స్టార్ హీరోయిన్ అయిన ఇంద్రజ ఇప్పుడు జబర్దస్త్ షో ద్వారా అభిమానులకు దగ్గర అయ్యారు. ఈ షో ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. జబర్దస్త్ తో పాటు ఎక్స్ట్రా జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ షోలకు జడ్జిగా వ్యవహరిస్తున్నారు.
Three MLAs : తెలంగాణ రాజకీయాల్లో అనర్హత వేటు కలకలం రేపుతోంది. బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించిన…
Hero Vida : భారత ఎలక్ట్రిక్ వాహన రంగంలో గణనీయమైన పురోగతి నమోదు అవుతోంది. దీనిలో భాగంగా హీరో మోటోకార్ప…
PM Kisan : పీఎం కిసాన్ రైతుల కోసం ఆగస్టు 2న 20వ విడత విడుదల అయింది. యూపీలోని వారణాసి…
Dharmasthala : కర్ణాటకలోని ధర్మస్థల మృతదేహాల మిస్టరీని ఛేదించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) రంగంలోకి దిగింది. నేత్రావతి నది…
Gudivada Amarnath : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ముఖ్యమంత్రి…
Annadata Sukhibhava : ఆంధ్రప్రదేశ్లో రైతన్నలకు శుభవార్త! ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లా దర్శి మండలం వీరాయపాలెంలో 'అన్నదాత…
Eyebrows Risk : ఈరోజుల్లో ప్రతి ఒక్కరు అందం కోసం బ్యూటీ పార్లర్ చుట్టూ అమ్మాయిలు తెగ తిరిగేస్తూ ఉంటారు.…
Monsoon Season : సాధారణంగా వర్షాకాలం వచ్చిందంటే చాలా మంది వేడి నీళ్లతో స్నానం చేయాలని హిటర్ వాడుతుంటారు. చలికాలంలో…
This website uses cookies.