Jabardasth Varsha : జబర్దస్త్ వర్ష ఇంట విషాదం.. ఇన్ స్టాలో ఎమోషనల్ పోస్టు!

Jabardasth Varsha : బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న జబర్దస్త్ వర్ష గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కరలేదనుకుంట.. జబర్దస్త్ కామెడీ షోకు వచ్చాకే చాలా పాపులర్ అయింది. మోడల్‌గా కెరీర్‌ మొదలుపెట్టినా ప్రస్తుతం జబర్దస్త్ లేడీ కమెడియన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకుంది వర్ష.. హీరోయిన్లకు తానేం తక్కువ కాదన్నట్లు అందాలను ఆరబోస్తుంటుంది వర్ష.. తాజాగా ఈ నటి ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. వర్ష సోదరుడు రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. ఈయన పరిస్థితి ముందు కాస్త విషమంగా ఉంది.

jabardast rain house tragedy emotional post on instagram

కానీ ప్రస్తుతం అతను కోలుకున్నాడని వర్ష సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. తన సోదరుడు ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్న ఫొటోను కూడా జతచేసి ఎమోషనల్ అయ్యింది. సంక్రాంతి వేడుకలతో హాయిగా ఉన్న తమ కుటుంబానికి యాక్సిడెంట్ వార్త షాకిచ్చిందని బాధను వ్యక్తం చేసింది వర్ష.సోషల్ మీడియా వేదికగా అందరికీ ఓ విజ్ఞప్తి చేసింది వర్ష.

jabardast rain house tragedy emotional post on instagram

‘దయచేసి అందరినీ వేడుకుంటున్నాను. మీరు డ్రైవింగ్‌ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ముగ్గురు వ్యక్తులు నిర్లక్ష్యంగా డ్రైవ్‌ చేయడం వల్ల నా బ్రదర్‌కి యాక్సిడెంట్‌ అయి హాస్పిటల్‌లో ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉన్నాడు. మా ఫ్యామిలీ అంతా ఎంతగానో బాధపడ్డాం. అందుకే ఎవరైనా సరే డ్రైవ్‌ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉంటే ఎవరు కూడా, ఏ ఫ్యామిలీ కూడా బాధపడకుండా ఉంటారని తెలిపింది.

Recent Posts

Mrunal Thakur Dhanush : హాట్ టాపిక్‌గా ధ‌నుష్- మృణాల్ ఠాకూర్ డేటింగ్.. వీడియో వైర‌ల్

Mrunal Thakur Dhanush : టాలీవుడ్ మరియు బాలీవుడ్‌లో ప్రస్తుతం హాట్ టాపిక్ ఏంటంటే... హీరో ధనుష్ , నటి…

21 minutes ago

Curd : రాత్రిపూట పెరుగు తినడం మంచిదా? .. తింటే ఏమైన స‌మ‌స్య‌లు వ‌స్తాయా?

Curd : ఆహార నియంత్రణ ఆరోగ్యంగా ఉండేందుకు అత్యంత కీలకం. రోజులో తినే సమయం, ఆహార పదార్థాల ఎంపిక మన…

1 hour ago

Husband Wife : ఘోస్ట్ లైటింగ్.. డేటింగ్‌లో కొత్త మానసిక వేధింపుల ధోరణి !

husband wife : ఈ రోజుల్లో సంబంధాల స్వరూపం వేగంగా మారుతోంది. డేటింగ్ పద్ధతులు, భావప్రకటన శైలులు, విడిపోవడంలోనూ కొత్త…

2 hours ago

Fatty Liver : ఫ్యాటీ లివర్ సమస్యతో బాధ‌ప‌డుతున్నారా? ఈ తప్పులు మాని, ఈ అలవాట్లు పాటించండి!

Fatty Liver : ఉరుకుల పరుగుల జీవితం, క్రమరహిత జీవనశైలి… ఇవి కాలేయ (లివర్) ఆరోగ్యాన్ని అత్యంత ప్రభావితం చేస్తున్న…

3 hours ago

Monsoon Season : వర్షాకాలంలో ఆకుకూరలు తినకూడదా..? అపోహలు, వాస్తవాలు ఇవే..!

Monsoon Season : వర్షాకాలం రాగానే మన పెద్దలు తరచూ ఒక హెచ్చరిక ఇస్తుంటారు – "ఇప్పుడు ఆకుకూరలు తినొద్దు!"…

4 hours ago

Shoes : ఈ విష‌యం మీకు తెలుసా.. చెప్పులు లేదా షూస్ పోతే పోలీసుల‌కి ఫిర్యాదు చేయాలా?

Shoes : ఈ రోజుల్లో చాలా మంది తమ వస్తువులు పోయినా పెద్దగా పట్టించుకోరు. ముఖ్యంగా చెప్పులు, బూట్లు వంటి…

5 hours ago

Vitamin B12 : చేతులు, కాళ్లలో తిమ్మిరిగా అనిపిస్తుందా? జాగ్రత్త! ఇది విటమిన్ B12 లోపానికి సంకేతం కావచ్చు

Vitamin B12 : మీ చేతులు లేదా కాళ్లు అకస్మాత్తుగా తిమ్మిరిగా మారినట్లు అనిపిస్తోందా? నిదానంగా జలదరింపుగా ఉండి, ఆ…

6 hours ago

OTT : ఇండిపెండెన్స్ డే స్పెష‌ల్‌ OTT లో ‘J.S.K – జానకి V v/s స్టేట్ ఆఫ్ కేరళ’ స్ట్రీమింగ్..!

OTT : J.S.K - Janaki V v/s State of Kerala : భారతదేశంలోని అతిపెద్ద స్వదేశీ OTT…

15 hours ago