Anasuya : అతిపెద్ద వివాదంలో అనసూయ…!

Anasuya : బుల్లితెరపై తిరుగులేని యాంకర్ గా అనసూయ ఒకప్పుడు ఉండేది. జబర్దస్త్ మానేసిన అనసూయ ప్రస్తుతం సినిమాలతో బిజీగా గడుపుతుంది. అయితే సోషల్ మీడియాలో అనసూయ పేరు ఓ రేంజ్ లో ట్రెండ్ అవుతుంది. ఒకప్పుడు జబర్దస్త్ షో ని అనసూయ కోసమే చూసేవాళ్లు చాలా మంది ఉన్నారు. ఆమె అందాల ప్రదర్శన కోసం షో మొదలయ్యే ముందు హార్ట్ పెర్ఫార్మెన్స్ కోసం జనాలు ఆరాటపడేవారు. దీంతో జబర్దస్త్ టీఆర్పి లు పెరిగిపోయాయి. ఇక ఆ తర్వాత మెల్లగా రష్మి రావడంతో అనసూయ గ్రాఫ్ కొంచెం తగ్గింది.

అనసూయ ఏమాత్రం తన అందాలను దాచుకోకుండా ఎక్స్ప్రెస్ చేసి యువకుల మత్తులను పోగొట్టేది. కేవలం అందాల ప్రదర్శన కాదు నటనపరంగా కూడా అనసూయ మంచి మార్కులు వేయించుకుంది. అయితే జబర్దస్త్ ను మెప్పిస్తున్న అనసూయ ఆకస్మాత్తుగా జబర్దస్త్ నుండి బయటికి వెళ్లిపోయింది. దానికి కారణం కూడా చెప్పుకొచ్చింది జబర్దస్త్ లో బాడీ షేమింగ్ కామెంట్స్ ఎక్కువ అయ్యాయని అవి వినలేకపోతున్నానని దాని కారణంగానే నేను జబర్దస్త్ను వదిలేస్తున్నాను అని స్పష్టత ఇచ్చింది.

jabardasth Anasuya re entry in jabardasth

అయితే రీసెంట్గా సోషల్ మీడియాలో అనసూయ అభిమానులతో చిట్ చాట్ చేసింది. మళ్లీ మీరు జబర్దస్త్ లోకి ఎప్పుడు వస్తారు జబర్దస్త్ లో మీ ప్లేస్ ఏంటి అని ప్రశ్నించాడు ఓ నెటిజన్. ఈ క్రమంలో అనసూయ మాట్లాడుతూ నా మనసులో జబర్దస్త్ కి ప్రత్యేక స్థానం ఉంది. కానీ కొన్నిసార్లు ఎక్కడ మీరు ఉండాలనుకుంటున్నారో అక్కడ అనుకోని పరిస్థితులు ఏర్పడతాయి. ఆ సమయంలో కష్టమైన సరే కఠినమైన నిర్ణయం తీసుకోవాల్సిందే అంటూ చెప్పుకొచ్చింది. ఈ మాటలతో జబర్దస్త్ లోకి అనసూయ రాదు అని చెప్పేసింది. ప్రస్తుతం అనసూయ పోస్ట్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది.

Recent Posts

Health : పురుషులకు ఆ విషయంలో… భారత్ లో 28 మందిని వేధిస్తున్న ఒకే ఒక సమస్య… కారణం ఇదేనట…?

Health : ప్రతి ఒక్కరు కూడా వివాహం చేసుకొని జీవితం ఎంతో ఆనందంగా గడపాలి అనుకుంటారు. సంతోషంగా సాగిపోవాలనుకుంటారు. కుటుంబంలో…

19 minutes ago

Nithin : నాని తిరస్కరించిన కథలతో నితిన్ ప‌రాజయాలు.. ‘తమ్ముడు’ తర్వాత ‘ఎల్లమ్మ’పై సందేహాలు..!

Nithin : టాలీవుడ్‌లో ప్రస్తుతం ఓ ఆసక్తికరమైన చర్చ సాగుతోంది. నితిన్ నటించిన తాజా చిత్రం ‘తమ్ముడు’ బాక్సాఫీస్ వద్ద…

1 hour ago

Healthy Street Food : ఇది రుచితో పాటు ఆరోగ్యాన్ని ఇస్తుంది… అదేనండి…స్ట్రీట్ ఫుడ్ వీటి రూటే సపరేట్…?

Healthy Street Food : రోడ్డు పక్కన ఫుట్పాత్ పైన కొందరు వ్యాపారులు లాభాల కోసం కక్కుర్తి పడి ప్రాణాలతో…

2 hours ago

Lucky Bhaskar Sequel : ల‌క్కీ భాస్క‌ర్ సీక్వెల్ క‌న్‌ఫాం చేసిన ద‌ర్శ‌కుడు.. ఎలా ఉంటుందంటే..!

Lucky Bhaskar Sequel : మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ హీరోగా, దర్శకుడు వెంకీ అట్లూరి తెరకెక్కించిన సూపర్ హిట్…

3 hours ago

Jaggery Tea : వర్షాకాలంలో ఈ టీ తాగారంటే… రోజు ఇదే కావాలంటారు… దీని లాభాలు మిరాకిలే…?

Jaggery Tea : వర్షా కాలం వచ్చిందంటేనే అనేక అంటూ వ్యాధులు ప్రభలుతాయి. మరి ఈ వర్షాకాలంలో వచ్చే ఈ…

4 hours ago

Bonalu In Telangana : బోనాల పండుగలో కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయి… అవేంటో తెలుసా…?

Bonalu In Telangana : ప్రతి సంవత్సరం కూడా ఆషాడమాసం రాగానే తెలంగాణలో పండుగ వాతావరణం నెలకొంటుంది. తెలంగాణ నేల…

5 hours ago

Poco M6 Plus : రూ.10 వేల ధరలో పోకో M6 Plus స్మార్ట్‌ఫోన్‌

Poco M6 Plus : పోకో (Poco) సంస్థ ఈ సంవత్సరం అనేక స్మార్ట్‌ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేస్తూ, వినియోగదారులను…

14 hours ago

Atchannaidu : జగన్ ప్రతిపక్ష నేత కాదు.. జస్ట్ ఎమ్మెల్యే అంతే : అచ్చెన్నాయుడు.. వీడియో

Atchannaidu : శ్రీకాకుళం జిల్లా 80 అడుగుల రోడ్డులో పౌర సరఫరాల సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సిఎన్‌జి గ్యాస్…

15 hours ago