samantha fans tensed
Samantha: అందం, అభినయంతో ప్రేక్షకులని అలరించే అందాల ముద్దుగుమ్ములు ఇటీవల అరుదైన వ్యాధులతో బాధపడుతున్నారు. చేతి నిండా సినిమాలు ఉన్నా, యాడ్స్ రూపంలో రూ. కోట్లలో డబ్బు సంపాదిస్తున్నా కూడా అరుదైన వ్యాధులతో మాటల్లో వర్ణించలేని బాధలు పడుతున్నారు. అలా ఇబ్బంది పడుతున్న వారిలో లేడీ సూపర్ స్టార్ నయనతార, ఇలియానా, పూనమ్ కౌర్, స్నేహా ఉల్లాల్, అనుష్క శర్మ, సోనమ్ కపూర్, దీపికా పదుకొనే తదితరులు ఉన్నారు. ఇక ఇటీవల సమంత గత కొన్నాళ్లుగా తను ‘మయోసైటిస్’ వ్యాధితో బాధపడుతున్నట్లు చెప్పడంతో అందరు అవాక్కయ్యారు. ఎంతో యాక్టివ్‌గా ఉండే సమంతకి ఇలాంటి వ్యాధి రావడమేంటని చాలా బాధలో ఉన్నారు.
సమంత ఆరోగ్య సమస్యపై రకరకాల రూమర్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ వస్తున్నాయి. ఇటీవల సమంత ఆరోగ్యం క్షీణించిందంటూ మరో వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేసింది. చికిత్స కోసం దక్షిణ కొరియా వెళ్తుందంటూ సోషల్ మీడియాలో రూమర్స్ షికార్లు చేయగా, సమంత ఫ్యాన్స్ ఆందోళన చెందారు. అయితే ఇవన్నీ వట్టి వదంతులు మాత్రమేనని ఆమె వ్యక్తిగత టీమ్ కొట్టిపారేయడంతో ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు. అయితే ప్రముఖ హాలీవుడ్ నటి కిర్ స్ట్రీ అల్లీ(71) కొంత కాలంగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ క్యాన్సర్ పై అలుపెరగని పోరాటం చేసి తాజాగా చివరిశ్వాస విడిచింది.
samantha fans tensed
ఆమె కుమారుడు విలియం ట్రూ స్టీవెన్సన్ సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని అభిమానులకు తెలియజేశాడు.కిర్ స్ట్రీ అల్లీ హాలీవుడ్ లో ఎన్నో ప్రతిష్టాత్మక సినిమాల్లో నటించారు. ”డ్రాప్ డెడ్ గార్జియస్”.. ”వెరోనికాస్ క్లోసెట్”.. ”ఇట్ టేక్స్ టూ” వంటి సినిమాల్లో ఉత్తమ నటనను కిర్ స్ట్రీ అల్లీ కనబర్చి కోట్లాది మంది అభిమానులు సంపాదించుకోవడంతో పాటు ఆస్తులని బాగానే కూడబెట్టింది. కాని ఆమెకు వచ్చిన క్యాన్సర్ చివరకు ప్రాణం తీసింది. ఇప్పుడు సమంత వ్యాధి థర్డ్ స్టేజ్‌లో ఉండగా, సమంత పరిస్థితి ఏంటని అందరు ఆందోళన చెందుతున్నారు. సమంత వ్యాధికి నివారణ లేకపోవడంతో అభిమానులు చాలా ఆందోళనలో ఉ న్నారు.
Today Gold Rate : గత కొన్ని రోజులుగా బంగారం ధరలు నిరంతరంగా పడిపోతూ వస్తున్నాయి. ఏప్రిల్ 22 నుంచి…
Prabhas : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. బాహుబలి సిరీస్తో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన…
Weight Loss : బరువు తగ్గడం ఎంతో సవాలుతో కూడుకున్నది. ముఖ్యంగా చాలా మంది డైటింగ్, వ్యాయామంతో ఇబ్బంది పడుతున్నప్పుడు.…
Home Loans : ప్రతి ఒక్కరూ జీవితంలో సొంతిల్లు కలను నిజం చేసుకోవాలనే లక్ష్యంతో సేవింగ్స్ ప్రారంభిస్తారు. కొందరు పూర్తిగా…
Dragon Fruit : డ్రాగన్ ఫ్రూట్ లేదా పిటాయా దాని ఆరోగ్య ప్రయోజనాలకు బాగా ప్రాచుర్యం పొందుతోంది. ఈ ఉష్ణమండల…
Gas Cylinder : గ్యాస్ సిలిండర్ ధరలు పెరిగి సామాన్య ప్రజలకు భారంగా మారిన సమయంలో వినియోగదారులకు ఊరట కలిగించే…
Eat Eggs In Summer : ప్రపంచ వ్యాప్తంగా అనేక ఆహారాలలో ప్రధానమైనవి గుడ్లు. వాటి అధిక ప్రోటీన్ కంటెంట్…
Green Tea : మనలో చాలా మందికి, గ్రీన్ టీ ఆరోగ్యకరమైన జీవనశైలిని వాగ్దానం చేసే అమృతం లాంటిది. ఇది…
This website uses cookies.