Rashmi Gautam : యాంకర్ రష్మి మెడలో మూడు ముళ్ళు వేయబోతోంది ఇతనే .. సుడిగాలి సుధీర్ ఎందుకూ పనికిరాడు ఇతని ముందు..!
Rashmi Gautam : జబర్దస్త్ యాంకర్ రష్మీ కి బుల్లితెరపై ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తనదైన స్టైల్ లో యాంకరింగ్ చేస్తునే వెండితెరపై అవకాశాలు అందుకుంటుంది. ఇటీవల బ్లాక్ బస్టర్ అనే సినిమాతో మంచి సక్సెస్ ను అందుకుంది. రష్మీకి అందం, అభినయం, నటన ఉన్నా కానీ అందుకు రష్మీకి సినిమాలలో అవకాశాలు రావడం లేదు. అయితే అవకాశాలు దక్కడం లేదని ఏమాత్రం ఫీల్ అవ్వకుండా తనదైన స్టైల్ లో బుల్లితెరపై యాంకరింగ్ గా చేస్తూ లైఫ్ బిజీగా గడుపుతుంది.
బుల్లితెరపి ప్రేక్షకులను అలరిస్తూనే మరోవైపు సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటోలను, తన ఫీలింగ్స్ అభిమానులతో పంచుకుంటుంది రష్మీ. అయితే రష్మి తాజాగా చేసిన పోస్ట్ అందరికీ కొత్త అనుమానాలను పుట్టిస్తుంది. ఇందులో ఫిష్ స్టోరీ యాడ్ చేస్తూ నేను నీతో స్నేహం చేయొచ్చా.. నేను ఒంటరిగా, బోరింగ్ గా ఫీల్ అవుతున్నాను నువ్వు నాకు ఉన్న ఏకైక ఫ్రెండ్వి అని అర్థంతో స్టోరీ వచ్చేలా ఉంది.
దీంతో రష్మికి సింగిల్ లైఫ్ బోర్ కొట్టిందని, ఆమె ఒకరి తోడు కోరుకుంటుదని త్వరలోనే నేను వివాహం చేసుకోవడానికి సిద్ధమంటూ హింట్ ఇచ్చిందని ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు. మరి రష్మీ నిజంగానే వివాహం చేసుకోబోతుందా అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇండస్ట్రీ లోకి వచ్చాక ఇన్నేళ్లకు రష్మీ పెళ్లి చేసుకోవాలని అనుకుంటుందా అని జనాలు కామెంట్స్ చేస్తున్నారు. అయితే చాలామంది సుడిగాలి సుధీర్ కాకుండా మరెవరినో వివాహం చేసుకుంటుందా అని తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.