Jabardasth Sowmya Rao : రారా సామీ అంటూ కుర్రాళ్ల మతులు పోగొట్టిన జబర్దస్త్ కొత్త యాంకర్ సౌమ్య.. వీడియో వైరల్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Jabardasth Sowmya Rao : రారా సామీ అంటూ కుర్రాళ్ల మతులు పోగొట్టిన జబర్దస్త్ కొత్త యాంకర్ సౌమ్య.. వీడియో వైరల్

Jabardasth Sowmya Rao : జబర్దస్త్ కొత్త యాంకర్ సౌమ్య రావు తెలుసు కదా. తను జబర్దస్త్ సెట్ లోకి అడుగు పెట్టిందో లేదో అప్పుడే తనపై అందరు కంటెస్టెంట్ల కన్ను పడింది. ముఖ్యంగా హైపర్ ఆది అయితే.. చూడగానే కన్నేశాడు. కానీ.. నీ పప్పులేవీ ఉడకవు అని డైరెక్ట్ గానే చెప్పేసింది సౌమ్య. జబర్దస్త్ లో అనసూయ మానేశాక.. కొత్త యాంకర్ ను ఎవరిని తీసుకోవాలా అని జబర్దస్త్ యాజమాన్యం బాగానే గాలించింది కానీ.. వాళ్లకు […]

 Authored By kranthi | The Telugu News | Updated on :20 November 2022,5:00 pm

Jabardasth Sowmya Rao : జబర్దస్త్ కొత్త యాంకర్ సౌమ్య రావు తెలుసు కదా. తను జబర్దస్త్ సెట్ లోకి అడుగు పెట్టిందో లేదో అప్పుడే తనపై అందరు కంటెస్టెంట్ల కన్ను పడింది. ముఖ్యంగా హైపర్ ఆది అయితే.. చూడగానే కన్నేశాడు. కానీ.. నీ పప్పులేవీ ఉడకవు అని డైరెక్ట్ గానే చెప్పేసింది సౌమ్య. జబర్దస్త్ లో అనసూయ మానేశాక.. కొత్త యాంకర్ ను ఎవరిని తీసుకోవాలా అని జబర్దస్త్ యాజమాన్యం బాగానే గాలించింది కానీ.. వాళ్లకు తగ్గ యాంకర్ ఎవరూ దొరకలేదు.

దీంతో కొన్ని రోజుల పాటు ఎక్స్ ట్రా జబర్దస్త్ యాంకర్ రష్మీనే జబర్దస్త్ యాంకర్ గా తీసుకొచ్చారు. చివరకు వాళ్లకు తగ్గ యాంకర్ దొరకడంతో సీరియల్ నటి సౌమ్య రావును ఫిక్స్ చేశారు. తను రాబట్టి కూడా రెండు మూడు వారాలు దాటింది. ఇక.. సౌమ్య రావు మాత్రం చాలా యాక్టివ్ గా ఉంది. కంటెస్టెంట్లు తన మీద వేసే పంచులను వెంటనే రివర్స్ పంచులు వేస్తోంది. రష్మీలా కాకుండా సౌమ్యా రావు కొంచెం యాక్టివే.

jabardasth anchor sowmya rao latest video viral

jabardasth anchor sowmya rao latest video viral

Jabardasth Sowmya Rao : జబర్దస్త్ ఆడిషన్ కోసం చేసిన వీడియో వైరల్

అయితే.. తాజాగా సౌమ్య రావు.. జబర్దస్త్ ఆడిషన్ కోసం చేసిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. జబర్దస్త్ ఆడిషన్ కోసం సామీ సామీ పాటకు సౌమ్య డ్యాన్స్ వేసింది. బ్లాక్ చీర కట్టుకొని సౌమ్య రావు చేసిన వీడియోను చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఏం డ్యాన్స్ చేశావు సౌమ్య. అందరినీ ఫిదా చేస్తున్నావు కదా అంటూ కామెంట్లు చేస్తున్నారు. దీంతో ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

 

View this post on Instagram

 

A post shared by Sowmya Rao (@sowmya.sharada)

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది