Jabardasth Sowmya Rao : అమ్మడిలో మ్యాటర్ చాలా ఉందే.. జబర్దస్త్ సౌమ్యా రావు లెక్క పెంచుకునేలా గట్టి ప్రయత్నం చేస్తుంది..!

 Authored By prabhas | The Telugu News | Updated on :17 November 2022,12:20 pm

Jabardasth Sowmya Rao : అంతకుముందు ఆమె పెద్దగా ఎవరో తెలియకపోయినా జబర్దస్త్ యాంకర్ గా ఛాన్స్ అందుకున్నాక సౌమ్యా రావుపై ఫోకస్ ఎక్కువైంది. ఈ క్రమంలో తన మీద ఆడియన్స్ చేస్తున్న ఈ ఫోకస్ ని దృష్టిలో పెట్టుకుని అమ్మడు కూడా రెచ్చిపోతుంది. ముఖ్యంగా తను పాపులర్ అవుతున్నా

అని తన సోషల్ మీడియా ఫాలోవర్స్ ని చూస్తే సరిపోతుంది. జబర్దస్త్ లొకి రాకముందు పెద్దగా సందడి లేని సౌమ్యా రావు ఇన్ స్టాగ్రాం ఇప్పుడు వరుస ట్రెండింగ్ లో ఉంటుంది. ఆడియన్స్ లో ఉన్న ఈ క్రేజ్ ని తను కూడా పెంచాలని చూసుకుంటుంది. అందుకే అమ్మడు లెక్క పెంచుకునేందుకు లెక్క లేనని ఫోటో షూట్స్ చేయాలని ఫిక్స్ అయ్యింది.

Jabardasth Sowmya Rao latest Photoshoot

Jabardasth Sowmya Rao latest Photoshoot

ఈమధ్య సోషల్ మీడియాలో ఎక్కువ హడావిడి చేస్తున్న సౌమ్యా రావు లేటెస్ట్ గా మరో ఫోటో షూట్ తో వచ్చింది. రెడ్ కలర్ డ్రెస్ లో వయ్యారాలు వలకబోతున్న అమ్మడి సోయగాలకు పడిపోని ప్రేక్షకుడు ఉండడని చెప్పొచ్చు. ముఖ్యంగా జబర్దస్త్ కి ఈ క్రేజ్ డబుల్ ఇంప్యాక్ట్ వచ్చేలా చేస్తుంది.

prabhas

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి