Home » Entertainment » Jabardasth Ex Anchor Anasuya Says No To One More Show
Entertainment

Anasuya : ఫ్యాన్స్ కోపం… జీ తెలుగు నుండి బంగారం లాంటి ఆఫర్ వచ్చినా కూడా నో చెప్పిన అనసూయ

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Updated on: January 21, 2023, 4:40 pm
Advertisement

Anasuya : జబర్దస్త్ కామెడీ షో తో యాంకర్ గా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన అనసూయ చాలా తక్కువ సమయం లోనే హీరోయిన్ స్థాయి గుర్తింపు దక్కించుకుంది. జబర్దస్త్ కారణంగా వచ్చిన పాపులారిటీతో సినిమాల్లో హీరోయిన్ గా కూడా నటించిన అనసూయ ఇటీవలే వరుసగా సినిమా ఆఫర్స్ వస్తున్నాయంటూ జబర్దస్త్ కార్యక్రమానికి గుడ్ బై చెప్పేసింది. ఆమె అభిమానులు గత కొన్నాళ్లుగా ఆమెను మిస్ అవుతున్నారు. అనసూయను పదే పదే సోషల్ మీడియా ద్వారా

Advertisement

మళ్లీ బుల్లి తెర కార్యక్రమాలతో రావాలంటూ అభిమానులు కోరుతున్నారు.కానీ అనసూయ మాత్రం వచ్చిన ఆఫర్స్ ని కూడా కాదంటుందట, ఈటీవీలో ఉన్న జబర్దస్త్ అవకాశాన్ని వదిలేసినా అనసూయ ఇటీవల జీ తెలుగు నుండి వచ్చిన ఒక కార్యక్రమానికి సంబంధించిన ఆఫర్ ని తిరస్కరించిందని తెలుస్తుంది. జీ తెలుగు వారు అనసూయకు భారీ రెమ్యూనరేషన్ ఆఫర్ చేసి మరి ఆ కార్యక్రమాన్ని చేసేందుకు రెడీ అయ్యారట, కానీ అనసూయ మాత్రం ఆ కార్యక్రమాన్ని చేసేందుకు నో చెప్పిందని తెలుస్తోంది.

jabardasth ex anchor anasuya says no to one more show

Advertisement

స్కిన్ షో విషయంలో హీరోయిన్స్ కూడా అనసూయ ముందు దిగదుడుపే అన్నట్లుగా ఆమె ఫోటో షూట్స్ ఉంటాయి. అలాంటి అనసూయ అందాన్ని జబర్దస్త్ లేక పోవడం వల్ల మిస్ అవుతున్నామంటూ అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం జీ తెలుగు కార్యక్రమంతో ఆయన అనసూయని మళ్లీ బుల్లి తెరపై చూస్తామని అభిమానులు ఆశించారు, కానీ అది కూడా అందని ద్రాక్ష అయ్యిందని ఆవేదన వ్యక్తం అవుతుంది. అనసూయ ముందు ముందు అయినా మళ్లీ టీవీ షో లతో బిజీ అవుతుందేమో చూడాలి.

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి