Jabardasth Faima : ఎక్కడు కోసుకోమ్మంటే అక్కడ కోసుకుంట.. రెచ్చిపోయిన ఫైమా

Authored By Cinema Desk | The Telugu News | Updated on: October 27, 2021, 7:24 pm

Jabardasth Faima : పటాస్ షోతో బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చింది ఫైమా. కానీ అక్కడ ఆమెకు సరైన గుర్తింపు లభించలేదనే చెప్పాలి. పటాస్‌తో అతి కొద్ది మందికే తెలిసిన ఫైమా.. ఆ షో మూతపడటంతో జబర్దస్త్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. తొలుత కొన్ని స్కిట్స్‌లో కనిపించిన.. ప్రేక్షకులకు కనెక్ట్ కాలేకపోయింది. అయితే ఇటీవలి కాలంలో సరైన క్యారెక్టర్‌లు పడటంతో ఫైమా విజృంభిస్తుంది. జబర్దస్త్‌లో లేడీ కమెడియన్‌గా దూసుకుపోతుంది. తనపై పంచులు వేసిన స్పోర్టివ్‌ తీసుకుంటూ.. తనదైన డైలాగ్ డెలివరీ, ఎక్స్‌ప్రెషన్‌తో ప్రేక్షకులను అలరిస్తోంది.

Jabardasth Faima Funny Skit in Rechipodam Brother

Jabardasth Faima Funny Skit in Rechipodam Brother

అయితే ఆమె ఈ స్థాయికి రావడానికి చాలానే కష్టపడింది. తనది పేద కుటుంబమని.. ఫైమా తెలిపింది. తన సోదరి త్యాగం చేయడం వల్లే తాను ఈ రోజు ఇక్కడ ఉన్నానని కూడా ఫైమా చెప్పింది. జబర్దస్త్ మాత్రమే కాకుండా ఈటీవీ ప్లస్‌లో రెచ్చిపోదాం బ్రదర్‌లో కూడా రెచ్చిపోయే ఫర్ఫామెన్స్‌తో ఆకట్టుకుంది. ఇటీవల ఢీ పోగ్రామ్‌లో కూడా ఫైమా సందడి చేసింది. తనదై శైలిలో స్టేజ్‌పై నవ్వులు పూయించింది. దీంతో ఆమెకు సోషల్ మీడియాలో క్రేజ్ విపరీతంగా పెరిగిపోయింది.

Jabardasth Faima ఫైమాపై నూకరాజు కామెంట్లు

తాజాగా రెచ్చిపోదాం బ్రదర్ షోలో భాగంగా.. ఓ స్కిట్‌లో సింగర్ రేవంత్‌తో కలిసి ఫర్ఫామ్‌ చేసిన ఫైమా తన డైలాగ్ డెలివరీతో అదరగొట్టింది. రేవంత్‌కు అభిమాని చెప్పిన ఫైమా.. అతడి కోసం ఎక్కడ కోసుకోమంటే అక్కడ కోసుకుంటానంటూ చెప్పింది. దీనికి ఇమ్మాన్యుల్ తనదైన శైలిలో కౌంటర్ కూడా ఇచ్చాడు. అయితే నువ్ ఎక్కడా కోసుకోవాల్సిన పని లేదు అని.. ఆల్రెడీ అంతా కోసుకున్నట్టు ఉన్నావ్ కదా? అని నూకరాజు దారుణంగా పరువుతీసేశాడు.

Cinema Desk

No bio available for this author.

  1. "Jailer 2 Movie First Review : జైలర్ మూవీ ఫ‌స్ట్ రివ్యూ..!"

  2. "Ysrcp : ఉన్నదే 11 సీట్లు.. బిల్డప్ మాత్రం మామూలుగా లేదుగా! వైసీపీ హైడ్రామాపై నెటిజన్ల సెటైర్లు.!"

  3. "AP Local Elections : మున్సిపల్ సీట్ల పంపకంలో కూటమి బిగ్ ట్విస్ట్.. నేడే తేల్చేయనున్న టీడీపీ-జనసేన-బీజేపీ..!"

  4. "Grand Electronics Sale : టీవీ, ఫ్రిజ్, వాషింగ్ మెషీన్ల కొనాలనుకునేవారికి గుడ్‌న్యూస్.. రూ.20 వేలపైగా భారీ డిస్కౌంట్లు..!"

  5. "Ysrcp Plan : పోరులో వైసీపీ అసలైన బలం అదేనా? గ్రౌండ్ లెవెల్ కేడర్‌పై జగన్ భారీ నమ్మకం..!"

  6. "Messi vs Ronaldo : మెస్సీయా.. రొనాల్డోనా? ఫుట్‌బాల్ ఆల్‌టైమ్ ‘గోట్’ ఎవరో తేల్చేసిన ఆ లెక్కలు..!"

  7. "Jailer 2 : తలైవా రజినీకాంత్.. ‘జైలర్ 2’ ప్రమోషన్లతో బాక్సాఫీస్ వద్ద రచ్చ లేపనున్నారా..?"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp