Jabardasth Faima Funny Skit in Rechipodam Brother
Jabardasth Faima : పటాస్ షోతో బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చింది ఫైమా. కానీ అక్కడ ఆమెకు సరైన గుర్తింపు లభించలేదనే చెప్పాలి. పటాస్‌తో అతి కొద్ది మందికే తెలిసిన ఫైమా.. ఆ షో మూతపడటంతో జబర్దస్త్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. తొలుత కొన్ని స్కిట్స్‌లో కనిపించిన.. ప్రేక్షకులకు కనెక్ట్ కాలేకపోయింది. అయితే ఇటీవలి కాలంలో సరైన క్యారెక్టర్‌లు పడటంతో ఫైమా విజృంభిస్తుంది. జబర్దస్త్‌లో లేడీ కమెడియన్‌గా దూసుకుపోతుంది. తనపై పంచులు వేసిన స్పోర్టివ్ తీసుకుంటూ.. తనదైన డైలాగ్ డెలివరీ, ఎక్స్‌ప్రెషన్‌తో ప్రేక్షకులను అలరిస్తోంది.
Jabardasth Faima Funny Skit in Rechipodam Brother
అయితే ఆమె ఈ స్థాయికి రావడానికి చాలానే కష్టపడింది. తనది పేద కుటుంబమని.. ఫైమా తెలిపింది. తన సోదరి త్యాగం చేయడం వల్లే తాను ఈ రోజు ఇక్కడ ఉన్నానని కూడా ఫైమా చెప్పింది. జబర్దస్త్ మాత్రమే కాకుండా ఈటీవీ ప్లస్‌లో రెచ్చిపోదాం బ్రదర్‌లో కూడా రెచ్చిపోయే ఫర్ఫామెన్స్‌తో ఆకట్టుకుంది. ఇటీవల ఢీ పోగ్రామ్‌లో కూడా ఫైమా సందడి చేసింది. తనదై శైలిలో స్టేజ్‌పై నవ్వులు పూయించింది. దీంతో ఆమెకు సోషల్ మీడియాలో క్రేజ్ విపరీతంగా పెరిగిపోయింది.
తాజాగా రెచ్చిపోదాం బ్రదర్ షోలో భాగంగా.. ఓ స్కిట్‌లో సింగర్ రేవంత్‌తో కలిసి ఫర్ఫామ్ చేసిన ఫైమా తన డైలాగ్ డెలివరీతో అదరగొట్టింది. రేవంత్‌కు అభిమాని చెప్పిన ఫైమా.. అతడి కోసం ఎక్కడ కోసుకోమంటే అక్కడ కోసుకుంటానంటూ చెప్పింది. దీనికి ఇమ్మాన్యుల్ తనదైన శైలిలో కౌంటర్ కూడా ఇచ్చాడు. అయితే నువ్ ఎక్కడా కోసుకోవాల్సిన పని లేదు అని.. ఆల్రెడీ అంతా కోసుకున్నట్టు ఉన్నావ్ కదా? అని నూకరాజు దారుణంగా పరువుతీసేశాడు.
Relationship : ఈ రోజుల్లో పెళ్లి అనే బంధానికి అసలు అర్థం లేకుండా పోతుంది. ఒకరినొకరు చంపుకోవడం కూడా ఏం…
Meat : చాలామంది మాంసం రుచిగా ఉండాలని రొటీన్ గా తినే అలవాటు బోర్ కొట్టి కొత్తగా ప్రయత్నాలు చేస్తుంటారు.…
Health : ప్రతి ఒక్కరు కూడా వివాహం చేసుకొని జీవితం ఎంతో ఆనందంగా గడపాలి అనుకుంటారు. సంతోషంగా సాగిపోవాలనుకుంటారు. కుటుంబంలో…
Nithin : టాలీవుడ్లో ప్రస్తుతం ఓ ఆసక్తికరమైన చర్చ సాగుతోంది. నితిన్ నటించిన తాజా చిత్రం ‘తమ్ముడు’ బాక్సాఫీస్ వద్ద…
Healthy Street Food : రోడ్డు పక్కన ఫుట్‌పాత్ పైన కొందరు వ్యాపారులు లాభాల కోసం కక్కుర్తి పడి ప్రాణాలతో…
Lucky Bhaskar Sequel : మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ హీరోగా, దర్శకుడు వెంకీ అట్లూరి తెరకెక్కించిన సూపర్ హిట్…
Jaggery Tea : వర్షా కాలం వచ్చిందంటేనే అనేక అంటూ వ్యాధులు ప్రభలుతాయి. మరి ఈ వర్షాకాలంలో వచ్చే ఈ…
Bonalu In Telangana : ప్రతి సంవత్సరం కూడా ఆషాడమాసం రాగానే తెలంగాణలో పండుగ వాతావరణం నెలకొంటుంది. తెలంగాణ నేల…
This website uses cookies.