Jordar Sujatha – Rocking Rakesh : పెళ్లయ్యి కొన్నాళ్లు కూడా కాలేదు .. జోర్దార్ సుజాత , రాకింగ్ రాకేష్ ఏం చేశారో చూడండి !

 Authored By prabhas | The Telugu News | Updated on :1 November 2022,7:40 pm

Jordar Sujatha – Rocking Rakesh : ఇటీవల సినీ పరిశ్రమలోనే కాదు బుల్లితెరపై కూడా చాలామంది కపుల్స్ డేటింగ్ అంటూ పెళ్లికి ముందే కలిసి జీవిస్తున్నారు. అయితే ఈ మధ్యన రాకింగ్ రాకేష్, జోర్దార్ సుజాత అదే లిస్టు లోకి యాడ్ అయినట్లు తెలుస్తుంది. రాకింగ్ రాకేష్ జబర్దస్త్ కమెడియన్ గా ఫుల్ పాపులారిటీ సంపాదించుకున్నాడు. తనదైన స్టైల్ లో కామెడీ చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నాడు. ఇక జోర్దార్ సుజాత బిగ్ బాస్ ద్వారా పరిచయమైంది. అయితే రాకింగ్ రాకేష్ ఈ మధ్యకాలంలో ఎక్కువగా జోర్దార్ సుజాత తో స్కిట్స్ వేస్తూ సరదాగా కబుర్లు చెబుతూ లవ్ డైలాగ్స్ కొడుతూ పబ్లిక్ గానే భార్యాభర్తలలా బిహేవ్ చేస్తున్నారు.

దీంతో ఒక్కసారిగా ఆశ్చర్యపోయిన జనాలు ఇద్దరు పెళ్లి చేసుకోబోతున్నారా అని మిగతా జబర్దస్త్ కమెడియన్స్ ని అడుగుతున్నారు. ఈ క్రమంలోని రశ్మి సుధీర్, వర్ష ఇమ్మానుయేల్ జోడి కి ఎంత క్రేజ్ ఉందో అలాంటి క్రేజ్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు సుజాత రాకింగ్ రాకేష్. ఈ క్రమంలోనే వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని ఓ వార్త వైరల్ గా మారింది. అంతేకాదు ఇటీవల మిస్టర్ అండ్ మిసెస్ షోలో కూడా ఇద్దరు కపుల్ గా ఎంట్రీ ఇచ్చారు. దీంతో ఈ న్యూస్ నిజమే అంటూ జనాలు ఫిక్స్ అయిపోయారు.

Jabardasth rocking Rakesh and jordar sujatha photos viral on social media

Jabardasth rocking Rakesh and jordar sujatha photos viral on social media

అలాగే రీసెంట్ గా జబర్దస్త్ కమెడియన్ రచ్చ రవి కారు కొన్నాడు. ఈ సందర్భంగా అతడు రాకింగ్ రాకేష్ కు సర్ప్రైజ్ ఇవ్వడానికి ఇంటికి వెళ్లి మరి కారు చూపించాడు. ఈ విషయాన్ని రాకింగ్ రాకేష్ సోషల్ మీడియా ద్వారా ఫాన్స్ తో పంచుకున్నాడు. ఈ క్రమంలోనే ఒక క్రేజీ సెల్ఫీని దింపి సోషల్ మీడియాలో పెట్టారు. ఈ సెల్ఫీలో రాకింగ్ రాకేష్ రచ్చ రవితోపాటు సుజాత కూడా ఉంది. దీంతో పెళ్లికి ముందే ఈ జంట కలిసి ఉంటున్నారని ఓ వార్త వైరల్ గా మారింది. పెళ్లి కాకముందే కలిసి ఇంట్లో ఉంటున్నారని అనుకుంటున్నారు. ఏది ఏమైనా వీరిద్దరి పేర్లు ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపిస్తున్నాయి.

Also read

prabhas

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి