Jabardasth New Anchor Sowmya Rao quit the show soon
Jabardasth Sowmya Rao : జబర్దస్త్ కొత్త యాంకర్ గా సౌమ్య ఇటీవలే ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆమెను మొదట మూడు లేదా ఐదు ఎపిసోడ్స్ కి మాత్రమే యాంకర్ గా అనుకున్నారు. కానీ జబర్దస్త్ లో ఆమె ఇమిడి పోయింది. ప్రేక్షకులకు నచ్చేసింది. ఎక్కువ శాతం మంది ప్రేక్షకులు ఆమె యాంకరింగ్ ను ఇష్టపడుతున్నారు. అందుకే ఇక నుండి ఆమె జబర్దస్త్ పర్మినెంట్ యాంకర్ గా వ్యవహరించబోతుందని మల్లెమాల వారు పేర్కొన్నారు. జబర్దస్త్ కార్యక్రమంలో కనిపిస్తే చాలు సినిమాల్లో అవకాశాలు వస్తాయని మరో సారి సౌమ్య ద్వారా వెళ్లడైంది.
సౌమ్య ఎంట్రీ ఇచ్చి కనీసం రెండు నెలలు కూడా కాక ముందే అప్పుడే నటిగా ఛాన్స్ దక్కించుకుంది. ఒక యంగ్ హీరో సినిమాలో కీలక పాత్రలో నటించే అవకాశంను ఈ అమ్మడు దక్కించుకుందనే ప్రచారం జరుగుతోంది. మరో వైపు ఒక చిన్న సినిమాలో ఐటెం సాంగ్ చేసే అవకాశాన్ని కూడా ఈమె సొంతం చేసుకుందట. మొత్తానికి జబర్దస్త్ తీసుకు వచ్చిన క్రేజ్ తో వెండి తెరకు ఈమె పరిచయం కాబోతుంది. బుల్లి తెరపై చాలా కాలంగా ఈమె సందడి చేస్తోంది, కానీ జబర్దస్త్ ద్వారా వచ్చినంత పాపులారిటీ ఎప్పుడు కూడా ఈమెకు రాలేదు.
Jabardasth Sowmya Rao get movie chances
భారీ అంచనాల నడుమ ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను అలరించింది. కనుక ముందు ముందు ఈమెకు మరిన్ని ఛాన్సులు వచ్చే అవకాశాలు ఉన్నాయంటున్నారు. జబర్దస్త్ తో పాటు ఈటీవీలోనే ప్రసారమవుతున్న పలు కార్యక్రమాల్లో కూడా సౌమ్య సందడి చేసే అవకాశం ఉంది. మరో వైపు సినిమాల్లో కూడా అనసూయ మాదిరిగా బిజీ అయ్యి అవకాశం ఉంది అంటూ విశ్లేషకులు అభిప్రాయం చేస్తున్నారు. సౌమ్య అందంగా ఉండటంతో పాటు చలాకీగా మాట్లాడుతుంది కనుక ఈ క్రేజ్.
Boy Saved 39 Acres : హైదరాబాద్లో హైడ్రా విభాగం ప్రజల మనసుల్లో విశ్వాసం సాధించుకుంటూ, అక్రమ నిర్మాణాలపై కఠినంగా…
Vitamin -D : శరీరంలో విటమిన్ డి లోపిస్తే కోన్ని సమస్యలు తలెత్తుతాయి. డి -విటమిన్ సూర్య రష్మి నుంచి…
Saree Viral Video : ఇప్పటి వరకు చీర కట్టడంలో ఇబ్బంది పడేవారికి ఇది ఓ శుభవార్త. ఇకపై చీర…
Raj Tarun - Lavanya : యంగ్ హీరో రాజ్ తరుణ్ మరియు లావణ్య మధ్య జరుగుతున్న వివాదం ఇప్పుడు…
Chandrababu : 75వ పుట్టినరోజు సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి సొంత నియోజకవర్గమైన కుప్పంలో అభిమానులు వినూత్నంగా…
Yellamma Movie : ‘బలగం’ తో బ్లాక్బస్టర్ అందుకోవడమే కాకుండా ఎంతో పేరు ప్రఖ్యాతులు దక్కించుకున్న వేణు యెల్దండి ప్రస్తుతం…
Ac Setting : సమ్మర్ లో ఎక్కువగా AC ని వినియోగిస్తుంటారు. ఇటువంటి క్రమంలో కొన్ని పెను ప్రమాదాలు కలగవచ్చు.…
Ishant Sharma : ఐపీఎల్ 2025లో 35వ మ్యాచ్ అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ క్రికెట్ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్, ఢిల్లీ…
This website uses cookies.