Home » Entertainment » Jabardasth Varsha Latest Pics Viral
Entertainment

Jabardasth Varsha : పైట తీసేసీ మరీ రచ్చ.. జబర్దస్త్ వర్ష అందాల ఆరబోత.. వైర‌ల్ ఫిక్స్‌..!

Authored By
Cinema Desk
The Telugu News | Published on: August 18, 2021, 5:20 pm
Advertisement

Jabardasth Varsha జబర్దస్త్ షో Jabardasth ద్వారా వర్ష ఫేమస్ అయిన సంగతి తెలిసిందే. అంతకు ముందు ఎన్నో ఏళ్ల నుంచి సీరియల్స్ చేస్తున్నా కూడా రానీ గుర్తింపు జబర్దస్త్ షో Jabardasth లో ఒక్క ఎపిసోడ్ చేస్తే వచ్చింది. సీరియల్ నటీమణులను అప్పుడప్పుడు తన స్కిట్లోకి తీసుకొస్తాడు ఆది. అలా హైపర్ ఆది వర్షను తీసుకొచ్చాడు. అలా ఓ సారి ఇమాన్యుయేల్‌తో కలిసి వర్ష ఓ స్కిట్ వేసింది. అందులో నీలిరంగు చీరకట్టుకుని తన అందాలను ప్రదర్శించింది. ఆ దెబ్బతో జబర్దస్త్ షోకే స్టార్‌గా మారింది వర్ష Jabardasth Varsha.

Advertisement

Jabardasth Varsha Latest Pics Viral

జబర్దస్త్ వర్ష అందాల ఆరబోత Jabardasth Varsha

అలా వర్ష  Jabardasth Varsha అందాలకు అందరూ ఫిదా అయ్యారు. అప్పటి నుంచి వర్ష జబర్దస్త్ బ్యూటీగానే ఫేమస్ అయింది. ఇక వర్ష ఇమాన్యుయేల్ జోడిని వారి కెమిస్ట్రీని తెగ వాడేసుకున్నారు. పీల్చి పిప్పి చేసేశారు. ఇక ఇప్పుడు ఈ జోడికి అంత క్రేజేమీ లేదు. పైగా వారు అలాంటి డ్రామాలు ఆడితే అది కామెడీ అవుతోంది. వర్ష స్టేజ్ మీదే ఎలా రెచ్చిపోతుందో అందరికీ తెలిసిందే. అందాలను ఆరబోయడంలో ఏ మాత్రం వెనక్కి వెళ్లదు. సోషల్ మీడియాలో ఒక్కోసారి వర్ష హద్దులు కూడా దాటుతుంది.

Advertisement

Jabardasth Varsha Latest Pics Viral

వర్ష షేర్ చేసే ఫోటోలు ఒక్కోసారి చూస్తే షాక్ అవ్వాల్సిందే. ఒంటి మీద నూలు పోగు కూడా ఉండదు. . అందాలకు మాత్రం దుప్పటి అడ్డు పెడుతుంది. అలా తన అందచెందాలను ప్రదర్శిస్తూ నెట్టింట్లో ఎప్పుడూ హాట్ టాపిక్ అవుతూ ఉంటుంది. అలాంటి వర్ష తాజాగా కొన్ని ఫోటోలను షేర్ చేసింది. అందులో తన పైటను తప్పించి.. చెట్టు చాటుకు నిల్చుంది. ఇక తన ఎద అందాలు, నాభి అందాలు కనిపించడంతో ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

Advertisement

Jabardasth Varsha Latest Pics Viral

Cinema Desk

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి