Jabardasth Varsha : మొత్తం చూపించేసింది.. వర్ష జబర్దస్త్ అందాలు వైరల్

Authored By Cinema Desk | The Telugu News | Updated on : 7 October 2021, 2:55 pm

Jabardasth Varsha : జబర్దస్త్ స్టేజ్ మీద మెరిసిన అందాల్లో వర్ష ఒకరు. అంతకు ముందు ఎన్నో ఏళ్ల నుంచి బుల్లితెరపై సీరియల్స్‌లో కనిపించింది. కానీ ఏ ఒక్కరూ కూడా ఆమెను గుర్తించలేదు. ఆమె అందాలను పట్టించుకోలేదు. కానీ జబర్దస్త్ స్టేజ్ మీదకు వచ్చిన వెంటనే వర్ష ఒక్కసారిగా లైమ్ లైట్‌లోకి వచ్చింది. వర్షకు విపరీతమైన క్రేజ్ వచ్చేసింది. ఆక ఆమె నడుము అందాలకు ఫిదా కానీ వారెవ్వరూ ఉండరు. ఆమె చేసే అందాల ప్రదర్శన వేరే లెవెల్‌లో ఉంటుంది.

jabardasth varsha pics goes viral

jabardasth varsha pics goes viral

తెరపైనే అలా ఉంటే తెర వెనుకా, సోషల్ మీడియాలోఇంకెలా రెచ్చిపోతోందో అర్థం చేసుకోవచ్చు. వర్ష చేసే ఫోటో షూట్లు,  చేసే ఫోటో షూట్లు నెట్టింట్లో మంట పెడుతుంటాయి. అలా వర్ష సోషల్ మీడియాలో చేసే అందాల విందుకు ఎప్పటికప్పుడు హాట్ టాపిక్‌గా మారుతుంది. ఒంటిపై నూలు పోగు లేకుండా స్కిన్ షో చేస్తుంటుంది. తాజాగా ఆమె తన వీపు అందాలను బయటపెట్టేసింది. జాకెట్ వేసుకున్నా కూడా వేసుకోనట్టు కనిపిస్తోంది.

Jabardasth Varsha : వర్ష వీపు అందాల రచ్చ..

jabardasth varsha pics goes viral

jabardasth varsha pics goes viral

ఓ సారి స్కిట్‌లో ఇమాన్యుయేల్ అన్నట్టు.. ఎవ్వరైనా జాకెట్లకు కిటికీలు పెడతారు.. కానీ నువ్వేందే.. ఏకంగా డోర్ పెట్టేశావ్.. ఇక్కడ ఏమైనా ఉందా? అంటూ వర్ష అందాల ప్రదర్శన మీద కౌంటర్లు వేశాడు. తాజాగా వర్ష అలాంటి ఓ డ్రెస్‌నే వేసుకుంది. జాకెట్ సన్నగా ఉండటంతో వీపు అందాలన్నీ బయటపడ్డాయి. ఆమె తన నగలను ప్రదర్శిస్తూ షేర్ చేసిన ఈ వీడియోలు వీపు అందాలే హైలెట్ అయ్యాయి. ప్రస్తుతం వర్ష వీడియోలు, ఫోటోలు నెట్టింట్లో హాట్ టాపిక్ అవుతున్నాయి.

Cinema Desk

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp