Jabardasth varsha proposed to immanuel
Jabardasth Varsha : బుల్లితెరపై క్రేజీ జంటలలో ఇమ్యాన్యుయేల్- వర్ష జంట ఒకటి. సుధీర్- రష్మీ జంట తర్వాత వీరు ఫుల్ క్రేజ్ పొందారు. జబర్ధస్త్ లో అమ్మాయిలు వచ్చిన తర్వాత కొందరి జీవితాలు పూర్తిగామారాయి. రియల్ లైఫ్‌లో కాకపోయినా రీల్ లైఫ్‌లో వాళ్లకు ఆన్ స్క్రీన్ జోడీలు కుదిరిన తర్వాతే వాళ్ల కెరీర్‌కు మరింత రెక్కలొచ్చాయి. వాళ్లే సుడిగాలి సుధీర్, హైపర్ ఆది, ఇమ్యాన్యుయేల్. ఇమ్మూకి వర్ష జోడీగా సెట్ అయిన తర్వాత మంచి పేరు వచ్చింది. ప్రతీ ఎపిసోడ్ లో ఏదో ఒక స్పెషల్ చూపిస్తారు వీరిద్దరు. గ్లామర్ పరంగా ఇద్దరికి చాలా డిఫరెన్స్ ఉన్నా.. హిట్ పెయిర్ గా జబర్ధస్త్ లో టాప్ పోజిషన్స్ లో ఉన్నారు వీరిద్దరు.తాజాగా ఈ క్రేజీ జంట జబర్ధస్త్ వేదికపై రచ్చ చేశారు. ఇమ్మూకి డైరెక్ట్ గా ప్రపోజ్ చేసింది వర్ష.
నా ప్రాణం పోయేవరకూ నా హృదయంలో నువ్వు ఉంటావు అంటూ హార్ట్ సింబల్ ..తో ఇమ్మాన్యుయేల్ కు ప్రపోజ్ చేసేసింది. నువ్వు నాకు ఎంతో స్పెషల్ అంటూ వర్ష ప్రపోజ్ చేయడంతో ఫుల్ ఖుష్ అయ్యాడు ఇమ్మాన్యూయేల్. వెంటనే తాను కూడా ప్రపోజ్ చేవాడు. ఓ చిన్న డైలాగ్ తో అందరిని ఆకట్టుకున్నాడు ఇమ్మూ. అందకే అంటుంటారు ప్రేమించడం కాదు.. ప్రేమించబడటం గొప్పా అంటూ.. మోకాళ్ళ మీద నించుని..నువ్వు నాకు దొరకడంతో నేను చాలా లక్కీ అంటూ ప్రపోజ్ చేశాడు ఇమ్మాన్యుయేల్.వర్ష ఇటీవల నిత్యం వార్తలలో నిలుస్తూ హాట్ టాపిక్‌గా మారింది. అమ్మడు చేసే రచ్చకు సోషల్ మీడియా షేక్ అయిపోతూ ఉంటుంది. వర్ష ఫోటో షూట్ కోసం ఎదురుచూసే ఫ్యాస్ కూడా చాల మంది ఉన్నారు.
Jabardasth varsha proposed to immanuel
ఇటు జబర్ధస్త్ షోకి.. అటు సోషల్ మీడియా ఫోజులకు వరుసబెట్టి కామెంట్స్ చేస్తుంటారు ఫ్యాన్స్.ఇక ఇటీవల తన సోదరుడికి యాక్సిడెంట్ కాగా, తన సోదరుడి ఫోటోని షేర్ చేస్తూ.. ”దయచేసి అందరినీ వేడుకుంటున్నాను. మీరు డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ముగ్గురు వ్యక్తులు నిర్లక్ష్యంగా డ్రైవ్ చేయడం వల్ల నా బ్రదర్‌కి యాక్సిడెంట్ అయి హాస్పిటల్‌లో ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉన్నాడు. మా ఫ్యామిలీ అంతా ఎంతగానో బాధపడ్డాం. అందుకే ఎవరైనా సరే డ్రైవ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉంటే ఎవరు కూడా, ఏ ఫ్యామిలీ కూడా సఫర్ అవ్వకుండా ఉంటారు. ప్రస్తుతం అతడి పరిస్థితి బాగానే ఉంది” అని వర్ష పేర్కొంది.
Farmers : తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల అభ్యున్నతి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకుంటోంది.…
Tea : ఈరోజుల్లో టీ ప్రియుల సంఖ్య ఎక్కువగానే ఉంది. టీ తాగేవారి సంఖ్య పెరుగుతూనే ఉంది కానీ తగ్గడం…
Bhavishyavani : ప్రతి ఏటా బోనాల పండుగ ను ఎంతో ఘనంగా జరిపిస్తూ ఉంటారు. ఈ సందర్భంగా ప్రతి ఏటా…
Kethireddy : ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వంపై వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు తీవ్రంగా విరుచుకుపడుతున్నారు. తాజాగా మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి…
Love Couple : ఒడిశా రాష్ట్రంలోని కోరాపుట్ జిల్లాలో మానవత్వాన్ని తలదించుకునేలా చేసే దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. నారాయణపట్టణం…
ఓటీటీలు వచ్చిన తర్వాత సినిమాల జాతర మాములుగా లేదు.. కేవలం తెలుగు సినిమాలకే కాదు, హిందీ, తమిళం, మలయాళం, ఇంగ్లీష్...…
Perni Nani : వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని మరోసారి తన నోటికి పని చెప్పి ఏపీ…
OYO Room : ప్రకాశం జిల్లా బట్లపల్లికి చెందిన ఓ మహిళ విడాకుల అనంతరం తల్లి దండ్రుల ఇంటికి తిరిగి…
This website uses cookies.