Jabardasth Varsha : ఇమ్మాన్యుయేల్ కారణంగా జబర్దస్త్ కు దూరమవుతున్న వర్ష… అసలు నిజం ఇదే…!

Advertisement
Advertisement

Jabardasth Varsha : ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు వర్ష. ఈ బ్యూటీ జబర్దస్త్ వెదికగా మంచి గుర్తింపును పొందింది. మరి ముఖ్యంగా ఇమ్మానుయేల్ కు జంటగా ఉంటూ అతనితో కలిసి స్కిట్స్ చేస్తూ డబల్ మీనింగ్ డైలాగ్స్ తో దూసుకుపోతున్నారు. ఇక వీరి మధ్య ఏమీ లేకపోయినా ఏదో ఉంది అని అందరూ అనుకునేలా వీరితో స్కిట్లను చేయిస్తున్నారు. ఇక వీరి వల్లనే జబర్దస్త్ మరింత గా ముందుకు సాగుతుందని చెప్పాలి. కాగా ఇటీవల ఇమ్మానుయేల్ డైరెక్ట్ గా వర్ష మేడలో తాళి కట్టేశాడు. అయితే వర్ష కూడా నో చెప్పకపోవడంతో నిజంగానే మీరిద్దరి మధ్య ఏదో సంబంధం ఉందంటూ జనాలు చెప్పుకుంటున్నారు.

Advertisement

ఇది ఇలా ఉండగా వర్ష బర్త్డే సందర్భంగా ఇమాన్యుయల్ ఆమెకు ఒక హారాన్ని బహుమతిగా ఇచ్చేశాడు. అయితే ఇదంతా పాపులారిటీ కోసమని ఇన్సైడ్ నుంచి టాక్ వినిపిస్తుంది. ఇక ఈ విషయాలపై ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతూనే ఉంది. ఈ విషయమై వర్ష అలాంటి ఇమాన్యులను ఎలా పెళ్లి చేసుకుంటుంది అంటూ జనాలు గుచ్చి గుచ్చి ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలో జబర్దస్త్ మానేయమని తన ఇంట్లో వారు వర్ష ను ఇబ్బంది పెడుతున్నట్లుగా దీనికి గల కారణం సోషల్ మీడియాలో వల్గర్ గా పెడుతున్న కామెంట్స్ అని చెప్పుకొని బాధపడింది వర్ష.

Advertisement

Jabardasth Varsha really quit jabardasth show

అయితే వర్ష నిజంగా జబర్దస్త్ మానేస్తుందా అనేది తెలియాల్సి ఉంది. ఇదిలా ఉండగా రీసెంట్ గా వర్ష చేసిన ఫోటోషూట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సింపుల్ గా శారి కట్టుకొని ఎడ్లపండి పై కూర్చుని పొలాలకు నీళ్లు కడుతూ… బోరింగ్ వాటర్ ను పడుతూ.. అచ్చమైనా పల్లెటూరు వాతావరణం క్రియేట్ చేసిన ఈ ఫోటోషూట్ అందరినీ ఆకట్టుకుంటుంది . ఇక ఈ షూట్ లో వర్ష ని చూసిన వారంతా ఆమెకు ఫిదా అయిపోతున్నారు. అలాగే జబర్దస్త్ ను వదిలి వెండితెరకు ట్రై చేయమని అభిమానులు వర్ష కు సజెషన్స్ ఇస్తున్నారు.

Advertisement

Recent Posts

Tasty Energy Bars : ఎనర్జీ బార్స్ ను ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు… ఎలాగో తెలుసుకోండి…!

Tasty Energy Bars : రోజంతా ఎంతో ఎనర్జిటిక్ గా ఉండాలి అంటే దానికి తగ్గ ఆహారం తీసుకోవాలి. అయితే…

23 mins ago

Horoscope : జాతకంలో మంగళ దోషం ఉంటే ఇలా చేయండి… గురు బలం పెరిగి అదృష్టం పడుతుంది…!

Horoscope : హిందూమతంలో వారంలోని ఏడు రోజులు ఒక్కొక్క దేవుడికి అంకితం చేయబడింది. ఇక దీనిలో గురువారాన్ని దేవతలకు అధిపతి…

1 hour ago

Diabetes : రక్తంలో షుగర్ లెవెల్స్ తగ్గడానికి వాము సరైన ఔషదం… ఎలాగో తెలుసా…!

Diabetes : ప్రస్తుత కాలంలో మధుమేహం అనేది సాధారణ సమస్యగా మారింది. అయితే వృద్ధులు మాత్రమే కాదు యువత కూడా దీని…

2 hours ago

Shani Dev : శని కటాక్షంతో ఈ రాశుల వారికి 2025 వరకు రాజయోగం… కోటీశ్వరులు అవ్వడం ఖాయం…!

Shani Dev : సెప్టెంబర్ చివరి వారంలో అత్యంత శక్తివంతమైన శేష మహాపురుష యోగం ఏర్పడుతుంది. అయితే ఈ యోగం…

3 hours ago

TS ITI Admission 2024 : జాబ్‌కు ద‌గ్గ‌రి దారి ఐటీఐ.. అడ్మిష‌న్స్ ప్రారంభం..!

TS ITI Admission 2024 : డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్‌మెంట్ అండ్ ట్రైనింగ్, తెలంగాణ TS ITI 2024 రిజిస్ట్రేషన్…

4 hours ago

Breakfast : ఉదయం అల్పాహారంలో వీటిని అసలు తినకూడదు… ఎందుకో తెలుసుకోండి…?

Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…

5 hours ago

Rythu Bharosa : రైతులకు గుడ్ న్యూస్.. ఖాతాల్లోకి రైతు భ‌రోసా డబ్బులు ఎప్పుడంటే..?

Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…

14 hours ago

Samantha : స‌మంత ప‌దో త‌ర‌గ‌తి మార్కుల షీట్ చూశారా.. ఏయే స‌బ్జెక్ట్‌లో ఎన్ని మార్కులు వ‌చ్చాయంటే..!

Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…

15 hours ago

This website uses cookies.