Jabardasth Varsha red dress looks viral
Jabardasth Varsha : జబర్ధస్త్ షోతో పాపులర్ అయిన అందాల ముద్దుగుమ్మలలో వర్ష బొల్లమ్మ ఒకరు. ఈ అమ్మడు తన అందంతో పాటు పర్‌ఫార్మెన్స్‌తో అశేష అభిమానులని సొంతం చేసుకుంది. జబర్ధస్త్ షోలో పర్మినెంట్ ఆర్టిస్టుగా మారిపోయింది. అప్పటి నుంచి వరుసగా ఆఫర్లను అందుకుంటోంది. అదే సమయంలో సోషల్ మీడియాలోనూ వర్ష సందడి చేస్తోంది. ఈ అమ్మడు తాజాగా రీల్ వీడియో చేసింది. ఇందులో రెడ్ కలర్ డ్రెస్‌లో కేక పెట్టించే అందాలతో కైపెక్కించింది. వర్ష జోరుని చూసి కుర్రకారు మైమరచిపోతున్నారు. ప్రస్తుతం ఈ అమ్మడు వీడియో నెట్టింట తెగ హల్‌చల్ చేస్తుంది. కెరీర్ ఆరంభంలో బుల్లితెరపైకి వచ్చింది.
ఈ క్రమంలోనే ‘అభిషేకం’, ‘తూర్పు పడమర’, ‘ప్రేమ ఎంత మధురం’ వంటి సీరియళ్లలో నటించి మెప్పించింది. తద్వారా అప్పుడే వర్ష యమ ఫేమస్ అయిపోయింది.సుదీర్ఘ కాలంగా బుల్లితెరపై సందడి చేస్తోన్న వర్ష.. జబర్ధస్త్ షోలోకి ఓ స్కిట్‌లో గెస్టుగా వచ్చి నటించింది. మొదటి దానిలోనే ఈమె అందరి దృష్టినీ ఆకర్షించి.. గుర్తింపును తెచ్చుకుంది. దీంతో ఆమెకు వరుసగా స్కిట్లు వచ్చాయి. శ్రీదేవి డ్రామా కంపెనీలోను తెగ రచ్చ చేస్తుంది. వర్ష చేసే రచ్చకు బుల్లితెర ప్రేక్షకులు తెగ ఫిదా అవుతున్నారు. అందం, అభినయంతో ఆరంభంలోనే ఆకట్టుకున్న వర్ష..
Jabardasth Varsha red dress looks viral
చాలా తక్కువ సమయంలోనే తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సంపాదించుకుంది. కామెడీ షోకు కావాల్సిన టైమింగ్ కూడా పుష్కలంగా ఉండడంతో ఈ బ్యూటీ వెనుదిరిగి చూడకుండా ముందుకు సాగుతుంది. వరుసగా షోలు, సీరియళ్లు చేస్తూ కెరీర్ పరంగా ఎంతో బిజీగా గడుపుతోన్న జబర్ధస్త్ వర్ష సోషల్ మీడియాలో సైతం ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే నిత్యం తనకు, తన కెరీర్‌కు సంబంధించిన విషయాలను ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంటోంది. వర్ష ఏ పోస్ట్ పెట్టిన దానికి మంచి రెస్పాన్స్ వస్తూ ఉంటుంది.
kingdom Movie : రౌడీ బాయ్ విజయ్ దేవరకొండకి Vijay Devarakonda గీత గోవిందం తర్వాత ఆ రేంజ్ హిట్…
MPTC ZPTC Elections : ఆంధ్రప్రదేశ్‌లోని Andhra pradesh ఖాళీగా ఉన్నస్థానిక స్థానాలకు సంబంధించి ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. జూలై…
Banana : ఎవరైనా సరే ఆరోగ్యంగా ఉండాలని అనుకుంటారు. ఈ రోజుల్లో అది సాధ్యం కావడం లేదు. పిల్లల దగ్గర…
Racha Ravi : 2013లో ప్రారంభమైన జబర్ధస్త్ షోతో మంచి పేరు తెచ్చుకున్న వారిలో రచ్చ రవి కూడా ఒకరు.…
Rakhi Festival : శ్రావణమాసం వస్తూనే పండుగల వాతావరణం వస్తుంది. మాసంలో అంతా కూడా ఆధ్యాత్మికతతో నిండి ఉంటుంది. 25వ…
Infections : వర్షాకాలం వచ్చిందంటే ఇన్ఫెక్షన్ లో పెరిగిపోతాయి. అయితే కొన్ని ప్రాణాంతకమైనవిగా ఉండవు. కానీ మరికొన్ని ప్రాణానికి ముప్పు…
Naga Panchami : శ్రావణమాసంలో నాగ పంచమి ఇది కూడా ఎంతో ప్రాముఖ్యతను కలిగి ఉంది.ఈ నాగ పంచమిని కూడా…
Nivita Manoj : hari hara veera mallu నాలుగు రోజుల క్రితం వరకూ నివేతా పేరు ప్రేక్షకులకు పెద్దగా…
This website uses cookies.