Jabardasth Varsha says about her boy friend
Jabardasth Varsha : బుల్లితెర క్రేజీ జంటలలో వర్ష- ఇమ్యాన్యుయేల్ ఒకరు. ఈ జంట చేసే సందడి మాములుగా ఉండదు. వీరు చేసే స్కిట్స్ ప్రేక్షకులకి మంచి వినోదాన్ని పంచుతుంటుంది. ముఖ్యంగా జబర్దస్త్ కామెడీ షోలో లవ్ స్టోరీ అంటే వెంటనే గుర్తొచ్చేది సుడిగాలి సుధీర్, రష్మి గౌతమ్ జోడీ. ఇప్పుడు వాళ్లను మించిపోయేలా మరో ప్రేమకథ కూడా పురుడు పోసుకుంటుంది. వారే ఇమ్మాన్యుయేల్,వర్ష జంట. రియల్ లైఫ్‌లో కాకపోయిన రీల్ లైఫ్‌లోఈ ఇద్దరు చేసే రచ్చ మాములుగా ఉండదు. సీరియల్స్‌తో గుర్తింపు తెచ్చుకున్న వర్ష ఇప్పుడు జబర్దస్త్ షోలో తెగ సందడి చేస్తుంది. ఈ మధ్య వరసగా స్కిట్స్‌లో ఇమ్మాన్యుయేల్‌తో కలిసి రొమాన్స్ చేస్తుంది. ఈ ఇద్దరిపై రాసిన స్కిట్స్ కూడా బాగానే పేలుతున్నాయి.
దానికితోడు అదిరిపోయే అందాల షోతో పిచ్చెక్కిస్తుంది ఈమె.తాజాగా ఎక్స్‌ట్రా జబర్ధస్త్‌లో ఈ జంట చేసే రోమాన్స్ కేక పెట్టిస్తుంది. ఇద్దరు మంచం మీద కూర్చొని ఉండగా, వర్ష.. ప్రభ అంటుంది.దానికి ఇమ్మూ .. ప్రభ ఎవరని అడగగా, నా ఎక్స్ బాయ్ ఫ్రెండ్ అని చెబుతుంది. దానికి ఇమ్మూ.. నీ మనసులో ఎలా అయిన స్థానం సంపాదిస్తా. అప్పుడే నీ మీద చేయేస్తా అని అంటాడు. అయితే భాస్కర్, ఇమ్మూ ఇద్దరు శోభనం చేయలేదని అనుమానం రాకుండా కవర్ చేస్తుంటారు. వీరు చెప్పే డైలాగులు కడుపుబ్బ నవ్విస్తాయి.ఆ మధ్య ఇమ్మూకి డైరెక్ట్ గా ప్రపోజ్ చేసింది వర్ష. నా ప్రాణం పోయేవరకూ నా హృదయంలో నువ్వు ఉంటావు అంటూ హార్ట్ సింబల్ ..తో ఇమ్మాన్యుయేల్ కు ప్రపోజ్ చేసేసింది.
Jabardasth Varsha says about her boy friend
నువ్వు నాకు ఎంతో స్పెషల్ అంటూ వర్ష ప్రపోజ్ చేయడంతో దిల్ ఖుష్ అయ్యాడు ఇమ్మాన్యూయేల్. వర్ష ఇలా ప్రపోజ్ చేయడంతో ఆనందం తట్టుకోలేకపోయాడు ఇమ్మాన్యయేల్. వెంటనే తాను కూడా ప్రపోజ్ చేవాడు. ఓ చిన్న డైలాగ్ తో అందరిని ఆకట్టుకున్నాడు ఇమ్మూ. అందకే అంటుంటారు ప్రేమించడం కాదు.. ప్రేమించబడటం గొప్పా అంటూ.. మోకాళ్ళ మీద నించుని..నువ్వు నాకు దొరకడంతో నేను చాలా లక్కీ అంటూ ప్రపోజ్ చేశాడు ఇమ్మాన్యుయేల్. ఆఫ్ స్క్రీన్ సంగతేమో కాని, ఆన్ స్క్రీన్‌లో మాత్రం వర్ష- ఇమ్మూ మాత్రం చెలరేగిపోతున్నారు.
Eyebrows Risk : ఈరోజుల్లో ప్రతి ఒక్కరు అందం కోసం బ్యూటీ పార్లర్ చుట్టూ అమ్మాయిలు తెగ తిరిగేస్తూ ఉంటారు.…
Monsoon Season : సాధారణంగా వర్షాకాలం వచ్చిందంటే చాలా మంది వేడి నీళ్లతో స్నానం చేయాలని హిటర్ వాడుతుంటారు. చలికాలంలో…
Samudrik Shastra : ప్రస్తుత కాలంలో అమ్మాయిలు కొంతమంది కడుపు మీద వెంట్రుకలు ఉంటే చాలా బాధపడిపోతుంటారు. పొట్ట మీద…
WDCW Jobs : తెలంగాణ మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ (WDCW) నుండి నిరుద్యోగులకు శుభవార్త అందింది. చైల్డ్…
Money : ఆధారంగా రోడ్డుపైన వెళ్లేటప్పుడు కొందరికి డబ్బు దొరుకుతుంది. ఆ డబ్బుని ఏం చేయాలో అర్థం కాదు కొందరికి.…
Airtel : ఎయిర్‌టెల్‌లో యూజర్ల కోసం కొత్త ఓ రీఛార్జ్ ప్లాన్‌ను తీసుకొచ్చారు. చీప్ నుంచి అత్యధిక ధరలతో రీఛార్జ్…
Paritala Sunitha : వై.సి.పి. మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి నిద్రలో కూడా పరిటాల రవినే కలవరిస్తున్నారని అనంతపురం…
Kadiyam Srihari : పార్టీ ఫిరాయింపుల అంశం తెలంగాణ రాజకీయాల్లో మరోసారి తీవ్ర చర్చకు దారితీసింది. ఇటీవలి ఎన్నికల అనంతరం…
This website uses cookies.