Vaishnavi Chaitanya : మోడ్రన్ లుక్‌లో రచ్చ చేస్తున్న వైష్ణవి చైతన్య.. అమ్మడి రచ్చ మాములుగా లేదు..!
ప్రధానాంశాలు:
Vaishnavi Chaitanya : మోడ్రన్ లుక్‌లో రచ్చ చేస్తున్న వైష్ణవి చైతన్య.. అమ్మడి రచ్చ మాములుగా లేదు..!
Vaishnavi Chaitanya : బేబి చిత్రంతో ఒక్కసారిగా లైమ్ లైట్‌లోకి వచ్చిన అందాల ముద్దుగుమ్మ వైష్ణవి చైతన్య. ‘జాక్’తో వచ్చే నెలలో థియేటర్లలోకి రావడానికి రెడీ అవుతుంది . ఇప్పుడు ఈ అమ్మాయి ఫుల్ మోడ్రన్ డ్రెస్ ధరించి ఒక ఫోటో షూట్ చేసింది. ఇందులో వైష్ణవి చైతన్య లుక్స్ కేక పెట్టించేలా ఉన్నాయి. ఈ అమ్మడు కూడా ట్రెండ్‌కి తగ్గట్టు నడుచుకుంటుందని అంటున్నారు.

Vaishnavi Chaitanya : మోడ్రన్ లుక్‌లో రచ్చ చేస్తున్న వైష్ణవి చైతన్య.. అమ్మడి రచ్చ మాములుగా లేదు..!
Vaishnavi Chaitanya కేక పెట్టించే లుక్స్..
‘బేబీ’ సినిమాతో ప్రేక్షకుల మనసు దోచిన హీరోయిన్ వైష్ణవి చైతన్య. ఈ అమ్మడు ఇప్పుడు డీజే టిల్లు ఫేమ్ సిద్ధు జొన్నలగడ్డతో కలిసి ‘జాక్ అనే సినిమా చేస్తుంది.. కొంచెం క్రాక్… అనేది క్యాప్షన్. ఈ సినిమా కోసమే అన్నట్లు వైష్ణవి చైతన్య మంచి మోడరన్ డ్రెస్ ధరించి ఫోటోషూట్ చేశారు. ఏప్రిల్ 10న థియేటర్లలోకి ‘జాక్’ సినిమా వస్తోంది. ఆల్రెడీ విడుదలైన టీజర్, సాంగ్స్ ఆడియన్స్ అందరికీ నచ్చాయి. రీసెంట్ గా రిలీజ్ చేసిన రెండో సాంగ్ ‘కిస్’ హిట్ అయింది.
ఇప్పటి వరకు రిలీజ్ చేసిన పబ్లిసిటీ మెటీరియల్ చూస్తే వైష్ణవి చైతన్య ట్రెడిషనల్ డ్రెస్ లలో ఎక్కువ కనిపించారు. కానీ సినిమాలో ఆవిడ క్యారెక్టర్ మోడరన్ గా ఉంటుందట. ‘బేబీ’ సినిమాతో వైష్ణవి చైతన్య భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు అయితే ఆ తర్వాత ఆవిడ నటించిన ‘లవ్ మీ’ అంతగా ప్రేక్షకుల ఆదరణ సొంతం చేసుకోలేదు. దాంతో ఇప్పుడు ఈ ‘జాక్’ సినిమాతో భారీ విజయం మీద ఆవిడ కన్నేశారు