Jagapati Babu చాలా రోజుల తర్వాత గట్టి పని పడ్డది.. జగపతి బాబు వీడియో పెట్టి మరీ..!
ప్రధానాంశాలు:
Jagapati Babu : చాలా రోజుల తర్వాత గట్టి పని పడ్డది.. జగపతి బాబు వీడియో పెట్టి మరీ..!
Jagapati Babu : ఒకప్పటి హీరో జగపతి బాబు Jagapati Babu కథానాయకుడి పాత్రలకు ఫుల్ స్టాప్ పెట్టి ప్రతినాయకుడి పాత్రలతో మెప్పిస్తున్నారు. ముఖ్యంగా జగ్గు భాయ్ Jaggu Bhai విలనిజం ఫ్యాన్స్ ని సర్ ప్రైజ్ చేస్తూ వచ్చింది. విలన్ గా సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టాక జగపతి బాబు దాదాపు 90 సినిమాల దాజ్కా చేశారు. ఐతే వాటిలో తనని సాటిస్ఫైడ్ చేసిన సినిమాలు చాలా తక్కువ అని అన్నాడు జగపతి బాబు Jagapati Babu.ఇదిలాఉంటే ఈమధ్య తనకు ఏమాత్రం అబ్బని.. ఇంకా చెప్పాలంటే రొటీన్ పాత్రలతో వస్తున్నాడు జగపతి బాబు Jagapati Babu . ఐతే ఆయన ఏం చేసినా సరే ఆడియన్స్ మెచ్చుతారు. కానీ తన సంతృప్తి పరచే పాత్ర కోసం జగపతి బాబు ఎదురుచూస్తున్నారు. ఐతే జగపతి బాబు ప్రస్తుతం రాం చరణ్ 16వ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాను బుచ్చి బాబు సన డైరెక్ట్ చేస్తున్నాడు.
Jagapati Babu : చాలా రోజుల తర్వాత బుచ్చి బాబు గట్టి పని..
ఉప్పెన తర్వాత బుచ్చిబాబు Bucchi Babu డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా విషయంలో అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. ఆర్సీ 16 సినిమా సెట్ లో జగపతి బాబు మేకప్ వేసుకుంటున్న వీడియోని షేర్ చేస్తూ చాలా రోజుల తర్వాత బుచ్చి బాబు గట్టి పని పెట్టాడు అంటూ జగపతి బాబు తన సోషల్ మీడియాలో వీడియో షేర్ చేస్తూ కామెంట్ పెట్టాడు.
ఈ వీడియో చూసిన జగ్గు భాయ్ ఫ్యాన్స్ మాత్రం మళ్లీ ఆయన్ను ఒక మంచి పాత్రలో చూడబోతున్నాం అని కామెంట్స్ చేస్తున్నారు. జగపతి బాబు బుచ్చి బాబు ఈ కాంబో సంథింగ్ స్పెషల్ అనిపించేలా చేస్తుంది. బుచ్చి బాబు ఈసారి కూడా ఏదో గట్టిగా ప్లాన్ చేసినట్టు ఉన్నాడని అనిపిస్తుంది. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ తో వస్తున్న ఈ సినిమా విషయంలో మెగా ఫ్యాన్స్ చాలా ఎగ్జైటింగ్ గా ఉన్నారు. గేం ఛేంజర్ అంచనాలను అందుకోవడంలో విఫలం కాగా మరి ఈ సినిమా తో బుచ్చిబాబు చరణ్ కి హిట్ ఇస్తాడా లేదా అన్నది చూడాలి. Jagapathi Babu, Ram Charan 16, Ram Charan, Game Changer, Uppena, Tollywood
Chaala Kaalam tharavaatha @BuchiBabuSana #RC16 ki manchi pani pettaadu.. get up choosina tharavaatha Naaku chaala thrupthi ga undhi. pic.twitter.com/aaiQ8HPErp
— Jaggu Bhai (@IamJagguBhai) January 16, 2025