Janaki Kalaganaledu 13 Sep 2022 Episode : అఖిల్ చెప్పేది అబద్ధమని నేను నిరూపిస్తాను అంటున్న జానకి… నాలుగు రోజులు టైం ఇచ్చిన జ్ఞానంబ..!

Janaki Kalaganaledu 13 Sep 2022 Episode ; బుల్లితెరపై ప్రసారమయ్యే సీరియల్ జానకి కలగలేదు. ఈ సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఈ సీరియల్ ఈరోజు తాజాగా రిలీజ్ అయింది. ఈరోజు ఎపిసోడ్ 387 హైలెట్స్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం… జ్ఞానాంబ పై ఓట్టు వేసి నాకు జెస్సికి ఎటువంటి సంబంధం లేదు అని అఖిల్ చెప్తూ ఉంటాడు. జానకి అఖిల్ ఎందుకు ఇలా అబద్ధం చెప్తున్నావు.. అది దాస్తే దాగేది కాదు. అమ్మ మీద ఒట్టు వేసి, జెసి ని మోసం చేసినంత మాత్రాన అది నిజమైపోదు అని చెప్తూ ఉంటుంది. అప్పుడు జ్ఞానం బా జానకిని నీకు నేను ఇంటి బాధ్యతలు అప్పచెప్పాను. అవి చూసుకొని నీ చదువు మీద దృష్టి పెట్టు అని అంటుండగా జానకి ఈరోజు అబద్ధాన్ని పై చేయి అవచ్చు అత్తయ్య గారు. కానీ నిజం నిలబడితే అబద్ధం ఏమీ చేయలేదు. రేపు జెసి ఏదైనా చేసుకుంటే ఆ పాపం మన ఇంటిని ఎప్పుడు వెంటాడుతూ ఉంది అని చెప్తూ ఉంటుంది. కొన్ని రోజులు జెస్సీ మన ఇంట్లో ఉండనిద్దాం.. జెస్సి ప్రెగ్నెంట్ కి అఖిల్ కారణము కాదు నేను నిరూపిస్తాను. అని అంటుంది. అప్పుడు అఖిల్ భయపడుతూ ఉంటాడు. అప్పుడు గోవిందరాజు కూడా అమ్మాయి జీవితం మన వల్ల నాశనం అవ్వకూడదు కదా.. జానకి చెప్పింది చెయ్ అని అంటాడు. అప్పుడు జ్ఞానాంబ అమ్మాయి నా కళ్ళకి కనిపిస్తేనే నేను తట్టుకోలేను.

ఈ ఇంట్లో ఎలా ఉండనిస్తాను. జానకి నువ్వు చెప్పిన నాలుగు రోజులు టైం ఇస్తాను. అది నిజమని నమ్మిస్తే నేను వాళ్ళిద్దరు పెళ్లి చేస్తాను. జ్ఞానాంబ అంటూ.. కానీ అమ్మాయి ఇంట్లో ఉండొద్దు అని చెప్పి వెళ్ళిపోతుంది. అప్పుడు రామ ఏం కాదులేండి బాధపడకండి అని అంటాడు. అప్పుడు జానకి, జెస్సి వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళు ఊరుకోరు.. తన జీవితం ఏమవుతుందో అని అనుకుంటున్న వాళ్ళ అమ్మానాన్న పరిస్థితి ఏంటి అని అంటుండగా.. రామ నేను కూడా వాళ్ళింటికి వస్తాను మనిద్దరం కలిసి చెబుదాము అని అంటాడు. అప్పుడు ఇద్దరు కలిసి వెళ్లి జెసిని వాళ్ళ ఇంటికి తీసుకొని వెళ్లాలి అనుకుంటూ ఉంటారు. అప్పుడు జెస్సి ఒప్పుకున్నారా అక్క అత్తయ్య గారు పెళ్లికి అని అడుగుతూ ఉంటుంది. ఏం మాట్లాడవెంది అక్క మీ అత్తయ్య గారు ఏమన్నారు. నాకు చాలా భయంగా ఉంది అని అంటూ ఉంటుంది. అప్పుడు రామా జెస్సికి ధైర్యం చెబుతూ ఉంటాడు. ఇప్పుడైతే మీ ఇంటికి వెళ్దాం అని రామా అనగానే ..జెస్సి అఖిల్ తో నా పెళ్లి ఫిక్స్ అవ్వకుండా వెళ్తే మా అమ్మ నాన్నలు నన్ను చంపేస్తారు అని ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు జానకి నీ ప్రాబ్లం నీ సాల్వ్ చేసే బాధ్యత మాది. మీ అమ్మానాన్నతో మేము మాట్లాడతామని తీసుకొని వెళ్తారు. కట్ చేస్తే జెస్సి అమ్మానాన్నలు ఏం జరిగిందో ఏంటో అని కంగారుపడుతూ ఉంటారు. అంతలో రామ, జానకి జెస్సి కలిసి వాళ్ళ ఇంటికి వస్తారు.

Janaki Kalaganaledu 13 Sep 2022 Full Episode

అప్పుడు జెస్సి వాళ్ళ అమ్మానాన్నలు ఏమైంది పెళ్లికొప్పుకున్నారా అని అడుగుతూ జేసి మొహం చూస్తుంటే వీళ్ళు ఒప్పుకోలేదు.. నేను వచ్చి మీ అత్తయ్య గారితో మాట్లాడుతాను. అప్పుడు ఒప్పుకోకపోతే మా స్టైల్ లో మేము చెప్తామున్నట్లుగా కోపంతో అంటాడు. అప్పుడు రామ జెస్సి తల్లిదండ్రులకి అర్థమయ్యేలా చెప్పి వాళ్ళని గొడవ కి రాకుండా ఆపుతారు. నాలుగు రోజులు గడువు తీసుకున్నాను నాలుగు రోజులు సహనంతో ఉండండి అని వాళ్ళని జానకి,రామ బ్రతిమిలాడతారు. అప్పుడు జెసి అమ్మానాన్నలు సరే ఇంతగా చెప్తున్నారు కదా ఒప్పుకుంటున్నాను. అలాగని మరీ ఎక్కువ రోజులు చేయొద్దు అని చెప్తాడు. అప్పుడు అలా ఏం లేదు వీలైనంత త్వరగా చేస్తాము అని వాళ్ళు జెస్సి కి ధైర్యం చెప్పి జానకి రామా ఇంటికి వెళుతూ… అప్పుడు జానకి రామా గారు మీరు మా అఖిల్ నీ నమ్ముతున్నారా.. నన్ను నమ్ముతున్నారా అని అడుగుతుంది. అప్పుడు రామ మీరంటే ఏంటో నాకు తెలుసు. మీరు కుటుంబం కోసం ఎంత త్యాగం చేస్తారో, కుటుంబ క్షేమం కోసం ఎంత తపన పడతారో నాకు తెలుసు మీరేమీ టెన్షన్ పడకండి నేను మీకు సపోర్ట్ గా ఉంటాను అని చెప్తాడు.

అలాగే మీ చదువు మీద శ్రద్ధపెట్టి మీరు చదువుకోండి. నేనే విషయాన్ని చూసుకుంటాను. అని రామ అంటాడు. అప్పుడు జానకి థాంక్స్ రామ గారు మీ సపోర్ట్ ఉంటే నేను గెలుస్తాను అని అంటుంది. ఇక కట్ చేస్తే గోవిందరాజు జ్ఞానంబ ఆలోచిస్తూ ఉంటారు. జానకి కూడా అఖిల్ చేసిన విషయాన్ని ఆలోచిస్తూ ఉంటుంది. అంతలో రామ, జానకి కి భోజనం తీసుకువచ్చి తినండి జానకి గారు అని తినిపిస్తూ ఉండగా.. తను వద్దు అని అక్కడినుంచి లేచి వెళ్ళిపోతుంది. కట్ చేస్తే మల్లికా ఇంట్లో ఆ సంఘటన జరిగినందుకు గెంతులేస్తూ, సంతోషంతో పొంగిపోతూ ఉంటుంది. కానీ ఇంట్లో వాళ్ళందరూ బాధపడుతూ ఉంటారు. జానకి చదువు మీద దృష్టి పెట్టలేకపోతూ.. జెసి అఖిల గురించి ఆలోచిస్తూ ఉంటుంది. అంతలో అక్కడికి రామ వస్తాడు. రామ అఖిల్ ని అడగబోతుండగా.. ఫోన్ వచ్చినట్టు డ్రామా చేస్తూ వెళ్లి జ్ఞానాంబ ఒడిలో పడుకొని డ్రామాలాడుతూ ఉంటాడు. అప్పుడు రామ ఈ సమస్య సాల్వ్ అవ్వాలి అంటే అఖిల్తో నిజం చెప్పించాలి అని అనుకుంటూ ఉంటాడు. అప్పుడు రామ,అన్నయ చూస్తున్నాడు.. అని అఖిల్ భయపడుతూ ఉంటాడు. ఇక తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే రేపటి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే…

Recent Posts

Kasivinda Plant | సీజ‌న‌ల్ ఈ వ్యాధుల‌కి చెక్ పెట్ట‌నున్న చెన్నంగి.. ఇది ఆరోగ్యానికి అమూల్యమైన ఔషధం

Kasivinda Plant | చెన్నంగి లేదా కసివింద అని పిలువబడే ఈ మొక్కకు అపారమైన ఔషధ గుణాలు ఉన్నాయి. చిన్న చెన్నంగి,…

40 minutes ago

Aloevera juice | అలొవెరా జ్యూస్ ఆరోగ్యానికి మంచిదే.. ఈ స‌మస్య‌లు ఉన్న వారికి మాత్రం ప్ర‌మాదం

Aloevera juice | కలబంద అద్భుతమై మూలిక. ఈ జ్యూస్‌‍లో విటమిన్ ఏ, సీ,ఈ , బీ1, బీ2, బీ3,…

2 hours ago

Vastu Tips | హిందూ మతంలో రావి చెట్టు ప్రాధాన్యం .. ఇంటి గోడలపై పెరిగితే శుభమా, అశుభమా?

Vastu Tips | హిందూ సంప్రదాయంలో ప్రకృతికి విశేషమైన ప్రాధాన్యం ఉంది. చెట్లు, మొక్కలు, పక్షులు, జంతువులలో దైవత్వాన్ని చూసే ఆచారం…

3 hours ago

Urea : ఆంధ్ర యూరియా తెలంగాణకు వస్తుందట..వైసీపీ నేత కీలక వ్యాఖ్యలు

Urea Shortage : మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నాయకుడు కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యూరియా కొరతపై సంచలన వ్యాఖ్యలు…

12 hours ago

Allu Aravind : అల్లు అరవింద్ కు షాక్ ఇచ్చిన రేవంత్ సర్కార్..వెంటనే కూల్చేయాలని ఆదేశాలు

Allu Business Park faces GHMC Notice : ప్రముఖ సినీ నిర్మాత, గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్‌కు…

13 hours ago

Malla Reddy Key Comments on CBN : చంద్రబాబు పై మల్లన్న ప్రశంసలు..సైకిల్ ఎక్కేందుకేనా..?

Malla Reddy Key Comments on CBN : తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్యే మల్లారెడ్డి మరోసారి హాట్ టాపిక్‌గా మారారు.…

14 hours ago

Kavitha : కేసీఆర్ బాటలో వెళ్తునంటున్న కవిత

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (Kavitha) హైదరాబాద్‌లో జరిగిన కాళోజీ జయంతి, చాకలి ఐలమ్మ వర్థంతి కార్యక్రమంలో ముఖ్య…

15 hours ago

Nepal Crisis Deepens : ప్రధాని ఇంటికి నిప్పు పెట్టిన ఆందోళన కారులు..నేపాల్ లో టెన్షన్ టెన్షన్

Nepal Crisis Deepens : నేపాల్‌లో జెన్‌-జెడ్‌ యువత ఆందోళనలు దేశ రాజకీయాలను కుదిపేశాయి. సోషల్ మీడియా నిషేధం, అవినీతి…

16 hours ago