Janaki Kalaganaledu 14 Sep 2022 Episode : అఖిల్ ని కొట్టబోయిన రామ.. జానకికి వార్నింగ్ ఇచ్చిన జ్ఞానాంబ…!

Advertisement
Advertisement

Janaki Kalaganaledu 14 Sep 2022 Episode : బుల్లితెరపై ప్రసారమయ్యే సీరియల్ జానకి కలగలేదు. ఈ సీరియల్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఈ సీరియల్ ఈరోజు తాజాగా రిలీజ్ అయింది. ఈరోజు ఎపిసోడ్ 388 హైలెట్స్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం… ఇంట్లో అందరూ బాధపడుతూ ఉంటే మల్లికా మాత్రం ప్రసాదాలన్నీ ఒకదాని వెనక ఒకటి తినుకుంటూ సంబరపడిపోతూ ఉంటుంది. అంతలో విష్ణు వచ్చి మల్లికని తిడుతూ ఉంటాడు. అప్పుడు మల్లికా మీరు ఎందుకు నన్ను తిడుతున్నారు మన బిడ్డ కోసం తింటున్నాను నేను నా కోసం కాదు.. అయినా బిడ్డకి నీ గురించి చాలా గొప్పగా చెప్పాను అని అంటుంది. అప్పుడు విష్ణు ఏం చెప్పావు అని అడగగా.. నాయనమ్మ నిన్ను రెస్ట్ తీసుకోమంది కదా అమ్మ నువ్వే ఎందుకు కలుపుకొని తింటున్నావ్ అని నాన్నని తినిపించమనవచ్చు కదా అని అడిగింది. అప్పుడు నేనేమో నాన్న అలసిపోయి వస్తున్నాడు పాపం ఏం తినిపిస్తాలే అని నేను చెప్పాను అనగానే.. విష్ణువు వచ్చి నా బిడ్డ కోసం నీకు తినిపిస్తాను అని వచ్చి తినిపిస్తాడు. అప్పుడు విష్ణు నేను తినిపించానని కడుపులో బిడ్డకు చెప్పు అని అంటుంటాడు. ఇక కట్ చేస్తే అఖిల్ ఎలాగైనా అన్న వదిన నుంచి తప్పించుకొని తిరగాలని బయటికి వెళ్తూ ఉంటాడు. అంతలో రామ ఎదురుగా వస్తాడు.

Advertisement

అఖిల్ ని లాక్కొని తీసుకొని వెళ్లి వచ్చి నేను నీలా చదువుకోపోవచ్చు కానీ ఇంటి మీద ప్రేమ, బాధ్యతలు ఉన్నాయి. నువ్వు నాతో చెప్పు నేను నీ మీద మాట పడనివ్వకుండా చూసుకుంటాను అని అడుగుతూ ఉంటాడు. అప్పుడు అఖిల్ గట్టిగా నేను జెస్సిని ప్రేమించలేదు. నాకు అమ్మాయికి సంబంధం లేదు అని గట్టిగా మొత్తుకుంటూ ఉంటాడు. ఈ విషయాన్ని దాచిపెడితే జీవితాంతం బాధపడాల్సి వస్తుంది అఖిల్ ఇకనైనా చెప్పు అని అంటాడు. అని అంటుండగా.. అప్పుడు అఖిల్ నువ్వు కూడా నన్ను ఎందుకు నమ్మట్లేదు అన్నయ్య అని గట్టిగా మొత్తుకుంటూ ఉండగా రామ అఖిల్ కొట్టబోతు ఉండగా.. జ్ఞానంబా వచ్చి రామ అని గట్టిగా అని ఏం చేస్తున్నావ్ నువ్వు నా మీద ఒట్టేసిన తర్వాత కూడా నువ్వు వాడిని నమ్మట్లేదా.. జానకి కంటే అఖిల్ గురించి తెలియదు నువ్వు చిన్నప్పటినుంచి అఖిల్ ని చూస్తూనే ఉన్నావు కదా నువ్వైనా అర్థం చేసుకోవచ్చు.. కదా అని రామని తిడుతూ ఉంటుంది. అప్పుడు రామ ఒక ఆడపిల్ల జీవితం ఏమవుతుందో ఏంటో అని మన కుటుంబం పరువు ఎక్కడికి వెళ్తున్నానని భయంగా ఉందమ్మా అని అంటాడు. అప్పుడు అఖిల్ నేను ఇక్కడ ఉండను నా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళి నాలుగు రోజులు ఉంటా అని అంటాడు.

Advertisement

Janaki Kalaganaledu 14 Sep 2022 Full Episode

అప్పుడు జానకి తప్పు చేసిన వాళ్ళే భయపడతారు నలుగురిలో తిరగాలంటే సిగ్గుపడతారు నువ్వు జెస్సి విషయంలో ఏ తప్పు చేయలేదు అన్నావు కదా.. ఎందుకు మరి మా నుంచి తప్పించుకోవాలని చూస్తున్నావ్ అని అంటుంది. అప్పుడు జ్ఞానాంబ ఏంటమ్మా జానకి నువ్వు కూడా ఆ అమ్మాయి మాటలు విని అలా అంటావు అని అంటుండగా.. గోవిందరాజు, నువ్వు వాడు ఒట్టేసిందని ఆలోచిస్తున్నావు జ్ఞానం. కానీ వాడు మన నుంచి తప్పించుకోవడానికి ఒట్టు వేసి ఉంటే ఆ ప్రమాణానికి విలువ ఉండదు. ఏ తప్పు లేకుండా వాళ్ళిద్దరూ అలా చెప్పరు నువ్వు ఒకసారి ఆలోచించు అంటుండగా..ఇక మధ్యలో మల్లిక వచ్చి మావయ్య గారు మీరు అఖిల్ కి సపోర్ట్ చేయకుండా ఆ అమ్మాయికి సపోర్ట్ చేస్తారేంటి జానకికి అఖిలపై కోపం ఉండొచ్చు.. అందుకే తన అలా అంటుంది మీరు కూడా ఏంటి అని అంటుండగా.. విష్ణు మల్లికను తిట్టి నువ్వు ఆపుతావా అని. అఖిల్ ని ఒక అమ్మాయి జీవితం రా.. నువ్వు తప్పు చేసి ఉంటే తనని అన్యాయం చేయకు అని చెప్తాడు. అప్పుడు అఖిల్ నన్ను ఎవ్వరూ నమ్మట్లేదమ్మా నువ్వు తప్ప అని అంటాడు.

నువ్వు ఏదో ఒకటి చెయ్యమ్మా అని అంటాడు. అప్పుడు జ్ఞానం బా నీకు నాలుగు రోజులు గడివిచ్చాను.. కానీ ఈ పరిస్థితి చూస్తుంటే నాకు భయంగా ఉంది కాబట్టి నీకు రెండు రోజులు లలో ఈ విషయాన్ని తేల్చేయకపోతే ఇక అమ్మాయి పేరు ఇంట్లో ఇనపించవద్దు అని గట్టిగా అని అక్కడి నుంచి వెళ్ళిపోతారు అందరూ. ఇక మల్లిక పక్కకు వచ్చి ఆ సంఘటిని జరుగుతున్నందుకు తెగ డాన్స్ చేస్తూ ఉంటుంది. జానకిని ఇంకా తిట్టించాలని లీలావతికి ఫోన్ చేసి జరిగిందంతా చెబుతుంది. మరి నువ్వు వచ్చి కాస్త నిప్పులపై పెట్రోల్ పోయాలి అని చెప్తుంది. అప్పుడు సరే నాకు ఇస్తానన్న డబ్బులు పని ఏంటి అంటుంది. అప్పుడు సరే అని మల్లికా ఆ సంగతి నేను చూసుకుంటానులే అని అంటుంది. అంతలో అక్కడికి చికిత వచ్చి మీకేం కావాలి అని అడుగుతుంది. అప్పుడు 10 ఇడ్లీ లు 10 దోషాలు తర్వాత పాలు అని అంటుంది. తర్వాత జ్ఞానం బా వినాయకుడికి పూజ చేస్తూ ఉంటుంది.

అంతలో లీలావతి వస్తుంది. అప్పుడు జ్ఞానం బా దేవుడికి రెండు రోజులలో నిజం గెలిచాలా చెయ్యి దేవుడా అని అంటూ తర్వాత లీలావతిని ఏంటి పొద్దున్నే వచ్చావు అని అడుగుతుంది. అప్పుడు లీలావతి ఊరంతా నిన్న జానకి తీసుకొచ్చిన అమ్మాయికి ఏదో జరిగిందని ఏదో అయిపోయిందని అనుకుంటున్నారు. అప్పుడు నేను రామ లక్ష్మణులు లాంటోళ్లు జ్ఞానంబ పిల్లలు అంటే.. అని నేను అన్నాను. అని అంటుంది. అప్పుడు మల్లికా అలాంటి సమస్య ఏం లేదు పెద్దమ్మ జానకి నే సృష్టించింది. అదేంటి అని చెప్పబోతుండగా.. జ్ఞానంభ మల్లికను తిట్టి.. అలాగే ఊళ్ళో వాళ్ళు ఎవరు అనుకోట్లేదు నువ్వే ఇదంతా అడుగుదామని వచ్చావో నాకు తెలుసు.. అని లీలావతిని కూడా తిట్టి పంపిస్తుంది. అప్పుడు మల్లికా పెద్దమ్మ గారు నోరు మూసినంత మాత్రాన ఊర్లో వాళ్ళ నోర్లు మూతపడతాయా ఏంటి అత్తయ్య గారు అని మల్లిక అంటుంది. ఇక తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే రేపటి ఎపిసోడ్లో చూడాల్సిందే…

Advertisement

Recent Posts

Jyotishyam : బాబా వంగా జ్యోతిష్య శాస్త్రం అంచనా ప్రకారం… ముంచుకొస్తున్న ప్రపంచ వినాశనం… క్షణం క్షణం భయం…?

Jyotishyam : శాస్త్రంలో ప్రపంచవ్యాప్తంగా భవిష్యత్తుని జరిగే సంఘటనలను చెప్పడంలో బాబా వంగ కాలజ్ఞానం చాలా ప్రసిద్ధి గాంచింది.. బాబా…

28 minutes ago

Rajitha Parameshwar Reddy : ఉప్పల్ భ‌ర‌త్‌న‌గ‌ర్ మాల‌బ‌స్తీలో రూ.1.70 కోట్ల‌తో అభివృద్ధి పనులు.. : ర‌జితాప‌ర‌మేశ్వ‌ర్‌ రెడ్డి

Rajitha Parameshwar Reddy : ఉప్ప‌ల్ డివిజ‌న్ Uppal Division స‌మ‌గ్రాభివృద్ధికి కృషి చేస్తున్న‌ట్టుగా కార్పొరేట‌ర్ మందుముల ర‌జితాప‌ర‌మేశ్వ‌ర్‌రెడ్డి  Rajitha…

8 hours ago

Raashii Khanna : మైమ‌రిపించే అందాల‌తో మంత్ర ముగ్ధుల్ని చేస్తున్న రాశీ ఖ‌న్నా.. ఫొటోలు వైర‌ల్

Raashii Khanna : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రాశీ ఖ‌న్నా గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈ ముద్దుగుమ్మ ప్రధానంగా…

9 hours ago

Boy Saved 39 Acres : ఒక్క లెటర్ తో 39 ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జా కాకుండ సేవ్ చేసిన బాలుడు..!

Boy Saved 39 Acres : హైదరాబాద్‌లో హైడ్రా విభాగం ప్రజల మనసుల్లో విశ్వాసం సాధించుకుంటూ, అక్రమ నిర్మాణాలపై కఠినంగా…

10 hours ago

Vitamin D : దాంపత్య జీవితానికి ఈ విటమిన్ లోపిస్తే… అందులో సామర్థ్యం తగ్గుతుందట… ఇక అంతే సంగతులు…?

Vitamin -D : శరీరంలో విటమిన్ డి లోపిస్తే కోన్ని సమస్యలు తలెత్తుతాయి. డి -విటమిన్ సూర్య రష్మి నుంచి…

11 hours ago

Saree Viral Video : ఓహ్..ఈ టైపు చీరలు కూడా వచ్చాయా..? దేవుడా..?

Saree Viral Video : ఇప్పటి వరకు చీర కట్టడంలో ఇబ్బంది పడేవారికి ఇది ఓ శుభవార్త. ఇకపై చీర…

12 hours ago

Raj Tarun – Lavanya : రాజ్ తరుణ్- లావణ్య కేసులో సంచలన ట్విస్ట్..!

Raj Tarun - Lavanya : యంగ్ హీరో రాజ్ తరుణ్ మరియు లావణ్య మధ్య జరుగుతున్న వివాదం ఇప్పుడు…

13 hours ago

Chandrababu : చంద్రబాబు జన్మదిన వేడుకలు .. వేలిముద్రలతో చంద్రబాబు చిత్రం.. కుప్పం మహిళల మజాకా..!

Chandrababu  : 75వ పుట్టినరోజు సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి సొంత నియోజకవర్గమైన కుప్పంలో అభిమానులు వినూత్నంగా…

14 hours ago