Janaki Kalaganaledu 20 August 2022 Episode : బుల్లితెరపై ప్రసారమయ్యే సీరియల్ జానకి కలగనలేదు ఈ సీరియల్ ప్రేక్షకుల్ని బాగానే ఆకట్టుకుంటుంది ఈ సీరియల్ ఈరోజు తాజాగా రిలీజ్ అయింది ఎపిసోడ్ 371 హైలెట్స్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం… జానకి చదువుతుండగా రామ అక్కడికి వస్తాడు. అప్పుడు జానకి మీరు ఎందుకు వచ్చారు వెళ్లి పడుకోండి మళ్లీ మీరు రేపు షాప్ కి వెళ్ళాలి అని చెప్తుంది. అప్పుడు రామ మీరు కూడా రేపు చదువుకోడానికి వెళ్లాలి కదా మరి మీకు నిద్ర ఎలా.. సరిపోతుంది. ఇవన్నీ ఏమీ ఆలోచించకుండా మీరు చదువుకోండి నేను ఇక్కడే కూర్చుంటాను అని అంటాడు. జానకి అఖిల్ వాళ్ళది ప్రేమన లేదా ఫ్రెండ్షిప్ నా అని ఆలోచిస్తూ ఉంటుంది. రామ అక్కడే సోపల కూర్చొని నిద్రపోతూ ఉంటాడు. ఇదంతా జ్ఞానంబ చూస్తుంది. జానకి నేను ఒకటి చెప్తే తను ఇంకొకటి చేస్తుంది..
తన చదువు భర్త ప్రేమానుగా రాగాలకి అడ్డు రావద్దు అని చెప్పాను అయినా సరే నా మాట లెక్క చేయట్లేదు అని అనుకుంటుంది.కట్ చేస్తే జానకి చక చక ఇంట్లో పనులు చేసి వంట చేస్తుండగా జానకిని పిలిచి నేను నీకు ఏం చెప్పాను నువ్వేం చేస్తున్నావ్. నేను నీకు అయిదు షరతులు పెట్టాను. వాటిలో నీ భర్త ప్రేమ అనురాగాలకి ఎటువంటి ఆటంకం కలిగించదు అని నేను చెప్పాను కదా… మరి నువ్వేం చేస్తున్నావ్ అని జానకిని గట్టిగా వార్నింగ్ ఇస్తుంది. అప్పుడు రామ అమ్మ ఇప్పుడు తనకి పరీక్షలు ఉన్నాయి కదా నేనే చదువుకోమని చెప్పాను అని రామా అంటాడు. అంతలో మల్లిక అత్తయ్య చెప్పిన మాట గిరి దాటకూడదు బావగారు మీరు ఒక తప్పు కొట్టేయండి అత్తయ్య గారు అని అంటుంది. నేను ఆనాడే చెప్పాను నువ్వు ఒక్క బాధ్యత కూడా తప్పదు. నేను చెప్పిన వాటిలో నీ చదువు అడ్డం కావద్దు అని చెప్పాను కదా.. చదువులో పడి మర్చిపోతావని కూడా నేను చెప్పాను.
ఇప్పుడు చేస్తుంది కూడా అదే.. అప్పుడు మల్లికా అవునా అత్తయ్య గారు మీరు చెప్పింది నిజమే ఒక తప్పు చేసింది జానకి ఇక తప్పును కొట్టిన అత్తయ్య గారు వెళ్ళండి అత్తయ్య గారు అని అంటుంది. అప్పుడు గోవిందరాజు అమ్మ పుల్లల మల్లికా నువ్వు ఒక్క నిమిషం ఆగు. నీకు పుల్లలు పెట్టడమే పని కదా.. తోటి కోడలు అంటే సయ్యని కాలు దువ్వుతావు ఆగమ్మా కొంచెం నీ నోటికి అదుపు హద్దు ఉండదు అని అంటాడు. అప్పుడు గోవిందరాజు రామ తను ఇప్పుడు చదువుకోకపోతే పరీక్షలలో ఎలా పాస్ అవుతుంది. తనకి కొంత సమయమే ఉన్నదట అందుకే చదువుకుంటుంది అమ్మ. అవును జ్ఞానం అని గోవిందరాజు, రామ అంటారు. నేను ఆనాడు, ఈనాడు ఒకటే చెబుతున్నా తన చదువు ఎటువంటి వాటికి ఆటంకం కలగకూడదు అని అంటుంది. తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే రేపటి ఎపిసోడ్ వరకు వేచి చూడాల్సిందే…
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.