janaki kalaganaledu 27 july 2022 full episode
Janaki Kalaganaledu 27 July Today Episode : జానకి కలగనలేదు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ ఈరోజు తాజాగా విడుదలైంది 27 బుధవారం ఎపిసోడ్ 353 హైలెట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం.. జ్ఞానం బా జానకిని అకాడమీలో చూస్తుంది.. ఇప్పుడేమంటుందో చూద్దాం.. జానకి స్టేజ్ పై మాట్లాడుతూ ఉంటుంది. నేను ఈ స్టేజి పై ఈ షీల్డ్ అందుకోవడానికి కారణం… ఒకటి మా నాన్న ఇంకొకటి నా భర్త అని ఏడుస్తూ బాధపడుతుంది. కానీ నాకు మా అమ్మ నాన్నలు దూరమయ్యారు.. కానీ నా కల నీ నేనున్నానంటూ నేను నెరవేరుస్తా అంటూ నా భర్త నా వెనక ఉండి ఎంతో సపోర్ట్ చేసి నన్ను ఎక్కడ వరకు తీసుకొచ్చారు… ఆయనకి నేను ఐపీఎస్సీ అయ్యి నా విజయాన్ని తనకి అందిస్తాను.. అని బాధపడుతూ ఉంటుంది. జ్ఞానాంబ వాళ్ళని జానకి రామ చూస్తారు. జానకి, రామ భయపడుతూ ఉంటారు.. జ్ఞానాంబ కాలేజ్ నుంచి కోపంగా ఎక్కడకు కనపడకుండా వెళ్ళిపోతుంది.. అందరూ అంత వెతుకుతారు కానీ కనిపించదు..
గోవిందరాజు మీ అమ్మ మనసు చాలా సన్నతమైంది రా…ఎటు వెళ్ళిపోతుందో ఏమో.. అని కంగారు పడుతూ ఉంటాడు. రామ గోవిందరాజు ని నాన్న నువ్వు ఇంటికి వెళ్ళండి. నేను ఇక్కడ వెతుకుతాము… అమ్మ అక్కడికి వెళ్ళిందేమో చూడండి అని అంటాడు.l జ్ఞానాంబ అన్ని గుర్తు చేసుకుంటూ నన్ను ఎంత మోసం చేస్తారా అని బాధపడుతూ ఒంటరిగా వెళ్ళిపోతూ ఉంటుంది. గోవిందరాజు మల్లిక ఇంటికి వచ్చి మొత్తం వెతుకుతూ ఉంటారు అయినా కనిపించదు.. గోవిందరాజు పిల్లల్ని కూడా అడుగుతాడు మీ అమ్మ వచ్చిందా అని కానీ రాలేదు ఏమైంది నాన్న అని అడుగుతారు… మల్లిక ఇంట్లో వాళ్ల అందరికీ జానకి గురించి జరిగిందంతా చెబుతుంది.. వాళ్లు ఎంత మోసం ఎంత మోసం చేశారు … గోవిందరాజు చాల్లే ఆపు నువ్వు అని మల్లికను తిడతాడు. జానకి రామ బయట అంత వెతుకుతూ ఉంటారు. గోవిందరాజు రామ వాళ్ళకు ఫోన్ చేసి అడుగుతాడు కనిపించిందా… అని,.. కనిపించలేదు నాన్న అక్కడికి కూడా రాలేదా. అని అంత వెతుకుతూ ఉంటారు.
janaki kalaganaledu 27 july 2022 full episode
కట్ చేస్తే జ్ఞానంబ పరధ్యానంలో కారుకి అడ్డం వస్తుంది. కార్ డ్రైవర్ దిగి ఏమ్మా ఏంటి , కొద్దిలో తప్పింది ప్రమాదం, లేదంటే నేను జైల్లో మీరు హాస్పిటల్ లో ఉండేవాళ్లు ఏంటమ్మా ఆత్మహత్య చేసుకోవాలంటే నా కారే దొరికిందా? ఏ నియోజకవర్గాలమ్మ వెళ్ళు అని తిడుతుంటాడు… జ్ఞానాంబ బాధపడుతూ అన్ని గుర్తు చేసుకుంటూ ఒక చెరువు దగ్గర నిల్చుని చూస్తూ ఉంటుంది. రామ జానకి వెతుక్కుంటూ అక్కడికి వస్తారు… జ్ఞానాంబ ను చూస్తారు.. ఏంటమ్మా ఇక్కడ నిలబడ్డావు నిన్ను చూస్తే మాకు ఎంతో భయమేసింది అని రామా అంటాడు. కానీ జ్ఞానం బా ఈ జ్ఞానాంబ చనిపోయేంత పిరికిది కాదురా… మీరు నా నమ్మకాన్ని మోసం చేసినప్పుడే చచ్చిపోయాను రా… నాతో ఇంత ఆడుకుంటారా ఇన్ని డ్రామాలు చేస్తారా అని రామాతో అంటుంది.. రామ అమ్మ నీ కంటే ఎక్కువ ఏది కాదమ్మా అని అంటాడు.. ఇక చాలు నన్ను మోసం చేసింది..
ఆపురామా అని అంటుంది. నేను మీరు మంచిగా ఉండాలి మీ కాపురం మంచిగా ఉండాలి అని ప్రతిరోజు దేవుడికి మొక్కుకుంటున్నాను… నాకు ఇంకా మీ మామయ్య చనిపోయిన భయం నాలో నుంచి పోలేదు.. కానీ నువ్వు నాకు తెలియకుండా ప్రతిరోజు తనను తీసుకెళ్లి చదివిస్తున్నాం.. నా బాధ భయం నీకు ఆషామాసిగా ఉంది కదా… అని అంటుంది. అమ్మ నీ బాధలు నామీద ఉన్న ప్రేమ కనబడింది నేను నిన్ను ఎందుకు మోసం చేస్తాను అమ్మ అని అంటాడు రామ,.. జ్ఞానంబ ఇప్పుడు నువ్వు చేసింది ఏంటి ఇంత మోసం చేస్తావా… అమ్మ నేను నీకు ఇచ్చిన మాట కోసమే జానకిని చదివిస్తున్నానమ్మ… ఏంటి నాకు ఇచ్చిన మాట అని అంటుంది.. తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే రేపటి ఎపిసోడ్ వరకు వేచి చూడాల్సిందే…
Tamannaah : స్టార్ హీరోయిన్ తమన్నా ఈ మధ్య తన ప్రత్యేక స్టైల్‌తో తెలుగు సినీ ప్రేక్షకుల మనసులను గెలుచుకుంటోంది.…
Jagadish Reddy : తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్సీ కవిత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మధ్య మాటల యుద్ధం తీవ్రమవుతోంది.…
Devara 2 Movie : యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ నటించిన చిత్రం దేవర ఎంత పెద్ద హిట్ అయిందో…
"90s మిడిల్ క్లాస్ బయోపిక్" ఫేమ్ మౌళి తనుజ్, "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" మూవీతో గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరోయిన్…
Viral Video : ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలోని దరిమడుగు గ్రామంలో ఇటీవల జరిగిన ఒక వివాహం స్థానికులను మాత్రమే…
Satyadev : విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘కింగ్‌డమ్’. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సత్యదేవ్,…
Ponnam Prabhakar : ఏపీ మంత్రి నారా లోకేశ్‌పై తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం…
Tribanadhari Barbarik : వెర్సటైల్ యాక్టర్ సత్య రాజ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘త్రిబాణధారి బార్బరిక్’. కొత్త పాయింట్,…
This website uses cookies.