Janaki Kalaganaledu 30 july 2022 Full Episode
Janaki Kalaganaledu 30 July Today Episode : బుల్లితెరపై ప్రసారమయ్యే ఈ సీరియల్ జానకి కలగలేదు.. ఈ సీరియల్ ప్రేక్షకుల్ని ఎంతో ఆకట్టుకుంటుంది. ఈరోజు సీరియల్ తాజాగా రిలీజ్ కాదు. ఈ 356 ఎపిసోడ్ హైలెట్స్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం… జ్ఞానాంబ ఇంట్లో వాళ్లందర్నీ పిలిచి వరలక్ష్మీ వ్రతం గురించి చూసుకోండి అని అంటుంది. రామ జానకి లు ఇంటిని అలంకరణ చేస్తుంటే. విష్ణు అఖిల్ ను పిలిచి ఇంటి అలంకరణ పనులన్నీ మీరు చూసుకోండి. అని అంటుంది. అప్పుడు విష్ణు అమ్మ అన్నయ్య చేస్తున్నాడు కదా.. అని అంటాడు కానీ జ్ఞానం బా నేను చెప్పింది చేయి విష్ణు అని కోప్పడుతుంది. నీకు కూడా ఈ అమ్మ అంటే లెక్క లేదా నీకు కూడా పిచ్చి దానిలాగా కనిపిస్తున్నానా. అని అంటుంది. మల్లికను వరలక్ష్మి వ్రతం అంతా నీ చేతుల మీద గానే జరపాలి అని చెప్తుంది. అప్పుడు మల్లికా ఎనలేని సంతోషంతో గాల్లో ఎగురుతుంది. కట్ చేస్తే వరలక్ష్మి వ్రతం జరుగుతూ ఉంటుంది.
ఎంతోమంది ముత్తైదులు వస్తారు. వాళ్లు జ్ఞానంబని మీ పెద్ద కోడలు ఎందుకు పూజ చేయట్లేదు ఎందుకు పూజలు కూర్చోలేదు అని జానకి గురించి అడుగుతూ ఉంటారు. కానీ జ్ఞానం బా ఏమి మాట్లాడదు. అన్ని పనులు మల్లిక తోనే చేస్తూ ఉంటుంది. ఇదంతా చూసి రామ జానకిలు బాధపడుతూ ఉంటారు. గోవిందరాజు తనకి జానకిరామాలను క్షమించు జ్ఞానం వాళ్లు ఏదో తెలియక చేశారు. వాళ్లు చాలా బాధపడుతున్నారు. ఎందుకు నువ్వు అలా చేస్తున్నావ్. నా మాట విను జ్ఞానం ఏదో పొరపాటు జరిగిపోయింది నీకు చెప్పకుండా చేశాడు. రామ నువ్వు మాట్లాడకపోతే తట్టుకోలేడు.. వాడు చాలా బాధపడతాడు. నీకు రామ గురించి తెలుసు కదా అని అంటాడు. అప్పుడు జ్ఞానాంబ నా మీద ప్రేమ గౌరవం ఉన్నవాడైతే నాకు తెలియకుండా జానకిని చదివిస్తాడా నాకు చెప్పి చేయొచ్చు కదా… వాళ్లు అలా చేసినందుకు నేను ఎంత బాధ పడుతున్నానో మీకు అర్థం కావట్లేదా… రామ అంటే ఎంతో నమ్మకం ఉండేది నాకు అదంతా వాడు పోగొట్టాడు.
Janaki Kalaganaledu 30 july 2022 Full Episode
నేను లోపలే ఇంతకుముందుతున్నానో మీకు తెలియడం లేదా.. జానకి నాకు చదువు కాగితాలు ఇచ్చి నేను చదువుకోను అత్తయ్య అని చెప్పి నన్ను నమ్మించి తన రోజు అకాడమీకి వెళ్లి చదువుకుంటుందా ఇంత మోసం ఎలా చేయాలనిపిస్తుంది అండి నన్ను, అది తెలుసుకుంటేనే నా గుండెలు పగిలిపోతున్నాయి. నేను వాళ్ళని ఎలా క్షమించాలి. అండి, వాళ్లతో ఎలా మాట్లాడాలంటే అని బాధపడుతూ ఉంటుంది. నేను వాడి కోసమే కదా చదువుకొని పిల్లని తీసుకొచ్చి పెళ్లి చేయాలి అని ఆరాటపడింది. చదువుకున్న పిల్ల వస్తే ఎక్కడ నా తమ్ముడు లాగా అయితదో అని నేను ఎంతో భయపడ్డాను. నా భయంతో ఆటాడుకున్నారు వాళ్ళు ఇద్దరు.. వాళ్లకి నేను ఒక మూర్ఖురాలు లాగా పిచ్చిదాని లాగా కనిపిస్తున్నాను. అని బాధపడుతూ ఉంటుంది జ్ఞానంభ, గోవిందరాజు ఎంతో కన్విన్స్ చేయాలని చూస్తాడు. కానీ జ్ఞానాంబ తన మాట వినదు.
కట్ చేస్తే వ్రతం దగ్గర జానకి రామ జ్ఞానమ్మతో మాట్లాడడానికి చాలా ట్రై చేస్తూ ఉంటారు. కానీ తను పట్టించుకోనట్లుగా ఉంటుంది. వాళ్లతో అస్సలు మాట్లాడదు. జానకి ,రామ వాళ్లు చేసిన పని గుర్తుచసుకుంటూ బాధపడుతూ ఉంటారు. వాళ్లు ఇద్దరూ వెళ్లి జ్ఞానాంబ కాళ్ళ మీద పడతారు. మమ్మల్ని క్షమించమ్మా.. నీతో చెప్తే నువ్వు ఎక్కడ వద్దంటావో తన చదువుకి ఆటంకం కలుగుతుందేమోనని నీతో నేను చెప్పలేదు అమ్మ అని రామా అంటాడు. కానీ తను మౌనంగానే ఉంటుంది. అత్తయ్య గారు తప్పంతా నాదే అత్తయ్య గారు మీ పెంపకంలో ఎలాంటి పొరపాటు లేదు, నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను మీ అబ్బాయి తోని మీరు మాట్లాడండి.. మీరు భయపడడానికి కారణం నేనే కదా అందుకే నేను వెళ్ళిపోతాను …అత్తయ్య గారు, అని అంటుంది జానకి, తర్వాత ఏం జరిగిందో తెలియాలి అంటే సోమవారం ఎపిసోడ్ వరకు వేచి చూడాల్సిందే..
It Professionals Faces: ప్రస్తుతం భారతదేశంలో టేక్కు పరిశ్రమలలో ఒక భయానక ఆందోళనలు పెరిగాయి. టెక్ కంపెనీలలో పనిచేసే యువకుల్లో…
White Onion : సాధారణంగా ప్రతి ఒక్కరు కూడా ఉల్లిపాయలు అనగా మొదట గుర్తించేది ఎరుపు రంగును కలిగిన ఉల్లిపాయలు.…
Super Seeds : ప్రకృతి ప్రసాదించిన కొన్ని ఔషధాలలో చియా విత్తనాలు కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. జ్యూస్ లేదా…
German Firm Offer : శాస్త్రాలు ఏమంటున్నాయి.. చనిపోయిన వారు మళ్ళీ బ్రతుకుతారా, సారి మనిషి చనిపోతే తిరిగి మరలా…
Raksha Bandhan : రాఖీ పండుగ వచ్చింది తమ సోదరులకి సోదరీమణులు ఎంతో ఖరీదు చేసే రాఖీలను కొని, కట్టి…
Pooja Things: శ్రావణమాసం వచ్చింది. అనేక రకాలుగా ఆధ్యాత్మికతో భక్తులు నిండి ఉంటారు. ఈ సమయంలో అనేకరకాల పూజలు, వ్రతాలు,…
Sand Mafia : రాజానగరం నియోజకవర్గంలో మట్టి మాఫియా రెచ్చిపోతోంది. అక్కడికి దగ్గరలో ఉన్న కలవచర్ల గ్రామంలో పోలవరం ఎడమ…
Viral Video : మాములుగా పందేలు అనగానే కోడిపందేలు , ఏండ్ల పందేలు, గుర్రపు పందేలు చూస్తుంటాం..కానీ తాజాగా ఓ…
This website uses cookies.