
Priyanka Jain And Vishnu Priya Funny Train Journey
Janaki Kalaganaledu Priyanka Jain : జానకి కలగనలేదు సీరియల్ ఇప్పుడు బుల్లితెరపై ఎంతగా పాపులర్ అయిందో అందరికీ తెలిసిందే. జానకిగా ప్రియాంక జైన్, రామచంద్రుడిగా అమర్ దీప్, మల్లికగా విష్ణుప్రియ తమ తమ పాత్రల్లో అదరగొట్టేస్తున్నారు. ఇక ఈ సీరియల్ ఇప్పుడు ఫుల్ ట్రెండ్ అవుతోంది. ఈ జోడికి కూడా మంచి పేరు వచ్చింది. ఈ కారెక్టకర్లతోనే జనాలు వీరిని గుర్తిస్తున్నారు. రీసెంట్‌గా మన రామాకి నిశ్చితార్థమైందన్న సంగతి తెలిసిందే. కోయిలమ్మ, అనసూయ సీరియళ్లతో క్రేజ్ తెచ్చుకున్న తేజస్వీని గౌడతో అమర్ దీప్ ఎంగేజ్మెంట్ జరిగిందన్న సంగతి తెలిసిందే. ఇక రామాకు నిశ్చితార్థం అవుతుంటే.. మల్లిక, జానకి వెళ్లకుండా ఉంటారా? దాన్ని వీడియో తీసి వ్లాగ్ అని పెట్టి.. యూట్యూబ్‌లో షేర్ చేయకుండా ఉంటారా?. అసలే ఇప్పుడు అంతా కూడా వ్లాగ్‌ల కాలం నడుస్తోంది…
ప్రతీ ఒక్క విషయాన్ని వ్లాగ్ చేసి పాడేస్తున్నారు. బుల్లితెర తారలు మరీ దారుణంగా తయారయ్యారు. ఇంట్లో ప్రతీ ఒక్క దాన్ని హైలెట్ చేసి వ్లాగ్‌లు అని పెడుతున్నారు. ఆకరికి ఫ్రిడ్జ్ టూర్ అంటూ నానా హంగామా చేస్తున్నారు. అలాంటి సమయంలో ఈ ఎంగేజ్మెంట్ వ్లాగ్ చేయడంలో తప్పేమీ లేదు. ఇక అమర్ దీప్ ఎంగేజ్మెంట్ కోసమని విష్ణుప్రియ, ప్రియాంక జైన్‌లు హైద్రాబాద్ నుంచి బెంగళూరుకు ట్రైన్ జర్నీ చేశారు. దీన్ని వ్లాగ్ రూపంలో చేసింది విష్ణుప్రియ. నాకు దేవుడు ఇచ్చిన తమ్ముళ్లు చాలా మంది ఉన్నారు.. సీరియల్స్‌లో చేసే వారిలో చాలా మంది ఉంటే.. అందులో నా తమ్ముడు అమర్ దీప్ ఒకడు.. అలా ఆడపడుచు బాధ్యతలన్నీ నాకు ఇచ్చాడు..
Priyanka Jain And Vishnu Priya Funny Train Journey
నేను లేకపోతే ఎలా.. అందుకే వెళ్తున్నాను.. నాతో పాటు ఎవరున్నారో తెలుసా? అని వెనక దాగి ఉన్న ప్రియాంకను పిలుస్తుంది. అబ్బా ఇంత సేపు నీ జుట్టు వెనకలా దాక్కో లేక చచ్చిపోయానని ప్రియాంక కౌంటర్ వేస్తుంది. ట్రైన్ ఎక్కేటప్పుడు విష్ణుప్రియ తెగ హింసించిందని ప్రియాంక ఫిర్యాదు చేయడం మొదలుపెట్టేసింది. ఇక ట్రైన్‌లో ఒంటి గంట దాటినా నిద్ర పోవడం లేదు అల్లరి చేస్తుందని ప్రియాంక గురించి విష్ణుప్రియ చెబుతుంది. బిగ్ బాస్ ఇంట్లో టైం చెప్పినట్టుగా.. అర్దరాత్రి ఒంటిగంట అంటూ.. ఎఫెక్ట్స్ కూడా వేసి నవ్వించింది ప్రియాంక. అలా రాత్రిపూట కూడా ట్రైన్‌లో తెగ అల్లరి చేసింది ప్రియాంక.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.