
Janaki Kalaganaledu Their uncle helped Janaki study Rama mistake and not Gnanamba
స్టార్ మా లో ప్రసారమవుతున్న సీరియల్స్ లో జానకి కలగనలేదు కూడా ఒకటి.. చదువుకొని అబ్బాయికి ఒక చదువుకున్న అమ్మాయి భార్య గా వస్తె.. ఆ విషయం తెలుసుకున్న ఆమె భర్త తనని ఐపీఎస్ చేయాలని నిర్ణయించుకుంటాడు.. అసలు చదువుకొని అమ్మాయి కోడలుగా రావాలనుకున్న వాళ్ళ అమ్మ జ్ఞానంబాకు.. జానకి డిగ్రీ చదివిందని తెలిసినా కూడా జానకి నీ ఇంట్లో ఉండటానికి ఒప్పుకుంటుంది.. ఇక రామ ఆమెను ఐపీఎస్ చదివిస్తున్నాడని తెలిస్తే ఏమవుతుంది అని కథనంతో.. ఈ సీరియల్ సరికొత్త మలుపులు తిరుగుతూ వీక్షకులను అలరిస్తోంది.. నిన్నటితో 350 ఎపిసోడ్స్ పూర్తి చేసుకున్న ఈ సీరియల్ తాజాగా విడుదలైన స్టార్ మా టీవీ సీరియల్స్ టిఆర్పి రేటింగ్స్ లో 7.34 రేటింగ్ సొంతం చేసుకుని ఐదవ స్థానంలో నిలిచింది..
గత కొద్ది వరాలుగా జానకి కలగనలేదు సీరియల్ ఐదవ స్థానంలో నిలుస్తూ వస్తుంది..జానకి ఒరిజినల్ సర్టిఫికేట్స్ కాలేజ్ లో సబ్మిట్ చేయకపోతే.. అకాడమీ లో ఇక చదువుకునే అవకాశం ఉండదని మాట్లాడుకుంటుండగా.. ఆ మాటలను రామ వాళ్ళ నాన్న వింటాడు.. ఏంటి రామ నేను వినింది నిజమేనా..జానకి మాకు ఎవ్వరికీ తెలియకుండా చదువుకుంటుందా.!? అని ప్రశ్నిస్తాడు.. నువ్వు చదివిస్తున్నావా..!? ఒరేయ్ నీకు మతి పోయిందా.. చదువుకున్న అమ్మాయి కారణంగా వాళ్ళ తమ్ముడు చనిపోయాడని బాధలో మీ అమ్మ ఉంది.. నీకు అలాంటి పరిస్థితి వస్తుందేమోనని భయంతో మీ అమ్మ అల్లాడిపోతుంది.. ఇలాంటి పరిస్థితుల్లో నువ్వు జానకిని చదివిస్తున్నారు అని వాళ్ళ నాన్న ప్రశ్నిస్తాడు రామాను..!?
Janaki Kalaganaledu Their uncle helped Janaki study Rama mistake and not Gnanamba
జానకి డిగ్రీ చదువుతున్నప్పుడే మీ అమ్మ గుండె ఆగినంత పని అయింది.. ఆ తర్వాత జానకి మంచిదని అర్థం చేసుకొని ఇప్పుడిప్పుడే మీ అమ్మ కాస్త ప్రశాంతంగా ఉంటుంది.. పైగా మీరు ఇద్దరు కలిసి ఉండటానికి ఒప్పుకుంది.. అసలు నువ్వు జానకిని చదివించడం ఏంటి తను బ్రతికున్నంత కాలం కన్నీళ్లు పెట్టుకుంటూ.. బ్రతకడం నాకు ఇష్టం లేదు నాన్న అని రామా అంటాడు.. పెళ్లి అనేది ప్రతి అమ్మాయికి ఒక జ్ఞాపకం కానీ జానకి మాత్రం అది ఒక శాపం అని అంటాడు.. ఐపీఎస్ అవ్వాలి అనుకునే తన చిన్ననాటికలను బల్లి తీసుకుంది.. తన కన్న వాళ్ళ ఆత్మకు శాంతి లేకుండా చేసింది..
జానకి ఐపీఎస్ చదువుకుంటుందని తెలుసుకున్న గోవిందరాజు తను కూడా సహాయం చేయాలి అని అనుకున్నాడు.. వెంటనే జ్ఞానాంబ దగ్గరకు వెళ్లి ఆమె చదువు కాగితాలు తనకు ఇవ్వమని చెబుతాడు.. కానీ ఇప్పుడు కాదు అందుకు ఇంకా సమయం ఉందని జ్ఞానాంబ చెబుతుంది. ఇక ఈ సమస్యకు మరొక పరిష్కారం ఉందని జ్ఞానంబ ఆ సర్టిఫికెట్స్ దాచిపెట్టిన లోకర్ కీను తీసుకువచ్చి ఇస్తాడు. గోవిందరాజు ఇక రామ ఆ సర్టిఫికెట్స్ ను దొంగలించి జానకి చదువుకోడానికి సహాయం చేస్తాడా లేదా అనేది చూడాలి .. ఒకవేళ రామా గనుక ఆ సర్టిఫికెట్స్ ను దొంగలిస్తే వెంటనే ఆ ఇంటి చిన్న కోడలు ఆ విషయాన్ని రచ్చ రచ్చ చేస్తుంది.. వచ్చేవారం ఇదే హైలెట్ సీన్ కానుంది..
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.