Janhvi Kapoor : బ్లాక్ డ్రెస్‌లో అప్స‌ర‌స‌లా క‌నిపిస్తున్న జాన్వీ క‌పూర్.. కుర్ర‌కారుకి పిచ్చెక్కిపోతుందిగా..!

Authored By Sam C | The Telugu News | Published on: September 26, 2022, 2:30 pm

Janhvi Kapoor : శ్రీదేవి అందాల త‌నయ జాన్వీ క‌పూర్ గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈ అమ్మ‌డు ట్రెండీ దుస్తుల‌లో చేసే ర‌చ్చ మాములుగా ఉండ‌దు. ఇటీవల బ్యాక్‌ టూ బ్యాక్‌ గ్లామర్‌ విందు చేస్తున్న జాన్వీ కపూర్ కుర్ర‌కారుకి అద్భుతమైన ట్రీట్ ఇస్తూ రచ్చ చేస్తుంది. డిఫరెంట్‌ కలర్స్ డ్రెసెస్‌ ధరించి అందాల విందు చేసింది. రకరకాల దుస్తుల్లో ట్రీట్‌ ఇస్తూ ఫ్యాన్స్ కి పండగ తీసుకొచ్చింది. ఇంకా చెప్పాలంటే అందాల ఫెస్టివల్‌ తీసుకొచ్చింది జాన్వీ కపూర్‌. . గ్లామర్‌ షోలో ఎప్పుడో హద్దులు చెరిపేసిన ఈ బ్యూటీ దాన్నిఏమాత్రం తగ్గించడం లేదు సరికదా, మరింత పెంచుతూ ఇంటర్నెట్‌లో దుమారం రేపుతుంది. జాన్వీ క‌పూర్ పిక్స్ ఇలా షేర్ చేసిందో లేదో అవి కొద్దిక్ష‌ణాల‌లోనే నెట్టింట తెగ వైర‌ల్ అవుతుంటాయి.

Janhvi Kapoor : జాన్వీ అందాల మాయ‌..

తాజాగా జాన్వీ క‌పూర్ మ‌త్తెక్కించే అందాల‌తో ముచ్చెమ‌ట‌లు ప‌ట్టిస్తుంది. బ్లాక్ డ్రెస్ లో ఎయిర్ పోర్ట్ లో అలా నడుచుకుంటూ వెళుతుండగా ఫోటోగ్రాఫర్స్ ఎగ‌బ‌డి మ‌రీ ఆమెను త‌మ కెమెరాల‌లో బంధించారు. ఈ అమ్మ‌డు స్ట‌న్నింగ్ లుక్స్ చూసి పిచ్చెక్కిపోతున్నారు. అందం కోసం ఈ అమ్మ‌డు ఏం చేస్తుంది ఇంత అందంగా మారుతుందని కొంద‌రు కామెంట్స్ చేస్తున్నారు. ఏదేమైన జాన్వీ క‌పూర్ బ్లాక్ క‌లర్ లుక్స్ ముచ్చెమ‌ట‌లు ప‌ట్టిస్తున్నాయి. అతిలోక సుందరి శ్రీదేవి తనయ అంటే అందరిలోనూ ఓ అంచనాలుంటాయి. కానీ వాటిని ఎప్పుడో బ్రేక్ చేసింది జాన్వీ.

Janhvi Kapoor balck colour dress looks viral

Janhvi Kapoor balck colour dress looks viral

తనకంటూ ఓ సెపరేట్‌ ఇమేజ్‌ని క్రియేట్‌ చేసుకుంటుంది. గ్లామర్‌ క్వీన్‌ గా ముద్ర వేసుకుంటుంది. గ్యాప్ లేకుండా ఫోటో షూట్లు చేస్తూ వాటిని అభిమానులతో పంచుకుంటూ వారికి అన్ని పండగలు ఒకేసారి తీసుకొస్తుంది. ఈ అమ్మ‌డు వీలైనంత త్వ‌ర‌గా తెలుగు సినిమా చేయాలని శ్రీదేవి అభిమానులు కోరుకుంటున్నారు. శ్రీదేవి నట వారసురాలు తెలుగు సినిమా ఎప్పుడు ఎప్పుడు అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కొద్ది రోజులుగా జాన్వీ క‌పూర్ తెలుగు సినిమాకి సంబంధించి ఎన్నో వార్త‌లు వ‌స్తుండ‌గా, వాటిపై అయితే క్లారిటీ రావ‌డం లేదు. ఏదో ఒక రోజు మాత్రం అదిరిపోయే స‌ర్‌ప్రైజ్ ఇవ్వ‌నుంద‌ని అంటున్నారు.

Sam C

No bio available for this author.

  1. "Tirumala Darshan : ₹300 టికెట్ మాత్రమే కాదు.. శ్రీవారి దర్శనానికి ఇన్ని మార్గాలున్నాయా?"

  2. "Fruits Myths : రాత్రి పండ్లు తింటే హానా?.. స్మూతీలో ఫైబర్ పోతుందా?"

  3. "Saara Palekar : ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’లో స్పెషల్ అట్రాక్షన్ ఈ పాపే.. సారా పాలేకర్ ఎవరో తెలుసా?"

  4. "Shubman Gill : గిల్ డబుల్ సెంచరీ.. 406 పరుగులు ఛేజ్ చేసి సిరీస్ గెలిచిన భారత్..!"

  5. "Jr NTR Dragon : ఫౌజీ చేసిన పెద్ద తప్పును ‘డ్రాగన్’ టీమ్ రిపీట్ చేస్తుందా? ఎన్టీఆర్ ఫ్యాన్స్‌లో మొదలైన గుబులు..!"

  6. "Nabha Natesh : సముద్రం మధ్యలో నభా నటేష్ స్టన్నింగ్ లుక్.. వైరల్ అవుతున్న వెకేషన్ పిక్స్"

  7. "Perni Nani : మచిలీపట్నంలో పేర్ని నానికి తీవ్ర నిరసన సెగ.. సొంత పార్టీ కేడరే తిరగబడటంతో టెన్షన్!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp