Janhvi Kapoor : జాన్వీ క‌పూర్ మెస్మరైజింగ్ లుక్స్.. ఎగ‌సిప‌డుతున్న ఎద అందాల‌తో ర‌చ్చ‌ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Janhvi Kapoor : జాన్వీ క‌పూర్ మెస్మరైజింగ్ లుక్స్.. ఎగ‌సిప‌డుతున్న ఎద అందాల‌తో ర‌చ్చ‌

 Authored By sandeep | The Telugu News | Updated on :29 March 2022,8:30 pm

Janhvi Kapoor : అతిలోక సుంద‌రి శ్రీదేవి ముద్దుల కూతురు జాన్వీ క‌పూర్ ఇటీవ‌లి కాలంలో సోష‌ల్ మీడియా వేదిక‌గా మంట‌లు రేపుతుంది. ముఖ్యంగా వెరైటీ డ్రెస్సుల‌లో ఈ అమ్మ‌డు అందాలు ఆర‌బోస్తూ నానా ర‌చ్చ చేస్తుంది. ‘ధడక్’ సినిమాతో బీటౌన్లో ఎంట్రీ ఇచ్చి సక్సెస్ అందుకున్న ఈ బ్యూటీని తెలుగులో పరిచయం చేసేందుకు చాలామంది దర్శకనిర్మాతలు ప్రయత్నం చేస్తున్నట్లు ప్రచారాలు నడిచాయి. డైరెక్టర్ పూరీ జగన్నాథ్ ‘జనగణమన’ ప్రాజెక్టులో జాన్వీ భాగం కాబోతోందని అంటున్నారు. ‘జనగణమన’ ప్రాజెక్టును మొదట మహేష్ బాబుతో చేయాలనుకున్న పూరి జగన్నాథ్.. ఆ తర్వాత దాన్ని పవన్ కళ్యాణ్‌తో చేయబోతున్నట్లు ప్రచారం జరిగింది.

అయితే ఇప్పుడు పవన్ పలు ప్రాజెక్టులతో బిజీగా ఉండటంతో విజయ్ దేవరకొండతో ఈ ప్రాజెక్టు ఫినిష్ చేయాలని భావించాడు.తాజాగా పూరీ-విజ‌య్ దేవ‌ర‌కొండ ప్రాజెక్ట్ అఫీషియ‌ల్ అనౌన్స్‌మెంట్ వ‌చ్చింది. ఇందులో క‌థానాయిక‌గా జాన్వీని ప‌రిశీలిస్తున్న‌ట్టు స‌మాచారం. త్వ‌ర‌లో ఈ విష‌యంపై కూడా ఓ క్లారిటీ రానుంది. ఎన్టీఆర్ హీరోగా రాబోతున్న కొత్త సినిమాలో కూడా జాన్వీని తీసుకోవడానికి ప్రయత్నాలు ప్రారంభమయ్యాయని తెలుస్తోంది. ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ చేయబోతున్న సినిమా కోసం జాన్వీ కపూర్‌ పేరును పరిశీలిస్తున్నారట. సినిమాలే కాదు నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ

janhvi kapoor beautiful show

janhvi kapoor beautiful show

Janhvi Kapoor : జాన్వీ క‌పూర్ అందాల అరాచ‌కం..

అభిమానులకు టచ్లో ఉండే జాన్వీ.. తెలుగు తెరపై కాలుమోపి ఏ మేర రాణిస్తుందో అని అంద‌రు ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు.అయితే జాన్వీ క‌పూర్ సోష‌ల్ మీడియాలో ఎలా సంద‌డి చేస్తుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. అటు సినిమాలతో అలరిస్తూ… ఇటు నెట్టింటా గ్లామర్ షోతో అభిమానులను కట్టిపడేస్తూనే ఉంటుంది. ఈ బ్యూటీ లేటెస్ట్ పిక్స్ మైమరిపిస్తున్నాయి. ఎగ‌సిప‌డుతున్న ఎద అందాల‌ను చూపిస్తూ మంట‌లు రేపుతుంది. జాన్వీ క‌పూర్ మెస్మ‌రైజింగ్ లుక్స్ కుర్ర‌కారు గుండెల్లో రైళ్లు ప‌రుగెత్తేలా చేస్తున్నాయి. జాన్వీ పిక్స్ నెట్టింట తెగ హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి.

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది