Janhvi Kapoor : క‌ల‌ర్ ఫుల్ డ్రెస్‌లో జాన్వీ క‌పూర్ మ‌త్తు వెద‌జ‌ల్లుతుందిగా..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Janhvi Kapoor : క‌ల‌ర్ ఫుల్ డ్రెస్‌లో జాన్వీ క‌పూర్ మ‌త్తు వెద‌జ‌ల్లుతుందిగా..!

 Authored By sandeep | The Telugu News | Updated on :1 August 2022,8:30 am

Janhvi Kapoor : జాన్వీ క‌పూర్ అంటే గ్లామ‌ర్ . గ్లామ‌ర్ అంటే జాన్వీ క‌పూర్. కొంత కాలంగా ఈ అందాల ముద్దుగుమ్మ కేక పెట్టించే అందాల‌తో అంద‌రి మ‌న‌సులు కొల్ల‌గొడుతూ కేక పెట్టిస్తుంది. సోష‌ల్ మీడియాలో జాన్వీ క‌పూర్ గ్లామ‌ర్ షోకి మంచి డిమాండ్ ఉంటుంది. ఎలాంటి ఫోటో ఫోస్ట్ చేసిన కొద్ది నిమిషాల‌లో వైర‌ల్ అవుతుంటుంది. జాన్వీ తన తల్లి శ్రీదేవిని పోలిన లుక్స్‌తో అభిమానులకు కనులవిందు చేస్తోంది. ఇక అది అలా ఉంటే ఈ భామ తాజాగా కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియాలో పంచుకుంది. ప్రస్తుతం ఆ పిక్స్ వైరల్ అవుతున్నాయి. ఇందులో జాన్వీ క‌పూర్ క‌ల‌ర్ ఫుల్ డ్రెస్‌లో కేక పెట్టించే విధంగా ఉంది. జాన్వీ మెస్మ‌రైజింగ్ లుక్స్‌కి కుర్ర‌కారు ఫిదా అవుతున్నారు.

Janhvi Kapoor : మ‌త్తెక్కిస్తున్న అందాలు..

శ్రీదేవి తనయగా సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన జాన్వీ కపూర్.. తొలి చిత్రం ‘ధడక్‌’లో మంచి నటనతో అదరగొట్టి.. ప్రేక్షకుల మనసు గెల్చుకుంది. ఆ సినిమా తర్వాత జాన్వీ వరుసగా హిందీ సినిమాలు చేస్తూ బీజీగా గడుపుతోంది. త్వరలోనే మంచి కథ దొరికితే.. ఈమె తెలుగు సహా దక్షిణాది భాషల్లో నటించడం ఖాయం అని ఆ మధ్య బోనీ కపూర్ చెప్పడం గమనార్హం . జాన్వీ కపూర్ రెగ్యులర్ గా జిమ్ కి వెళుతూ ఫిట్ నెస్ పై దృష్టి పెడుతూ ఉంటుంది. జిమ్ బయట తరచుగా జాన్వీ ఫొటోస్ వైరల్ అవుతుండడం చూస్తూనే ఉన్నాం. పొట్టి జిమ్ వేర్ లో జాన్వీ హాట్ గా దర్శనం ఇస్తూ ఉంటుంది. జాన్వీ కపూర్ బాలీవుడ్ లో ఫ్యూచర్ స్టార్ హీరోయిన్ గా అంచనా వేస్తున్నారు.

janhvi kapoor colorful dress looks viral

janhvi kapoor colorful dress looks viral

జాన్వీ కపూర్ అందమైన‌ ఫోటో షూట్‌లతో పాటు అప్పుడ‌పుడు త‌న వెకేష‌న్ కు సంబంధించిన ఫొటోలు, వీడియోల‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఫాలోయింగ్‌ను మరింత పెంచుకుంటోంది. దీంతో ఆమె ఫోటోస్, వీడియోస్ ఎప్పటికప్పుడు ట్రెండ్ అవుతూనే ఉంటున్నాయి. జాన్వీ బ‌య‌ట‌కు వ‌చ్చిన లేదంటే ఏదైన ప్రాంతానికి వెళ్లిన కూడా వెరైటీ డ్రెస్‌ల‌లో మ‌తులు పోగొడుతుంటుంది. జాన్వీ క‌పూర్ క్యూట్ లుక్స్ మైండ్ బ్లాక్ చేసేలా ఉన్నాయి. ప్ర‌స్తుతం బ్యూటీ పిక్స్ నెట్టింట హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి.

 

View this post on Instagram

 

A post shared by F I L M Y G Y A N (@filmygyan)

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది