Janhvi Kapoor : జాన్వీ క‌పూర్ అరాచ‌కం.. ఎద అందాల‌ను అలా ఆరేసి ర‌చ్చ చేసిన శ్రీదేవి త‌న‌య‌ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Janhvi Kapoor : జాన్వీ క‌పూర్ అరాచ‌కం.. ఎద అందాల‌ను అలా ఆరేసి ర‌చ్చ చేసిన శ్రీదేవి త‌న‌య‌

Janhvi Kapoor : అతిలోక సుంద‌రి శ్రీదేవి త‌న‌య ప్ర‌తి రోజు త‌న అభిమానుల‌కి మంచి ఫీస్ట్ అందిస్తుంది. నిత్యం త‌న ఎద అంద‌లు లేదంటే నాభి అందాలు ఆర‌బోస్తూ నానా ర‌చ్చ చేస్తుంది. ఈ ముద్దుగుమ్మ చేసే గ్లామ‌ర్ షోకి కుర్ర‌కారు మైమ‌ర‌చిపోతున్నారు. అమ్మ అందాన్ని పుణిపుచ్చుకొని పుట్టిన ఈ బ్యూటీ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారింది. మ‌రోవైపు సోస‌ల్ మీడియాలో ఈ అమ్మ‌డి ర‌చ్చ మామ‌లుగా లేదు. అమ్మడి అందాలు చూసిన కుర్రాళ్లు […]

 Authored By sandeep | The Telugu News | Updated on :2 February 2022,10:00 pm

Janhvi Kapoor : అతిలోక సుంద‌రి శ్రీదేవి త‌న‌య ప్ర‌తి రోజు త‌న అభిమానుల‌కి మంచి ఫీస్ట్ అందిస్తుంది. నిత్యం త‌న ఎద అంద‌లు లేదంటే నాభి అందాలు ఆర‌బోస్తూ నానా ర‌చ్చ చేస్తుంది. ఈ ముద్దుగుమ్మ చేసే గ్లామ‌ర్ షోకి కుర్ర‌కారు మైమ‌ర‌చిపోతున్నారు. అమ్మ అందాన్ని పుణిపుచ్చుకొని పుట్టిన ఈ బ్యూటీ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారింది. మ‌రోవైపు సోస‌ల్ మీడియాలో ఈ అమ్మ‌డి ర‌చ్చ మామ‌లుగా లేదు. అమ్మడి అందాలు చూసిన కుర్రాళ్లు ఫిదా అవుతున్నారు. అందాలను ఎరగా వేసి అరుపులు పుట్టిస్తున్నావ్ జాను.. అంటూ కామెంట్లతో విరుచుకుపడుతున్నారు.తాజాగా జాన్వీ క‌పూర్ వైట్ డ్రెస్‌లో ఎద అందాల‌ను య‌దేచ్చ‌గా ఆర‌బోస్తూ కుర్ర‌కారుకి కంటిపై కునుకు లేకుండా చేస్తుంది.

ఈ ముద్దుగుమ్మ క్యూట్ లుక్స్ చూసి కుర్ర‌కారికి కంటిపై కునుకు లేకుండా చేస్తుంది. ప్ర‌స్తుతం జాన్వీ క‌పూర్ ఫొటోలు సోష‌ల్ మీడియాని షేక్ చేస్తున్నాయి. కాగా, ‘ధడక్’ అనే సినిమాతో హిందీ చిత్ర సీమకు పరిచయమైంది జాన్వీ క‌పూర్. ఆ సినిమా హిట్ తర్వాత జాన్వీ పలు బాలీవుడ్ చిత్రాల్లో నటిస్తూ బిజీ అయ్యింది.జాన్వీ తన తల్లి శ్రీదేవిని పోలిన లుక్స్‌తో అభిమానులకు కనులవిందు చేస్తోంది. ఆమె ప్రస్తుతం రూహీ, తక్త్, గుడ్ లక్ జెర్రీ, హెలెన్ మొదలగు సినిమాల్లో నటిస్తోంది. ఒకవైపు సినిమాలు మ‌రోవైపు ఫోటో షూట్స్‌తో ర‌చ్చ చేస్తూ నిత్యం వార్త‌ల‌లో నిలుస్తుంది ఈ ముద్దుగుమ్మ‌.

janhvi kapoor cool looks raise the heat for her fans

janhvi kapoor cool looks raise the heat for her fans

Janhvi Kapoor : జాన్వీ అందాల ఆర‌బోత‌కు అంతా ఫిదా..

బాలీవుడ్ అందం ఫోటో షూట్‌లతో పాటు అప్పుడ‌పుడు త‌న వెకేష‌న్ కు సంబంధించిన ఫొటోలు, వీడియోల‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఫాలోయింగ్‌ను మరింత పెంచుకుంటోంది. దీంతో ఆమె ఫోటోస్, వీడియోస్ ఎప్పటికప్పుడు ట్రెండ్ అవుతూనే ఉంటున్నాయి. అతిలోక సుందరి శ్రీదేవి వారసురాలిగా జాన్వీ కపూర్.. అందం, ఆహార్యంలో అచ్చు అమ్మ పోలికే. చూడగానే మనసులు దోచే సోయగాలు ఆమె సొంతం. అయినప్పటికీ ట్రెండ్ కి తగ్గట్టుగా జాన్వీ తనని తాను మార్చుకుంటున్నారు.

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది