
Janhvi Kapoor Cute Looks Mind Black On Pics
Janhvi Kapoor : జాన్వీ కపూర్.. ఈ అమ్మరు పేరు చెబితే కుర్రాళ్లకి పిచ్చెక్కిపోవడం ఖాయం. క్యూట్ లుక్స్ తో ఎప్పటికప్పుడు సందడి చేస్తూ మెంటలెక్కిస్తుంటుంది. డిఫరెంట్ కలర్స్ డ్రెసెస్ ధరించి అందాల విందు చేస్తుంది. రకరకాల దుస్తుల్లో ట్రీట్ ఇస్తూ ఫ్యాన్స్ కి పండగ తీసుకొచ్చింది. ఇంకా చెప్పాలంటే అందాల ఫెస్టివల్ తీసుకొచ్చింది జాన్వీ కపూర్. ప్రస్తుతం ఈ బ్యూటీ మిలి సినిమా ప్రమోషన్లో భాగంగా అందంగా ముస్తాబై కనువిందు చేస్తుంది . గ్లామర్ షోలో ఎప్పుడో హద్దులు చెరిపేసిన ఈ హాట్ బ్యూటీ దాన్నిఏమాత్రం తగ్గించడం లేదు సరికదా, మరింత పెంచుతూ ఇంటర్నెట్‌లో దుమారం రేపుతుంది.
శ్రీదేవి తనయ అంటేఅందరిలోనూ ఓ అంచనాలుంటాయి. కానీ వాటిని ఎప్పుడో బ్రేక్ చేసింది జాన్వీ. తనకంటూ ఓ సెపరేట్ ఇమేజ్‌ని క్రియేట్ చేసుకుంటుంది. గ్లామర్ క్వీన్ గా ముద్ర వేసుకుంటుంది. గ్యాప్ లేకుండా హాట్ ఫోటో షూట్లు చేస్తూ వాటిని అభిమానులతో పంచుకుంటూ వారికి అన్ని పండగలు ఒకేసారి తీసుకొస్తుంది. తాజాగా మిలి ప్రమోషన్ లో భాగంగా ఎద అందాలు ఆరబోస్తూ నానా రచ్చ చేస్తుంది. ఈ అమ్మడి క్యూట్ లుక్స్ మైండ్ బ్లాక్ చేస్తున్నాయి. జాన్వీ ఇలా నాన్‌స్టాప్ రచ్చ చేస్తే ప్రతి ఒక్కరు పిచ్చెక్కిపోవడం ఖాయం. తమని ప్రజలు నాణేనికి ఒకవైపు లా మాత్రమే చూస్తారని, గ్లామర్ తారగా చూస్తారని, కానీ మరో కోణంలో మా జీవితంలో అనేక బాధలుంటాయని చెప్పింది జాన్వీ.
Janhvi Kapoor Cute Looks Mind Black On Pics
తాము రాణించేందుకు చాలా శ్రమిస్తామని,ఆ శ్రమని ఎవరూ గుర్తించరని తెలియజేసింది.. అంతేకాదు ఆడియెన్స్ ముందుకు రావడానికి మేం నిత్యం ఎంతో స్ట్రగుల్ పడతామని, తీవ్రమైన ఒత్తిడికి గురవుతుంటామని, నిత్యం హడావుడిగాఉంటుందని, నిద్రలేని రాత్రులు గడపాల్సి వస్తుందని కూడా తెలియజేసింది. కానీ ఇవన్నీ ఎవరూ పట్టించుకోరని, మేం బర్త్ నే ప్రధానంగా చూస్తారని ఆవేదన వ్యక్తం చేసింది జాన్వీ. ఇటీవల `గుడ్ లక్ జెర్రీ` చిత్రంతో మెరిసిన జాన్వీ కపూర్‌ప్రస్తుతం `మిలి`, `మిస్టర్ అండ్ మిసెస్ మహి`, `బవాల్` చిత్రాల్లో నటిస్తుంది. ఒక్కో మెట్టు ఎక్కుతూ హీరోయిన్‌గా రాణిస్తుందీ ఈ అందాల ముద్దుగుమ్మ.
Bhartha mahasayulaku vignapthi | మాస్ మహారాజ్ రవితేజ నటించిన తాజా చిత్రం ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ ఇటీవల థియేటర్లలో విడుదలై…
iPhone 15 : ఐఫోన్ సొంతం చేసుకోవాలనేది సగటు స్మార్ట్‌ఫోన్ ప్రియులందరి కల. కానీ దాని భారీ ధర కారణంగా…
Pawan Kalyan : బెంగళూరు నగరం అంటేనే ఐటీ హబ్‌తో పాటు అంతులేని ట్రాఫిక్ జామ్‌లకు కేరాఫ్ అడ్రస్‌గా మారిపోయింది.…
Nara Lokesh : మంత్రి నారా లోకేష్ ఏపీ రాజకీయాల్లో సరికొత్త సంస్కరణలకు శ్రీకారం చుడుతున్నారు. సాధారణంగా ఏ రాజకీయ…
Eating : ఆరోగ్యకరమైన జీవనశైలిలో మనం తీసుకునే ఆహారం ఎంత ముఖ్యమో, దానిని తీసుకునే పద్ధతి కూడా అంతే ముఖ్యం.…
Udyogini Scheme : మహిళా సాధికారతను ప్రోత్సహించే దిశగా కర్ణాటక ప్రభుత్వం ప్రవేశపెట్టిన 'ఉద్యోగిని పథకం 2026' అందరిలో సంతోషాన్ని…
NIT Warangal Recruitment 2026 : వరంగల్‌లోని ప్రతిష్టాత్మక నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (NIT) 2026 సంవత్సరానికి గాను…
దేశీయ మార్కెట్‌లో బంగారం, వెండి ధరల పెరుగుదల సామాన్యులకు చుక్కలు చూపిస్తోంది. గత కొద్ది రోజులుగా స్థిరంగా పెరుగుతూ వస్తున్న…
This website uses cookies.